Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆస్తి కోసం అన్న భార్యపై 9 నెలలుగా అత్యాచారం...

మంగళవారం, 21 నవంబరు 2017 (21:16 IST)

Widgets Magazine
rape

అన్న భార్య అంటే తల్లితో సమానం అంటారు. అలాంటి తల్లితో సమానమైన స్త్రీపై 9 నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. వివరాల్లోకి వెళితే... ముంబైలోని కళ్యాణ్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల మహిళ తన భర్తతో నివాసముంటోంది. ఐతే ఇటీవల ఆమె భర్త మానసికంగా దెబ్బతిన్నాడు. దీనితో భర్తను ఆసుపత్రిలో చేర్చి కుటుంబ బాధ్యతను తనే చూసుకుంటూ వస్తోంది. 
 
ఐతే వీరి ఆస్తిపై కన్నేశాడు ఆమె మరిది. తన అన్నయ్య మతి స్థిమితం కోల్పోయాడు కనుక ఆస్తినంతా తన పేరున రాయాలని వొదినను పట్టుబట్టాడు. అందుకు ఆమె ససేమిరా అంది. గట్టిగా ఒత్తిడి చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. దీనితో ఓ రోజు రాత్రి పూటుగా మద్యం సేవించిన అతడు ఆమెపై అత్యాచారం చేశాడు. 
 
గత తొమ్మిది నెలలుగా ఆమెపై ఈ అఘాయిత్యం చేస్తూనే వున్నాడు. అటు భర్త అనారోగ్యం, ఇటు కామాంధుడి వేధింపులను తట్టుకోలేని మహిళ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే అతడిని అరెస్టు చేశారు. బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మంత్రి లోకేష్ చక్కగా మాట్లాడుతున్నారు... ప్రభుత్వ విప్ యామినీ బాల

అమరావతి: శాసనసభ సమావేశాలకు ప్రతిపక్ష సభ్యులు హాజరు కాకపోయినా నియోజకవర్గం వారీగా అభివృద్ధి ...

news

డెంగ్యూతో బాలిక మృతి- బిల్లు మాత్రం రూ.18లక్షలు

డెంగ్యూ ఆస్పత్రిలో చేరిన బాలిక మృతి చెందింది. అయితే బిల్లు మాత్రం రూ.18లక్షలు పడింది. ...

news

ఏపి ప్రజలకు మోడీ బోడి కొట్టారు... ప్రకాష్‌ రాజ్

ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నటుడు ప్రకాష్ రాజ్. ఏపీకి అన్యాయం ...

news

జగన్ సిఎం కాడని చెబితే చంపేస్తారా.. చంపేయండి.. డేవిడ్ కరుణాకర్

విగ్రహారాధన చేసే వ్యక్తి శిక్షార్హుడని, ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవని బైబిల్‌లో స్పష్టంగా ...

Widgets Magazine