Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాంగోపాల్ వర్మకు షాక్ : జీఎస్టీపై నిషేధం

గురువారం, 1 ఫిబ్రవరి 2018 (17:16 IST)

Widgets Magazine
ragm gopal varma

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ పోలీసులు తేరుకోలేని షాకిచ్చారు. పోర్న్ స్టార్ మియా మాల్కోవా ప్రధానపాత్రధారిగా ఆయన తీసిన "గాడ్స్, సెక్స్ అండ్ ట్రూత్" వెబ్ సిరీస్ సినిమా ప్రదర్శనకు బ్రేకులు వేశారు. మహిళా సంఘాలు చేసిన ఫిర్యాదుకు తలొగ్గిన సీసీఎస్ పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. 
 
నిజానికి ఈ చిత్రాన్ని విదేశాలకు చెందిన వియోమి డాట్ కామ్ అనే వెబ్‌సైట్‌లో విడుదల చేశారు. దీంతో ఈ వెబ్‌సైట్ నిర్వాహకులు ఓ ప్రతిపాదన తెచ్చారు. ఈ చిత్రం ప్రదర్శనను పూర్తిగా నిలిపివేసినప్పటికీ మూడు డాలర్లు చెల్లించి వీక్షించేలా అనుమితి ఇవ్వాలని కోరారు. అయితే, మహిళా సంఘాల ఒత్తిడితో సీఎస్ఎస్ పోలీసులు వెబ్‌సైట్ నిర్వాహకుల వినతిని తోసిపుచ్చారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Ban Gst Movie Ram Gopal Varma Social Activit Devi

Loading comments ...

తెలుగు సినిమా

news

అమలాపాల్‌కు లైంగిక వేధింపులు.. డ్యాన్స్ స్కూల్‌లో ఒంటరిగా వుండగా..?

దక్షిణాది నటి కిడ్నాప్ ఘటన మరవకముందే.. మరో దక్షిణాది నటి అమలాపాల్ లైంగిక వేధింపులకు ...

news

నాకు సిగ్గెక్కువండి బాబోయ్.. నిహారికతో పెళ్లా?: నాగశౌర్య

''ఒక మనసు'' సినిమాలో మెగా హీరోయిన్ నిహారికతో నాగశౌర్య జతకట్టాడు. అప్పటి నుంచి నిహారికకు ...

news

జీఎస్టీ మూవీ నిర్మాణ ఖర్చు రూ.70 లక్షలు.. లాభం రూ.11 కోట్లు.. ఎలా?

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం గాడ్, సెక్స్ అండ్ ట్రూత్. ఈ ...

news

రజనీకాంత్ 'కాలా' చిత్రంలో దళిత ఎమ్మెల్యేకి రోల్

తమిళ యువ దర్శకుడు పా. రంజిత్, సూపర్‌స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో "కాలా" అనే చిత్రం ...

Widgets Magazine