Astrology Zodiac Cancer Edu.htm

Notifications

కర్కాటకం కర్కాటకం
విద్య

కర్కాటక రాశి వారు విద్యలో బాగా రాణిస్తారు. వీరికి విద్యాజ్ఞానం ఎక్కువ. ఏ విషయాన్నానైనా ఇట్టే గ్రహించే శక్తి ఉన్నవారు. వీరి రాశఇకి గ్రహాలు సైతం అనుకూలంగా ఉండటంవల్ల వీరికి తిరుగులేదు. వీరు వివిధ రంగాలలో బాగా రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి.. నియంతృత్వ పాలన సాగుతోంది.. జగన్ ఫైర్

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి.. నియంతృత్వ పాలన సాగుతోంది.. జగన్ ఫైర్వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, బాధితులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తూనే, అధికార పార్టీ కార్యకర్తలను కాపాడుతూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష్యసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ఆరోపించారు. ఎక్స్ వేదికగా విడుదల చేసిన ఒక ప్రకటనలో, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే సామాన్య పౌరులను కూడా అక్రమ కేసులు, అర్ధరాత్రి వేళ పోలీసు చర్యల ద్వారా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

02-08-2026 ఫలితాలు - మీ శ్రీమతి సహాయం ఉత్సాహాన్నిస్తుంది..

ఆదివారం పూట రావిచెట్టు కింద వినాయకుడిని పూజిస్తే.. ఆ ఐదు వృక్షాలు..?

ఆదివారం పూట రావిచెట్టు కింద వినాయకుడిని పూజిస్తే.. ఆ ఐదు వృక్షాలు..?ఆదివారం పూట రావిచెట్టు కింద వున్న విఘ్నేశ్వరుడిని పూజించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. విఘ్నేశ్వరుడిని ఓ చిన్నపాటి గరికెను సమర్పించి ప్రార్థిస్తేనే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలా పంచభూత వృక్షాల కింద కొలువై వున్న వినాయకుడిని పూజిస్తే సర్వదా శుభం కలుగుతుంది. ఆ వృక్షాలేంటో చూద్దాం. కొన్ని వృక్షాలను పంచభూత శక్తులను కలిగివుంటాయి. అవేంటంటే.. రావిచెట్టు - ఆకాశాన్ని సూచిస్తుంది. వాతనారాయణ వృక్షం - వాయువు అంటే గాలిని సూచిస్తుంది. వన్ని వృక్షం అంటే అగ్నిని సూచిస్తుంది. ఉసిరి చెట్టు- నీటిని జలాన్ని సూచిస్తుంది. అలాగే మర్రి చెట్టు భూమికి సంకేతంగా నిలుస్తుంది.

02-08-2026 నుంచి 08-08-2026 వరకు ఫలితాలు, ఈ వారం ఎలా వుండబోతోంది?

02-08-2026 నుంచి 08-08-2026 వరకు ఫలితాలు, ఈ వారం ఎలా వుండబోతోంది?మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ధనసహాయం, ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. ప్రముఖలతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. శనివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు అస్తవ్యస్తంగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం. చిన్న విషయానికే చికాకుపడతారు. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. సంతానానికి శుభపరిణామాలున్నాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పదవీయోగం. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు, వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ పథకాలు, ప్రణాళికలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వేడుకకు హాజరవుతారు. బంధుమిత్రులు ఆతిధ్యం ఆకట్టుకుంటుంది.