Astrology Zodiac Cancer Bus.htm

Notifications

కర్కాటకం కర్కాటకం
వ్యాపారం

కర్కాటక రాశివారు వ్యవసాయం, వ్యాపార రంగాలలో బాగా రాణిస్తారు. ఈ రాశివారు ఉష్ణ ప్రాంతాలలో పర్యటనలు, వాస్తు, జల క్రీడలు, చిత్రలేఖనం వంటి విషయాలపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు. వీరికి వివిధ రంగాలలో వ్యాపారాలు చేయాలనే ఆసక్తి అధికంగా ఉంటుంది. దానివల్లే వ్యాపారాలు చేస్తూఉంటారు.

Rental Girlfriend: ఢిల్లీలో ట్రెండ్ అవుతున్న రెంటల్ గర్ల్ ఫ్రెండ్ సేవలు

Rental Girlfriend: ఢిల్లీలో ట్రెండ్ అవుతున్న రెంటల్ గర్ల్ ఫ్రెండ్ సేవలుదేశ రాజధాని నగరం ఢిల్లీలో ఒంటరిగా గడిపే వారి సంఖ్య పెరిగిపోతుందనేందుకు ఈ ఘటనే నిదర్శనం. అద్దెకు గర్ల్ ఫ్రెండ్స్‌ను కొని తెచ్చుకుంటున్నారు. కాఫీ షాపుకు, అడ్వైంచర్ రైడ్, బైక్ రైడ్ అంటూ వేర్వేరు కార్యక్రమాలకు వేలు వేలు ఖర్చు పెడుతున్నారు. ఒక రోజుకు అద్దెకు తీసుకోండని.. రెంటల్ గర్ల్ ఫ్రెండ్ విధానం ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఒక రోజుకు నన్ను అద్దెకు తీసుకోండి అనే రెంటల్ సేవను ప్రచారం చేస్తున్న ఒక సోషల్ మీడియా పోస్ట్ ఆన్‌లైన్‌లో పెద్ద చర్చను రేకెత్తించింది. ఎందుకంటే, చాలా మంది వినియోగదారులు దీనిని ఒక తెలివైన గిగ్ ఎకానమీ ఆలోచన అని పిలవడం, ఇది ఆధునిక సంబంధాల గురించి ఏమి చెబుతుందో ప్రశ్నించడం మధ్య విభేదిస్తున్నారు.

07-07-2026 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనయోగం ఉన్నాయి.. ఏ రాశికి?