Astrology Zodiac Cancer Edu.htm

Notifications

కర్కాటకం కర్కాటకం
విద్య

కర్కాటక రాశి వారు విద్యలో బాగా రాణిస్తారు. వీరికి విద్యాజ్ఞానం ఎక్కువ. ఏ విషయాన్నానైనా ఇట్టే గ్రహించే శక్తి ఉన్నవారు. వీరి రాశఇకి గ్రహాలు సైతం అనుకూలంగా ఉండటంవల్ల వీరికి తిరుగులేదు. వీరు వివిధ రంగాలలో బాగా రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

పెళ్లిలో ఏంటి ఈ వెకిలి డ్యాన్సులు? వధువును మందలించిన వరుడు, పెళ్లి కేన్సిల్ చేసిన పిల్ల తండ్రి

పెళ్లిలో ఏంటి ఈ వెకిలి డ్యాన్సులు? వధువును మందలించిన వరుడు, పెళ్లి కేన్సిల్ చేసిన పిల్ల తండ్రిఒక పద్ధతి, ఒక సంప్రదాయం... ఇలా ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి వుంటుంది. కొంతమంది ఎంతో హుషారుగా మాటలు, పాటలు, డ్యాన్సులతో ఎంజాయ్ చేస్తుంటారు. మరికొందరు చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇంకొందరు అట్లాంటి డ్యాన్సులు గట్రా అంటేనే పడనట్లు రిజర్వుడుగా వుంటారు. అట్లా రిజర్వుగా వుండే వరుడి మాట వల్ల పెళ్లి కాస్త కేన్సిల్ అయ్యింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మార్కాపురం జిల్లా రాచర్ల మండలం చిన్నగానిపల్లి గ్రామానికి చెందిన యువకుడికి, కంభం మండలం తరమిళ్ళకు చెందిన యువతితో పెళ్లి నిశ్చయించారు పెద్దలు. పెళ్లి జరిగే సమయం ఆసన్నమవ్వడంతో వధూవరులను వాహనం ఎక్కించి ఊరేగిస్తున్నారు. బ్యాండు మేళం మోగుతోంది.

ట్రంప్‌ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర చేస్తోందంటూ ఇజ్రాయెల్ రహస్య నివేదిక

10-07-2025 గురువారం మీ రాశి ఫలితాలు.. రుణ సమస్యలు వేధిస్తాయి..

శబరిమల యాత్ర సజావుగా సాగేలా చూడాలి.. అలాంటివి జరగకూడదు: కేరళ మంత్రి

శబరిమల యాత్ర సజావుగా సాగేలా చూడాలి.. అలాంటివి జరగకూడదు: కేరళ మంత్రిఈ ఏడాది శబరిమల యాత్ర సజావుగా సాగేలా చూడాలని కేరళ మంత్రి కె. మురళీధరన్ గురువారం అధికారులను ఆదేశించారు. గత యాత్ర సమయంలో తలెత్తిన లోపాలు పునరావృతం కాకూడదని ఆయన పునరుద్ఘాటించారు. వార్షిక యాత్రకు సంబంధించి ఏర్పాట్లను ముందుగానే ప్రారంభించాలని సూచించారు. అలాగే, యాత్రికులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో ఎటువంటి రాజీ ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది యాత్ర సమయంలో గుర్తించిన లోపాలను సరిదిద్దడానికి ప్రాధాన్యత ఇవ్వాలని మురళీధరన్ అన్నారు. ముఖ్యంగా యాత్ర ప్రారంభ వారాల్లో రద్దీని నివారించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. రద్దీ నిర్వహణ సమస్యల కారణంగా గతంలో కొంతమంది యాత్రికులు పండలంలోనే ఆగిపోవాల్సి వచ్చిన పరిస్థితి మళ్లీ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.