Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి ద‌ర్శ‌కుడు మారాడా..? అతడెవరో తెలిస్తే షాక్...

శనివారం, 3 మార్చి 2018 (17:19 IST)

Widgets Magazine
ntr

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ఎన్టీఆర్ బ‌యోపిక్ చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు. ఎన్టీఆర్ వ‌ర్ధంతి రోజైన జ‌న‌వ‌రి 18న లాంఛ్ చేసారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేసారు. అయితే.... ఎన్టీఆర్ వ‌ర్ధంతి రోజున టీజ‌ర్ రిలీజ్ చేయాలి అనుకున్నారు. దీని కోసం బాల‌య్యపై తేజ కొన్ని సీన్స్‌ కూడా చిత్రీక‌రించాడు. రామ‌కృష్ణ సినీ స్టూడియోలో షూటింగ్ చేసారు. 
 
అంతా బాగానే ఉంది... టీజ‌ర్ రిలీజ్ చేస్తారు అనుకుంటే.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేసారు. కార‌ణం ఏమిటంటే... తేజ షూట్ చేసిన టీజ‌ర్ బాల‌య్య‌కు సంతృప్తి క‌లిగించ‌లేద‌ట‌. దీంతో టీజ‌ర్ ప్లేస్‌లో ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేసారు. ఆత‌ర్వాత తేజ వెంక‌టేష్‌తో సినిమాని ప్రారంభించాడు. ఇది పూర్తి చేసి బాల‌య్య‌తో ఎన్టీఆర్ బ‌యోపిక్ స్టార్ట్ చేయాల‌నుకున్నాడు. 
 
అయితే... వెంకీ మూవీలో తేజ బిజీ కావ‌డం... ఎన్టీఆర్ బ‌యోపిక్ పైన అంత‌గా ఇంట్ర‌ెస్ట్ చూపించ‌క‌పోవ‌డంతో తేజ‌ను త‌ప్పించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. 
 
ఇంత‌కీ తేజ ప్లేస్‌కు ఎవ‌రు వ‌చ్చారంటే... బాల‌య్యే డైరెక్ట్ చేయాల‌నుకుంటున్నార‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి.. ఇది ఎంతవ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నా దేవత బయోపిక్ తీయను.. అలా ఎవరూ నటించలేరు : రాంగోపాల్ వర్మ

భారతీయ చిత్ర సీమలో ఇపుడు బయోపిక్‌ల హవా కొనసాగుతోంది. దీంతో అనేక మంది దర్శకులు పలువురు ...

news

అమ్మా... నువ్వు అతి మంచిదానివి... శ్రీదేవిపై కుమార్తె జాహ్నవి లేఖ(సారాంశం)

అతిలోక సుంద‌రి శ్రీదేవి అనంత లోకాల‌కు వెళ్లిపోవ‌డంతో బోనీ క‌ఫూర్ ఫ్యామిలీతో పాటు యావ‌త్ ...

news

నిజంగా.. ఆ కవిత పవన్‌ని టార్గెట్ చేసిందా? మీ పని మీరు చూస్కోండి: రేణూ దేశాయ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌పై జనసేనాని పవన్ మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్ ...

news

'అవసరాల' ప్రేమలో పడిన టాలీవుడ్ హీరోయిన్

సాధారణంగా హీరోహీరోయిన్లు ప్రేమించుకుంటారు. కానీ, ఓ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం ఓ కమెడియన్ ...

Widgets Magazine