Astrology Zodiac Cancer Phy.htm

Notifications

కర్కాటకం కర్కాటకం
శరీరం & ఆరోగ్యం

కర్కాటకరాశికి చెందినవారు సున్నితంగా ఉంటారు. అందంగానూ,ఆకర్షిణీయంగానూ ఉండే వీరు ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు. ఉన్నత శిఖరాలకు చేరుకునే లక్షణాలను ఈ రాశివారు పుష్కలంగా కలిగి ఉంటారు.

ప్రధాని మోడి, భాజపా ఎంపి- సినీ నటి కంగనా రనౌత్‌ల డీప్‌ఫేక్ వీడియోలు కలకలం, ఎంత ధైర్యం?

Say No To Trisha, ఎక్స్‌లో ట్రెండ్ అవుతున్న నటి త్రిష పేరు, ఎందుకని?

Say No To Trisha, ఎక్స్‌లో ట్రెండ్ అవుతున్న నటి త్రిష పేరు, ఎందుకని?తమిళనాడుకి సంబంధించిన SayNoToTrisha అనే హ్యాష్ ట్యాగ్ ఎక్స్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దీనికి కారణం ఏంటన్నది కూడా తమిళజనం మాట్లాడుకుంటున్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు త్రిషను ఆహ్వానించడం ఒక ఎత్తయితే ఆమె వెళ్లి నేరుగా సీఎం విజయ్ తల్లిదండ్రుల పక్కనే ఆశీనురాలు కావడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. స్పెషల్ గెస్టుగా ఆహ్వానిస్తే ఆహ్వానించివుండవచ్చు కానీ ఆమె అలా వారి పక్కనే కుటుంబసభ్యురాలిగా ఎలా కూర్చుందంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. త్రిష మాత్రం సీఎం విజయ్ జాతీయ పతాకావిష్కరణను ఎంతో సంతోషంతో తిలకించింది. వాహనంపై విజయ్ వెళ్తుండగా తన సెల్ ఫోనులో వీడియో తీసుకున్నది.

గుంటూరు వరుడు కొత్తపెళ్లికూతురికి కొత్తలోకం చూపించాడు, వీడియో

80వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుక, ఐక్యంగా 2 వేల మంది జావా, యెజ్డీ, BSA రైడర్స్

ఈరోజుల్లో మద్యం తాగడం అంతా కామన్ నాన్నా, కుమార్తె మాటలకు తండ్రి గుండె బద్ధలైంది

16-08-2026 నుంచి 22-08-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

16-08-2026 నుంచి 22-08-2026 వరకు మీ వార రాశి ఫలితాలుమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. వ్యవహారానుకూలత ఉంది. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. ఆప్తులను విందుకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. బుధవారం నాడు ఒకేసారి అనేక పనులతో సతమతమవుతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కొత్తయత్నాలు చేపడతారు. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సంస్థల స్థాపనలకు రుణాలు మంజూరవుతాయి. మీ చొరవతో వివాదం సద్దుమణుగుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వెండి బంగారు వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఆశావహదృక్పధంతో ఇంటర్వ్యూలకు హాజరుకండి. ప్రయాణం కలిసివస్తుంది.

15-08-2026 శనివారం మీ రాశి ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

14-08-2026 శుక్రవారం మీ రాశి ఫలితాలు- ఏ విషయానికీ కుంగిపోవద్దు...