Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పార్టీ మారితే చంపేస్తారా? మా కుటుంబాన్ని కాపాడండి.. ఫేస్‌బుక్‌లో బాలిక.. వీడియో వైరల్

శనివారం, 10 ఫిబ్రవరి 2018 (15:49 IST)

Widgets Magazine
Tanzanian Girl A Racist Attack

కేరళలో ఓ బాలిక ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన వీడియో.. రాజకీయంగా పెను దుమారం రేపింది. కసరగాడ్ జిల్లాకు చెందిన సుకుమారన్ అనే వ్యక్తి సీపీఎం నుంచి బీజేపీ జంప్ కావడంతో వివాదం మొదలైంది. బాగా పట్టున్న ప్రాంతంలో సీపీఎం నేత బీజేపీకి మారడాన్ని..సీపీఎం నేతలు జీర్ణించుకోలేకపోయారు. అంతే గురువారం సుకుమారన్ స్కూలు నుంచి కూతురుని తీసుకొస్తుండగా సీపీఎం కార్యకర్తలు ఆయన్ని అడ్డుకున్నారు. 
 
కుటుంబం మొత్తాన్ని చంపేస్తామని బెదిరించారు. పోలీసులు మమ్మల్ని ఏమీ చేయలేరని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సుకుమారన్ కుమార్తె సీపీఎం కార్యకర్తల ద్వారా తన కుటుంబానికి ముప్పు పొంచి వుందని వీడియో ద్వారా ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. సీపీఎం కార్యకర్తలు తన తండ్రిని చంపేస్తామని బెదిరించారు. తన కుటుంబాన్ని కాపాడండి అంటూ వీడియోలో ఆ బాలిక వేడుకుంది. 
 
అయితే సుకుమారన్ కుమార్తె అశ్విని చేసిన ఆరోపణలను సీపీఎం నేతలు కొట్టిపారేస్తున్నారు. పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారని చెప్తున్నారు. కానీ బీజేపీ మాత్రం సుకుమారన్ బలమైన నేతేనని తక్షణమే ఆయన కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తుంది. సుకుమారన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఏపీ హీరోగా మారిన గల్లా జయదేవ్: మిస్టర్‌ ప్రైమ్‌‌, మిస్టర్‌ ఫైనాన్స్‌ స్పీచ్ వైరల్

తెలుగు దేశం పార్టీ గల్లా జయదేవ్ హీరో అయిపోయారు. విభజన హామీలను నెరవేర్చడంతో కేంద్ర ...

news

సోదరుడు ఎదుటే అతడి చెల్లెలిపై అత్యాచారం చేసిన కామాంధుడు

సోదరుడి ఎదుటే అతడి సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. వివరాల్లోకి వెళితే... ...

news

దక్షిణ కొరియాకు సోదరి, ప్రేయసి.. ఉత్తర కొరియా చీఫ్ కిమ్ పక్కా ప్లాన్?

దక్షిణ కొరియా, ఉత్తర కొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఈ ...

news

రామమందిరం కోసం గెలిపిస్తే.. ట్రిపుల్ తలాక్‌‌ను చట్టం చేస్తారా?: ప్రవీణ్ తొగాడియా

వీహెచ్‌పీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా కేంద్రంలోని బీజేపీ సర్కారును ఎండగట్టారు. బీజేపీకి ...

Widgets Magazine