Astrology Telugu

Notifications

  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి



ఇంద్రాయణీ నదీ తీరం వద్ద పిచ్చకొట్టుడు కొట్టుకున్న హిజ్రాలు, వీడియో

ఇంద్రాయణీ నదీ తీరం వద్ద పిచ్చకొట్టుడు కొట్టుకున్న హిజ్రాలు, వీడియోఎప్పుడూ రైళ్లలోనో లేదంటే ఎక్కడైనా ఫంక్షన్ల వద్దనో డబ్బులు అడుగుతూ కనిపిస్తుంటారు కొంతమంది హిజ్రాలు. మరికొందరైతే ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తుండటం చూస్తుంటాం. కానీ మహారాష్ట్రలోని అలందీలోని ఇంద్రాయణి నదీ తీరం వద్ద ఆదివారం మధ్యాహ్నం భక్తుల నుండి భిక్షను స్వీకరించే విషయంలో హిజ్రాల మధ్య రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. ఆ రెండు గ్రూపులు కూడా ఈ భిక్ష తమకు చెందాలంటే తమకే చెందాలంటూ పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, హిజ్రాలలో ఒక గ్రూపుకి చెందిన వారు సెప్టెంబరు 6న మధ్యాహ్నం సమయంలో భక్తుల నుండి భిక్ష సేకరిస్తుండగా, తాము సేకరించిన స్థలంలో మీరెలా వస్తారంటూ వాదనకు దిగింది.

TGSRTC, ఆటోను తప్పించబోయి పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన బస్సు, వీడియో

సర్వ శుభాలను చేకూర్చే మహాగణపతిం మనసా స్మరామి

సర్వ శుభాలను చేకూర్చే మహాగణపతిం మనసా స్మరామిసర్వ విఘ్నాలను తొలగించి, సర్వ శుభాలను చేకూర్చుతాడు ఆ మహా గణపతి. అందుకే సర్వ దేవతలను పూజించే ముందు ఆ గణేశుని ప్రార్థిస్తారు. మన జీవితంలో మనం తలపెట్టే కార్యక్రమాలను విజయవంతం చేసే ఆ గణేశుని ప్రార్థిద్దాము. మహా గణపతిం మనసా స్మరామి వసిష్ఠ వామ దేవాది వందిత మహా గణపతిం మనసా స్మరామి మహా దేవ సుతం గురుగుహ నుతం మార కోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మూషికవాహన మోదకప్రియం మహా గణపతిం మనసా స్మరామి ఈ శ్లోకానికి అర్థం... మహా గణపతిని నేను నా మనస్సుతో స్మరిస్తున్నాను. వసిష్ఠ, వామదేవ వంటి మహర్షులచే పూజించబడినవాడు. మహాదేవుని కుమారుడు. ముత్తుస్వామి దీక్షితుల చేత కీర్తించబడినవాడు.