Astrology Zodiac Cancer Lnum.htm

Notifications

కర్కాటకం కర్కాటకం
లక్కీ నెంబర్

కర్కాటకరాశికి చెందినవారు అదృష్ట సంఖ్యలు 2 లేదా 7 అంకెలు. వాటితోపాటు 11, 20, 29, 38, 47 సంఖ్యలు కూడా వీరికి అదృష్ట సంఖ్యలుగా పరిగణించబడతాయి. అయితే 3, 6, 8, 9 అంకెలు వీరికి సామాన్య అంకెలుగా ఉంటాయి.కాగా 4 అశుభ అంకెగా పరిగణింపబడుతుంది.

అంతర్జాతీయ హ్యాపీ పెట్స్ డే: వేడుకగా నిర్వహించిన సికింద్రాబాద్, బేగంపేట్‌లోని జిగ్లీ పెట్ కేర్

నా కుమార్తెకు ప్రధాని మోడీ కొత్త జీవితాన్ని ప్రసాదించారు

నా కుమార్తెకు ప్రధాని మోడీ కొత్త జీవితాన్ని ప్రసాదించారుఇటీవల నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న ఓ యువతి ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, ఆ యువతిని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ఆ తర్వాత ప్రధాని మోడీ ఆ యువతిని క్షమించారు. దీనిపై బాధితురాలి తల్లి స్పందిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ తన కుమార్తెకు ఒక 'కొత్త జీవితాన్ని' ప్రసాదించారని పేర్కొన్నారు. ప్రతీకార చర్యకు బదులుగా క్షమాగుణాన్ని ప్రదర్శించినందుకు చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆమె పేర్కొన్నారు.

02-08-2026 ఫలితాలు - మీ శ్రీమతి సహాయం ఉత్సాహాన్నిస్తుంది..

ఆదివారం పూట రావిచెట్టు కింద వినాయకుడిని పూజిస్తే.. ఆ ఐదు వృక్షాలు..?

ఆదివారం పూట రావిచెట్టు కింద వినాయకుడిని పూజిస్తే.. ఆ ఐదు వృక్షాలు..?ఆదివారం పూట రావిచెట్టు కింద వున్న విఘ్నేశ్వరుడిని పూజించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. విఘ్నేశ్వరుడిని ఓ చిన్నపాటి గరికెను సమర్పించి ప్రార్థిస్తేనే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలా పంచభూత వృక్షాల కింద కొలువై వున్న వినాయకుడిని పూజిస్తే సర్వదా శుభం కలుగుతుంది. ఆ వృక్షాలేంటో చూద్దాం. కొన్ని వృక్షాలను పంచభూత శక్తులను కలిగివుంటాయి. అవేంటంటే.. రావిచెట్టు - ఆకాశాన్ని సూచిస్తుంది. వాతనారాయణ వృక్షం - వాయువు అంటే గాలిని సూచిస్తుంది. వన్ని వృక్షం అంటే అగ్నిని సూచిస్తుంది. ఉసిరి చెట్టు- నీటిని జలాన్ని సూచిస్తుంది. అలాగే మర్రి చెట్టు భూమికి సంకేతంగా నిలుస్తుంది.

02-08-2026 నుంచి 08-08-2026 వరకు ఫలితాలు, ఈ వారం ఎలా వుండబోతోంది?

02-08-2026 నుంచి 08-08-2026 వరకు ఫలితాలు, ఈ వారం ఎలా వుండబోతోంది?మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ధనసహాయం, ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. ప్రముఖలతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. శనివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు అస్తవ్యస్తంగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం. చిన్న విషయానికే చికాకుపడతారు. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. సంతానానికి శుభపరిణామాలున్నాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పదవీయోగం. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు, వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ పథకాలు, ప్రణాళికలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వేడుకకు హాజరవుతారు. బంధుమిత్రులు ఆతిధ్యం ఆకట్టుకుంటుంది.