Astrology Zodiac Cancer Lcol.htm

Notifications

కర్కాటకం కర్కాటకం
అదృష్ట రంగు

కర్కాటకరాశికి చెందిన వారికి భాగ్యశాలి రంగు తెలుపు. ఈ రంగు వస్త్రాలను ధరించటం ద్వారా మానసికంగా శాంతిని పొందగలరు. ఈ రంగు రుమాలును తమ వద్ద ఉంచుకున్నట్లయితే మంచి జరుగుతుంది. కనుక కర్కాటక రాశికి చెందిన వారు ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యతనివ్వటం ఎంతో మేలు.

Ganja : గంజాయి మత్తు.. టైర్ లేని రిమ్ రోడ్డును రాసుకుంటూ...

19-07-2026 నుంచి 25-07-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

19-07-2026 నుంచి 25-07-2026 వరకు మీ వార రాశి ఫలితాలుమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం స్నేహసంబంధాలు బలపడతాయి. లక్ష్యం నెరవేరుతుంది. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. స్థిమితంగా పనులు పూర్తిచేస్తారు. బుధవారం నాడు ముఖ్యుల ఇంటర్వ్యూ వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అవతలి వారి తాహతును క్షుణ్ణంగా తెలుసుకోండి. తొందరపడి మాట ఇవ్వవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. తరుచూ సన్నిహితులతో సంభాషిస్తుంటారు. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. ఉద్యోగస్తుల పదోన్నతికి అధికారులు సిఫార్సు చేస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకం చేపడతారు. కీలక సమావేశంలో పాల్గొంటారు.