Wednesday, 11 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Discussion
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Wed, 11 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
వాదం
next news
టాలీవుడ్ లేటెస్ట్
నా మొదటి వ్యాపారం విఫలమైంది.. కానీ విలువైన పాఠాలు నేర్చుకున్నా... సమంత
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం ప్రెగ్నెన్సీ బ్రేకులో వున్నారు. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నప్పటికీ ఆమె సినిమాలకు అతీతంగా తనదైన ముద్ర వేస్తున్నారు. ఆమె వ్యాపారాలు ఆమెకు గణనీయమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. కానీ ఒక వ్యాపారవేత్తగా ఆమె ప్రయాణం విజయంతో ప్రారంభం కాలేదు. తన మొదటి వ్యాపార భాగస్వామ్యం విఫలమైందని సమంత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
పవన్ కల్యాణ్‌తో ఆ 14 ఏళ్లు.. శ్రీరాముడి 14 ఏళ్ల వనవాసంతో పోల్చిన రేణూ దేశాయ్
నటి, చిత్ర నిర్మాత రేణు దేశాయ్, తెలుగు సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోవడంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి మనసు విప్పి మాట్లాడారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, విడాకులు తీసుకుని 14 ఏళ్లు గడిచినా, ప్రజలు ఇప్పటికీ తనను తన మాజీ భర్తతోనే ముడిపెట్టి చూస్తున్నారని పేర్కొన్నారు. తన పరిస్థితిని శ్రీరాముడి 14 ఏళ్ల వనవాసంతో పోల్చిన రేణు, ప్రజలు ఎప్పటికి తనను తన సొంత పని, సాధించిన విజయాల ద్వారా గుర్తిస్తారని ప్రశ్నించారు.
Pawan to become an ascetic?: పవన్ కళ్యాణ్ సర్వసంగ పరిత్యాగిగా మారబోతున్నారా? దేశ ప్రధాని అవుతారా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించాక ఆయన వివాహ జీవితంలో చాలామంది విమర్శలు గుప్పించారు. అదంతా ఒక భాగమైతే వై.ఎస్.ఆర్. పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఘాటుగానే ఎలక్షన్ల సమయంలో పర్సనల్ దాడి చేశారు. ఈ వీడియో నేడు సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది. మరోవైపు ఆంధ్రలో స్థానిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక పవన్ తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న నిర్ణయం కూడా హాట్ టాపిక్‌గా మారింది. వివాహంపై విసుగెత్తి జగన్‌తో అలా అన్నారా? జగన్ విమర్శలనుద్దేశించి పవన్ అన్నమాటలు.. నాకు ఇదే విసుగు వస్తుంది జగన్.. లేని నాల్గవ భార్య గురించి మాట్లాడుతున్నావ్.
Aadi Saikumar: ఈగో రాజా నుంచి రౌడీ రాకాసి అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్
‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ డిఫరెంట్ సబ్జెక్ట్లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఈగో రాజా’ అంటూ ఆడియెన్స్‌ని పలకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎస్జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. సురేష్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు గురు శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంతో ఆది కోలీవుడ్లోకి అరంగేట్రం చేస్తున్నారు.
Nayanthara and Ram: రజనీకాంత్, కమల్ హాసన్, ధర్మన్ లో నయనతార, రామ్ పోతినేని లుక్స్
కమల్ హాసన్ నిర్మాణంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ధర్మన్ చిత్రంలో ప్రముఖ తెలుగు హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని భాగమయ్యారు. అదే విధంగా నయనతార నటిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఆమెకు సంబంధించిన ఓ పోస్టర్ కూడా దీపావళికి సోషల్ మీడియాలో విడుదలయింది.
వీడియో
Watch More Videos
Home
Horoscope
Shorts
Photos
Videos