Astrology Zodiac Cancer Lstn.htm

Notifications

కర్కాటకం కర్కాటకం
లక్కీ స్టోన్

కర్కాటక రాశికి చెందినవారికి నీలం రంగు వజ్రం అదృష్టాన్నిచ్చే రత్నం. దీనిని ధరించటం వల్ల సమస్త శుభాలు కలగటంతోపాటు ధనలాభం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు సోమవారం రోజున జాతకరీత్యా చంద్రగ్రహానికి పూజాదికార్యక్రమాలు నిర్వహించి ఉంగరాన్ని ధరించాలి.

పాఠశాలలు తనిఖీ చేసేందుకు ఈ బొద్దింక జనతా పార్టీకి ఎలాంటి అధికారం వుంది? నెటిజన్స్ ఫైర్

పాఠశాలలు తనిఖీ చేసేందుకు ఈ బొద్దింక జనతా పార్టీకి ఎలాంటి అధికారం వుంది? నెటిజన్స్ ఫైర్జంతర్ మంతర్ ప్రాంగణంలో నీట్ పేపర్ లీక్ పైన ఆందోళన చేయడం, ఆ సమయంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయడంతో బొద్దింక జనతా పార్టీకి చెందిన వారు మరింత రెచ్చిపోతున్నారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగపరమైన వ్యవస్థలలోకి తలదూర్చి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఆగస్టు 15న బొద్దింకపార్టీకి చెందిన అభ్జిత్ డిప్కె తన గ్రామం సంతుక్ పింప్రిలోని ఓ పాఠశాలకు వెళ్లాడు. అక్కడ పాఠాశాలలో కలియదిరిగి అది బాగోలేదు ఇది బాగోలేదు అంటూ నానా హంగామా చేసాడు. చివరికి వీటిని సరిదిద్దలేని పాఠశాల ప్రిన్సిపాల్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసాడు.

సరుకులు ఆలస్యంగా తెచ్చాడని బ్లింకిట్ డెలివరీ బోయ్‌ను ఇంట్లోకి లాక్కెళ్లి చితక్కొట్టిన దంపతులు, వీడియో

ప్రేమించి పెళ్లి చేసుకున్నది, భర్తపై అనుమానంతో అతడి పీక కోసి తల వద్ద దీపం పెట్టింది

పిల్లల ఆన్‌లైన్ భద్రతకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక బలమైన సందేశం: చందన మారిపల్లి

16-08-2026 నుంచి 22-08-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

16-08-2026 నుంచి 22-08-2026 వరకు మీ వార రాశి ఫలితాలుమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. వ్యవహారానుకూలత ఉంది. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. ఆప్తులను విందుకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. బుధవారం నాడు ఒకేసారి అనేక పనులతో సతమతమవుతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కొత్తయత్నాలు చేపడతారు. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సంస్థల స్థాపనలకు రుణాలు మంజూరవుతాయి. మీ చొరవతో వివాదం సద్దుమణుగుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వెండి బంగారు వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఆశావహదృక్పధంతో ఇంటర్వ్యూలకు హాజరుకండి. ప్రయాణం కలిసివస్తుంది.

15-08-2026 శనివారం మీ రాశి ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

14-08-2026 శుక్రవారం మీ రాశి ఫలితాలు- ఏ విషయానికీ కుంగిపోవద్దు...