Astrology Zodiac Cancer Luc.htm

Notifications

కర్కాటకం కర్కాటకం
ఆదాయం మరియు అదృష్ణం

కర్కాటకరాశికి చెందిన వారు ఆశించిన వృత్తులలో విజయవంతంగా రాణిస్తారు. ముఖ్యంగా సొంత వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. ధనార్జన కోసం దూరతీరాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయినా వీరి దృఢ సంకల్పం కారణంగా ఎక్కడైనా రాణించగలుగుతారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో స్థిరపడతారు. అంతేకాదు ఉపాధ్యాయ వృత్తి, వివిధ కంపేనీలలో ఆపరేటర్లుగానూ పనిచేస్తారు.

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహంమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసిద్ధికి ఓర్పు, పట్టుదల ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారిపోతాయి. నిస్తేజానికి లోనవుతారు. చేబదుళ్లకు స్వీకరిస్తారు. సన్నిహితులు సాయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. పత్రాల రెన్యువల్‌లో ఏకాగ్రత వహించండి. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు మీ కష్టం ఫలిస్తుంది. వాహన సౌఖ్యం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పొదుపు ధనం అందుకుంటారు. పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. దంపతుల మధ్య స్తబ్ధత నెలకొంటుంది. కొత్త యత్నాలు మొదలు పెడతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. శుభకార్యానికి హాజరువుతారు.