Astrology Zodiac Cancer Wkn.htm

Notifications

కర్కాటకం కర్కాటకం
సహజమైన బలహీనతలు

కర్కాటరాశికి చెందినవారిలో ప్రధానమైన బలహీనత అతిగా ఆందోళన చెందటం, అత్యంత ఆవేశాన్ని ప్రదర్శించటం. ఈ రెండు గుణాల వల్ల ముందు వెనక ఆలోచచించకుండా సత్వర నిర్ణయాలు తీసుకుంటారు. క్షమాగుణంలేనివారుగా ఉండే వీరిలో పిరికితనం కూడా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలతో అస్థిర చిత్తమైన మనస్సుగలవారుగా ఉంటారు.

ఆంధ్రప్రదేశ్‌లో రుణ వితరణ: రూ.393.17 కోట్ల రుణాలను మంజూరు చేసిన కెనరా బ్యాంక్, రూ. 36.85 లక్షల సీఎస్ఆర్ సాయం

ఆంధ్రప్రదేశ్‌లో రుణ వితరణ: రూ.393.17 కోట్ల రుణాలను మంజూరు చేసిన కెనరా బ్యాంక్, రూ. 36.85 లక్షల సీఎస్ఆర్ సాయంపల్నాడు: ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో శుక్రవారం, 17 జూలై 2026న జరిగిన రుణ వితరణ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఆర్థిక సమ్మిళితం, సమ్మిళిత వృద్ధి పట్ల తన నిబద్ధతను కెనరా బ్యాంక్ పునరుద్ఘాటించింది. ఈ రుణ వితరణ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి నిర్వహించింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన కేంద్ర ఆర్థిక- కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ శ్రీ బ్రజేష్ కుమార్ సింగ్, ఇతర ప్రముఖులతో కలిసి అర్హులైన లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు

19-07-2026 నుంచి 25-07-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

19-07-2026 నుంచి 25-07-2026 వరకు మీ వార రాశి ఫలితాలుమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం స్నేహసంబంధాలు బలపడతాయి. లక్ష్యం నెరవేరుతుంది. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. స్థిమితంగా పనులు పూర్తిచేస్తారు. బుధవారం నాడు ముఖ్యుల ఇంటర్వ్యూ వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అవతలి వారి తాహతును క్షుణ్ణంగా తెలుసుకోండి. తొందరపడి మాట ఇవ్వవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. తరుచూ సన్నిహితులతో సంభాషిస్తుంటారు. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. ఉద్యోగస్తుల పదోన్నతికి అధికారులు సిఫార్సు చేస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకం చేపడతారు. కీలక సమావేశంలో పాల్గొంటారు.