Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మీడియాను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియడం లేదు: రజనీకాంత్

బుధవారం, 3 జనవరి 2018 (09:21 IST)

Widgets Magazine

త్వరలో రాజకీయ అరంగేట్రం చేయనున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ తాజా ఓ సమస్యలో చిక్కుకున్నారట. గతంలో మీడియాలో పని చేసిన ఈయన.. ఇపుడు అదే మీడియాను ఎలా ఎదుర్కోవాలో తెలియడం వాపోతున్నారు. దీంతో ఆయన మీట్ అండ్ గ్రీట్ పేరుతో ఓ సమావేశం నిర్వహించారు. 
 
చెన్నైలోని ఓ నక్షత్ర హోటల్‌లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ మీడియాతో పాటు ప్రాంతీయ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో తలైవర్ పిచ్చాపాటిగా మాట్లాడుతూ, "నేను రెండు నెలలపాటు కర్ణాటక మీడియాలో పనిచేశానని, కానీ ఇప్పుడు నాకు మీడియాను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియడం లేదు" అని వ్యాఖ్యానించారు. 
 
అదేసమయంలో రాజకీయాలకు తాను కొత్త అని, తనకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించమని కోరారు. మీడియా వల్లే నేను ఇంతవాడినయ్యానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులు, ఫోటో జర్నలిస్టులతో రజినీకాంత్ కరచాలనం చేస్తూ ఫోటోలు దిగారు. ఇక రజనీ రాజకీయ ప్రవేశాన్ని కొంత మంది స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పెళ్లాన్ని కాపాడుకోలేని పవన్‌ రాష్ట్రాన్ని ఏం కాపాడతాడు: కత్తి మహేష్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ విశ్లేషకులు కత్తి మహేష్ మండిపడ్డాడు. అసలు రాజకీయ ...

news

అనుష్క- విరాట్ కోహ్లీ రెండో హనీమూన్- నీటి కొరతతో కష్టాలు?

కొత్త పెళ్లి జంట అనుష్క- విరాట్ కోహ్లీ రెండో హనీమూన్ ఆనందాన్ని నీళ్ల కరువు ...

news

వర్మ సినిమాలో నాగార్జున సిక్స్ ప్యాక్ లుక్ అదుర్స్!

టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున, సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌ ...

news

షారూఖ్ ఖాన్ "జీరో" ట్రైలర్

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కొత్త సినిమా ''జీరో''. ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ఈ ...

Widgets Magazine