Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అనసూయను కౌగిలించుకున్నాను.. కానీ శ్రియను వదిలేశాను: మోహన్ బాబు

సోమవారం, 29 జనవరి 2018 (12:13 IST)

Widgets Magazine

''గాయత్రి'' సినిమా ఆడియో ఫంక్షన్‌లో సినీ నటి శ్రియను విలక్షణ నటుడు మోహన్ బాబు పొగడ్తలతో ముంచెత్తాడు. లక్ష్మీ ప్రసన్న పతాకంపై రూపుదిద్దుకున్న సినిమా ''గాయత్రి'' ఆడియో వేడుకలో మోహన్ బాబు మాట్లాడుతూ.. తాను కాలేజీలో చదువుకునే రోజుల్లో శ్రియ సినిమాలు చూశానని సరాదాగా కామెంట్ చేశారు. 
 
తన బ్యానర్‌లో ఎంతోమంది హీరోయిన్లు నటించారని... కానీ, శ్రియ అత్యద్భుతంగా నటించిందని తెలిపారు. విష్ణు, శ్రియ జంటను చూస్తే ఈ చిత్రంలో ఓ కావ్యంగా కనిపిస్తుందని మోహన్ బాబు కామెంట్ చేశారు. ప్రతి సన్నివేశంలోనూ శ్రియ కనబరిచిన నటన భేష్, అమోఘమని చెప్పారు. 
 
అలాగే మోహన్ బాబు శ్రియ గురించి సరదా కామెంట్ చేశారు. విష్ణు సరసన నటించింది కాబట్టి తాను వదిలేశానని, తనకు కూడా శ్రియను కౌగిలించుకోవాలనే ఉందన్నాపు. యాంకర్ అనసూయను కౌగిలించుకోగలను కానీ, శ్రియను కౌగిలించుకుంటే విష్ణు సీరియస్ అవుతాడని.. మిన్నకుండిపోయానని చెప్పుకొచ్చారు. 'గాయత్రి' సినిమాలో శ్రియ నటన ఇప్పటి జనరేషన్‌లో మరో హీరోయిన్ చేయలేదని కితాబిచ్చారు. 
 
ఇక మంచు విష్ణు కూడా శ్రియతో పోటీపడి నటించాడని మోహన్ బాబు ప్రశింసించారు. తనతో నటించడం కష్టమని.. అలాంటిది.. గాయత్రి సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో విష్ణు, శ్రియ అద్భుతంగా నటించారని.. ఎక్కడా నటనలో రాజీపడలేదని కొనియాడారు. శ్రియ గురించి రెండు గంటలు చెప్పినా సరిపోదని, ఈ రోల్‌లో మంచు విష్ణు కంటతడి పెట్టించాడన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

డబ్బు కోసం మారిపోయిన సిద్ధాంతాలు : పూనమ్ కౌర్ కౌంటర్

సినీ నటి పూనమ్ కౌర్ మరో కౌంటర్ వేసింది. డబ్బు కోసం మారిపోయిన సిద్ధాంతాలు అంటూ ఆమె చేసిన ...

news

అనుపమకు మళ్లీ అవకాశమిచ్చిన దిల్ రాజు.. మళ్లీ రామ్ సరసన?

హీరోయిన్ ''స్నేహ'' తర్వాత టాలీవుడ్‌లో అనుపమ పరమేశ్వరన్‌కు మంచి క్రేజ్ వుంది. నటనాపరంగా ...

news

హీరోలకు అద్దం చూసేందుకే టైంలేదు.. ఇక డేటింగ్ ఏం చేస్తాను : శ్రియ

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలతో డేటింగ్ చేశారా? అనే అంశంపై నటి శ్రియ స్పందించారు. ...

news

లగ్జరీ కారు కొనుగోలు.. పన్ను ఎగవేత కేసు.. అమలాపాల్ అరెస్ట్

ప్రముఖ హీరోయిన్ అమలాపాల్ అరెస్ట్ అయ్యింది. పుదుచ్చేరిలో నకిలీ ఆధారాలను సమర్పించి లగ్జరీ ...

Widgets Magazine