Astrology Zodiac Cancer Chr.htm

Notifications

కర్కాటకం కర్కాటకం
గుణగణాలు

ఈ రాశివారు ఎప్పుడూ అభద్రతాభావంతో ఉంటారు.వీరికి ఏ విషయంపై ఆసక్తి అనేది ఉండదు. వీరి మానసిక అభిప్రాయాలకు విలువ లేకుండా పోవడం జరుగతుంది. ఇతరులతో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై విభేధిస్తూ ఉంటారు. సమాజం కోసం ఎప్పుడూ ఏదో చేయాలనే ఆసక్తి వీరికి మనసులో ఉంటుంది.

చైనా వరదల్లో కొట్టుకుపోతున్న కోబ్రాలు, అవి బాతులు అని భ్రమ పడుతున్న జనం, వీడియో

పెళ్లయిన 3 రోజులకే ప్రియుడితో ఏకాంతంగా గదిలో భార్య, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

దైవాలగూడలో వరుస హత్యలు - వైరల్ అవుతున్న వీడియో

దైవాలగూడలో వరుస హత్యలు - వైరల్ అవుతున్న వీడియోతెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా షాబాద్, దైవాలగూడ ప్రాంతంలో జరిగిన ఘోర వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ హత్యలకు పాల్పడిన నిందితుడు రాజ్‌కుమార్ (28) బాలికను బలవంతంగా లాక్కెళుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దైహాలగూడలో రాత్రి 11 నుంచి అర్థరాత్రి ఒంటి గంట వరకు ఈ నరమేథానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి, అమ్మమ్మన తొలుత హత్య చేసిన నిందితుడు.. ఆ తర్వాత బాలికను బలవంతంగూ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. పిమ్మట తన తండ్రికి ఫోన్ చేసి వరుస హత్య గురించి చెప్పాడు.

Ravi Pradosh Vrat July 2026: ప్రదోష వ్రతం.. ఆరుద్ర నక్షత్రం.. శివపూజను మరిచిపోద్దు..

11-07-2026 శనివారం ఫలితాలు- వివాదాస్పద విషయాల్లో తలదూర్చవద్దు

10-07-2025 గురువారం మీ రాశి ఫలితాలు.. రుణ సమస్యలు వేధిస్తాయి..

శబరిమల యాత్ర సజావుగా సాగేలా చూడాలి.. అలాంటివి జరగకూడదు: కేరళ మంత్రి

శబరిమల యాత్ర సజావుగా సాగేలా చూడాలి.. అలాంటివి జరగకూడదు: కేరళ మంత్రిఈ ఏడాది శబరిమల యాత్ర సజావుగా సాగేలా చూడాలని కేరళ మంత్రి కె. మురళీధరన్ గురువారం అధికారులను ఆదేశించారు. గత యాత్ర సమయంలో తలెత్తిన లోపాలు పునరావృతం కాకూడదని ఆయన పునరుద్ఘాటించారు. వార్షిక యాత్రకు సంబంధించి ఏర్పాట్లను ముందుగానే ప్రారంభించాలని సూచించారు. అలాగే, యాత్రికులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో ఎటువంటి రాజీ ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది యాత్ర సమయంలో గుర్తించిన లోపాలను సరిదిద్దడానికి ప్రాధాన్యత ఇవ్వాలని మురళీధరన్ అన్నారు. ముఖ్యంగా యాత్ర ప్రారంభ వారాల్లో రద్దీని నివారించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. రద్దీ నిర్వహణ సమస్యల కారణంగా గతంలో కొంతమంది యాత్రికులు పండలంలోనే ఆగిపోవాల్సి వచ్చిన పరిస్థితి మళ్లీ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.