Astrology Zodiac Cancer Hom.htm

Notifications

కర్కాటకం కర్కాటకం
గృహం మరియు కుటుంబం

ఈ రాశివారి ఉన్నతికి వారి కుటుంబం విశేషంగా కష్టపడుతంది. అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కుటుంబం చేసిన త్యాగాన్ని వీరు పట్టించుకోరు. అయితే ఆ తర్వాత పరిస్థితిని అసలు పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. తమ కుటుంబాన్ని అత్యంత ప్రేమాభిమానంతో చూసుకుంటారు. తమ కుటుంబంలో ఎవరికి ఎటువంటి చిన్న కష్టం వచ్చినా సాయపడటం ద్వారా తాము మొదట చేసిన తప్పును సరిదిద్దుకుంటారు.

సుగాలి ప్రీతి కేసు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైన సుగాలి ప్రీతి తల్లి పోలీసులకు ఫిర్యాదు

సుగాలి ప్రీతి కేసు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైన సుగాలి ప్రీతి తల్లి పోలీసులకు ఫిర్యాదుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైన సుగాలి ప్రీతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసారు. 2017లో కర్నూలు లోని ఓ ప్రైవేటు స్కూలులో సుగాలి ప్రీతి ఆత్మహత్య కేసు విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ రోజుకోరకంగా మాట్లాడుతున్నారని మృతురాలి సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి గన్నవరం పోలీసులకు కంప్లైట్ చేసారు. తన కుమార్తె మృతిని పవన్ కల్యాణ్ రాజకీయంగా వాడుకున్నారనీ, ఆయనపై చీటింగ్ కేసుతో పాటు నమ్మకద్రోహం కేసు కూడా పెట్టాలని ఆమె డిమాండ్ చేసారు. తమ కుమార్తె మరణంపై పవన్ కల్యాణ్ రోజుకో రకంగా మాట్లాడుతున్నారనీ, ప్రీతిని మానభంగం చేసి చంపేసారని ఒకసారి, ఎలాంటి ఆధారాలు లేకుండా చేసారని ఆమె విమర్శించారు.

ఉగ్రవాదులపై ప్రయోగించే ఉపా చట్టాన్ని ఇలా ఉపయోగిస్తారా? అంబటి రాంబాబు

07-07-2026 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనయోగం ఉన్నాయి.. ఏ రాశికి?

05-07-2026 ఆదివారం ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మవద్దు

05-07-2026 నుంచి 11-07-2026 వరకు ఫలితాలు - కొత్త సమస్య తలెత్తే ఆస్కారం..?

05-07-2026 నుంచి 11-07-2026 వరకు ఫలితాలు -  కొత్త సమస్య తలెత్తే ఆస్కారం..?మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం అన్ని విధాలా కలిసివచ్చే సమయం. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త యత్నాలు చేపడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. మంగళవారం నాడు చేపట్టిన పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆత్మీయుల రాక ఉత్సాహం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. మీ చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. సంతానం మొండితనం విసుగు కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త, ఉద్యోగ, ఉపాధ్యాయులకు పదవీయోగం. అధికారులకు కొత్త బాధ్యతలు. అసాంఘిక కార్యకలాపాల జోలికిపోవద్దు.