Astrology Zodiac Cancer Fin.htm

Notifications

కర్కాటకం కర్కాటకం
ఆర్థిక స్థితి

ఈ రాశి వారికి భార్య లేదా భర్త తరుఫున ఆస్తులు కలిసివస్తాయి. అయితే వాటిని ఉపయోగించుకోవటానికి ఇద్దరూ విముఖత చూపిస్తారు. ఈ రాశివారు 14, 26 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ప్రాణాపాయం కలుగుతుంది. అయితే ఈ ప్రమాదం నుంచి తేలికగా తప్పించుకుంటారు.

ప్రేయసికి అసభ్య సందేశాలు పంపిన ఫ్రెండ్, మర్మావయాలు నలిపేసి హతమార్చారు

కరూర్‌లో తొక్కిసలాట.. స్మారక చిహ్నం ఏర్పాటు.. సీఎం విజయ్

10-07-2025 గురువారం మీ రాశి ఫలితాలు.. రుణ సమస్యలు వేధిస్తాయి..

శబరిమల యాత్ర సజావుగా సాగేలా చూడాలి.. అలాంటివి జరగకూడదు: కేరళ మంత్రి

శబరిమల యాత్ర సజావుగా సాగేలా చూడాలి.. అలాంటివి జరగకూడదు: కేరళ మంత్రిఈ ఏడాది శబరిమల యాత్ర సజావుగా సాగేలా చూడాలని కేరళ మంత్రి కె. మురళీధరన్ గురువారం అధికారులను ఆదేశించారు. గత యాత్ర సమయంలో తలెత్తిన లోపాలు పునరావృతం కాకూడదని ఆయన పునరుద్ఘాటించారు. వార్షిక యాత్రకు సంబంధించి ఏర్పాట్లను ముందుగానే ప్రారంభించాలని సూచించారు. అలాగే, యాత్రికులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో ఎటువంటి రాజీ ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది యాత్ర సమయంలో గుర్తించిన లోపాలను సరిదిద్దడానికి ప్రాధాన్యత ఇవ్వాలని మురళీధరన్ అన్నారు. ముఖ్యంగా యాత్ర ప్రారంభ వారాల్లో రద్దీని నివారించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. రద్దీ నిర్వహణ సమస్యల కారణంగా గతంలో కొంతమంది యాత్రికులు పండలంలోనే ఆగిపోవాల్సి వచ్చిన పరిస్థితి మళ్లీ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.