Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చిరంజీవి లాంటి అద్భుతమైన నటుడు మరొకరు లేదు - కెటిఆర్

గురువారం, 18 జనవరి 2018 (22:19 IST)

Widgets Magazine

సాధారణంగా రాజకీయాల్లోని వ్యక్తులు మరొకరిని పొగిడిన దాఖలాలు సామాన్యంగా ఉండవు. వారి పార్టీలోని వారిని మాత్రం పొగడ్తలతో ముంచెత్తి వెళ్ళిపోతుంటారు. అలాంటిది ఒక పార్టీకి చెందిన వ్యక్తి మరో పార్టీకి చెందిన వ్యక్తిని పొగడటమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. ఆయనెవరో కాదు తెలంగాణా మంత్రి కెటిఆర్. పొగిడింది మరెవరినో కాదు మెగాస్టార్ చిరంజీవిని. అసలు చిరంజీవిని కెటిఆర్ పొగడాల్సినంత అవసరం ఎందుకు వచ్చిందో తెలుసా..
KTR
 
తెలంగాణాలో కొత్త పరిశ్రమలను తీసుకురావడం కోసం కెటిఆర్ జపాన్‌లో పర్యటిస్తున్నారు. జపాన్ లోని షిజ్యేకా అనే ప్రాంతంలో ఉన్న హమామట్స్ అనే చిన్న పట్టణంలోని ఒక మ్యూజియంను సందర్సించాడు కెటిఆర్. అయితే అక్కడ జపాన్‌కు చెందిన ప్రముఖు వ్యక్తుల ఫోటోలతో పాటు మెగాస్టార్ ఫోటో కూడా ఉంది. ఆ ఫోటో చూసిన కెటిఆర్ ఆశ్చర్యపోయాడు. మన తెలుగు వాడు జపాన్‌లో గౌరవించబడటమా... చాలా ఆశ్చర్యంగా ఉందంటూ చిరంజీవి ఫోటో పక్కన ఫోటో తీసుకుని ట్వీట్ చేశాడు కెటిఆర్.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Ktr Chiranjeevi Japan

Loading comments ...

తెలుగు వార్తలు

news

చిత్తూరులో యువతిని బట్టలిప్పి నడిరోడ్డుపై కొట్టిన మహిళలు.. అసలు కారణమిదేనంట...

సభ్యసమాజం తలదించుకోవాల్సిన సంఘటన ఇది. తన భర్తతో ఒక యువతి అక్రమ సంబంధం పెట్టుకుందని ...

news

అతడికి లైంగిక పటుత్వం వుందన్న నివేదిక... బెయిల్ మంజూరు

వివాహం రోజే భార్యకు నరకం చూపించిన శాడిస్ట్ భర్త రాజేష్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ...

news

భార‌త్‌లో ఉన్న‌ట్లుగా లేదు... అమోఘం... అద్భుతం: ఏపిపై పొగడ్తలు

అమరావతి: రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్‌ను దాని ప‌నితీరును చూస్తుంటే తాను భార‌త్‌లో ఉన్న‌ట్లు ...

news

రాజశేఖర్ తప్పుగా మాట్లాడితే చిరంజీవి అలా చేశారు... ఇప్పుడు కూడా(వీడియో)

కత్తి మహేష్- పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న వివాదంపై నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి ...

Widgets Magazine