Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శృంగారమే జీవితమైతే ఎంత ప్రమాదకరమో...

మంగళవారం, 14 నవంబరు 2017 (21:07 IST)

Widgets Magazine

జీవితంలో శృంగారం ఒక భాగం కావాలే తప్ప జీవితమే శృంగారం కాకూడదు. అలా జరిగితే జీవితం గందరగోళంలో పడిపోతుంది. జీవితంలో ఇతర కార్యక్రమాలు చాలానే ఉంటాయి. వాటినన్నింటిపై దృష్టి పెట్టి అన్నింటికి సమ న్యాయం చేయాలి. అలా కాకుండా శృంగారంలో మునిగిపోయి పోర్న్ సినిమాలు చూస్తే మాత్రం జీవితం పూర్తిగా నాశనమైపోతుంది.
romance
 
కొంతమంది యువత ఎవరితోనైనా పరిచయం కలిగితే వారితో శారీరకంగా కలవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. ఉదయం లేచినప్పటి నుంచి ఆఫీస్‌కు వెళ్ళేంత వరకు పరిచయమైన వ్యక్తిని తరచూ గుర్తుచేసుకుంటూనే ఉంటారు. ఇదంతా అనుకోకుండానే జరుగుతుంది. ఎందుకంటే ఆలోచన మొత్తం శృంగారపైనే ఉంటుంది కాబట్టి.
 
శృంగారంపైనే ఎక్కువ దృష్టి పెడుతుంటారు కాబట్టి మిగిలిన ఏ విషయాలపైనా ఆలోచనలు వుండవు. శృంగారానికి బానిసలయ్యారనడానికి ఇదో ఉదాహరణ. తాత్కాలికమైన శృంగారం కోసం వేరే వారి ప్రమేయాన్ని కూడా ఇందులో ఒక్కోసారి కొంతమంది చేరుస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం.
 
కొంతమంది చుట్టూ ఉన్న స్నేహితులతో బాగానే మాట్లాడుతున్నట్లు ఉంటారు. కానీ వారి ఆలోచన మొత్తం శృంగారంపైనే వెళుతుంటాయి. ఈ ఆలోచనలను నియంత్రించుకోవడం చాలా మంచిది. నిరంతర ఆలోచనలు నిస్సత్తువ చేస్తాయి. ఇలాంటి ఆలోచనలు వస్తుంటే వెంటనే యోగా చేయడం ప్రారంభించాలి. లేకుంటే ఆశ్రమానికి వెళ్ళాలి. అదీ కుదరకపోతే భక్తి తత్వంపై ఎక్కువ దృష్టి మరల్చాలి. అప్పుడు ఈజీగా వీటి నుంచి బయటపడవచ్చు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ప్రేమాయణం

news

భార్యాభర్తల బంధం... ఇవి తెలుసుకుంటే జీవితం సంతోషమయం

భారతీయ హిందు వివాహ వ్యవస్థకు ప్రపంచంలోనే గొప్ప పేరుప్రఖ్యాతలు ఉన్నాయి. ఈ వివాహ వ్యవస్థను ...

news

ఇలా చేస్తే అమ్మాయిలు ఈజీగా పడిపోతారట...

ఈ రోజు అమ్మాయిలు, అబ్బాయిలలో మొదటగా చూసేది అందం. అంటే వీరు ఎలా ఉన్నారు.. ఎలాంటి అలవాట్లు ...

news

తల్లితో హనీమూన్ అనుభవాలు పంచుకున్న కుమార్తె.. నెటిజన్లు ఫిదా (Video)

సాధారణంగా పెళ్లి తర్వాత నూతన దంపతులు తమకునచ్చిన చోటుకి హనీమూన్‌కు వెళుతుంటారు. అలా ...

news

దగ్గరకొచ్చిన వ్యక్తిని ఏదో ఓ వంకతో దూరం పెట్టేస్తే ఇక అంతే సంగతులు

దగ్గరకొచ్చిన వ్యక్తిని ఏదో ఓ వంకతో దూరం పెట్టేయటం తరచుగా జరిగితే ఉంటే మానసిక దూరం పెరగటం ...

Widgets Magazine