Thursday, 19 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery %e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b1%87%e0%b0%95%e0%b0%82 %e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b1%87%e0%b0%95%e0%b0%82 %e0%b0%90%e0%b0%9f%e0%b1%80%e0%b0%8e %e0%b0%89%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b0%b5%e0%b0%be%e0%b0%b2%e0%b1%81 128.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Thu, 19 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
ప్రత్యేకం
ప్రత్యేకం
ఐటీఎ ఉత్సవాలు
ఐటీఎ ఉత్సవాలు
-
-
-
-
-
-
-
-
-
ప్రత్యేకం
Even...
VIEW ALL
ర్యాంప్ వాక్ చేసిన దీపికా పదుకునే రణవీర్ సింగ్
VIEW ALL
ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్
VIEW ALL
ట్రెండ్స్ ఎగ్జిబిషన్ లాంఛ్
VIEW ALL
రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ సి ప్రారంభం ఫోటోలు
VIEW ALL
శిల్క్ ఇండియా ఎక్స్పో ఓపెనింగ్ ఫోటోలు
VIEW ALL
ఫెమ్మిస్ ఫ్యాషన్ షో ఫోటోలు
VIEW ALL
పూనమ్ కౌర్ ప్రారంభించిన అనూస్ ఫ్రాంఛైస్ సెలూన్
VIEW ALL
ల్యాక్మీ ఫ్యాషన్ వీక్, ఫోటోలు
VIEW ALL
ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్స్ ఫోటోలు
VIEW ALL
దిషా బొటిక్ ప్రారంభం... ఫోటోలు
VIEW ALL
పింక్ లేడీస్ క్లబ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఫోటోగ్యాలెరీ
VIEW ALL
కాంచీపురం కామాక్షి శిల్క్స్ ప్రారంభించిన రాశీఖన్నా
<
తాజా వార్తలు
నవంబర్ 19న తెలుగు రాష్ట్రాల్లో అక్వాన్ ప్రభావం.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్..
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను అక్వాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అవకాశం వుంది. ఈ తుపాను నవంబర్ 20న తీరం దాటే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ - కోస్తా ఆంధ్ర, యానాం: భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నవంబర్ 19న అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, బాపట్ల జిల్లాలతో పాటు యానాం ప్రాంతాలకు 'రెడ్ అలర్ట్' ప్రకటించబడింది.
దుబాయ్ నుంచి ప్రేమతో: ఆలోచనాత్మక హాలిడే బహుమతుల కోసం ఒక గైడ్
కొన్ని బహుమతులు ఆ సందర్భం ముగిసిన చాలా కాలం తర్వాత కూడా గుర్తుండిపోతాయి. అవి ఏమిటన్నదాని వల్ల మాత్రమే కాదు, అవి మోసుకొచ్చే కథల వల్ల కూడా. సంస్కృతులు, హస్తకళా నైపుణ్యం, సృజనాత్మకత కలిసే నగరంలో, నిజంగా ప్రత్యేకమైనదాన్ని కనుగొనడమే ఆ అనుభవంలో ఒక భాగం. ప్రాంతీయ డిజైన్‌కు సమకాలీన రూపాలు, కళాకారులు తీర్చిదిద్దిన అపురూప వస్తువుల నుంచి నోరూరించే రుచులు, వ్యక్తిగత అభిరుచులకు తగ్గట్టుగా రూపొందించే సుగంధాల వరకు, దుబాయ్ బహుమతుల అవకాశాల ప్రపంచాన్నే అందిస్తోంది. ఈ హాలిడే సీజన్లో, నగరంలోని అత్యంత ఆసక్తికరమైన కొన్ని విశేషాలను కనుగొనండి.
తనిష్క్ తరహాలో బీహార్‌లో భారీ దోపిడీ.. పట్టపగలే రూ.40 కోట్ల బంగారం ఎత్తుకెళ్లారు.. మళ్లీ వస్తామంటూ?
తనిష్క్ తరహాలో బీహార్‌లో భారీ దోపిడీ జరిగింది. బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఉన్న సెన్కో జ్యువెలర్స్ షోరూమ్‌లో సాయుధ దొంగలు పట్టపగలు కోట్లాది రూపాయల దోపిడీకి పాల్పడ్డారు. చంపారన్‌లోని బెట్టియాలో ఉన్న షోరూమ్‌కు ఎనిమిది మంది దొంగలు మూడు మోటార్‌సైకిళ్లపై వచ్చారు.
సోనియా గాంధీ బయోగ్రఫీ పుస్తకంలో రాష్ట్ర ప్రస్తావన ఎందుకు లేదు: కేటీఆర్
కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ప్రధాని సోనియా గాంధీ ఆత్మకథ తెలంగాణలో ఒక ఆసక్తికరమైన రాజకీయ చర్చకు దారితీసింది. ఆమె పుస్తకంలో రాష్ట్ర ప్రస్తావన ఎందుకు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు ఘనతను తరచుగా సోనియా గాంధీకి ఆపాదించే కాంగ్రెస్ నాయకులను కేటీఆర్ లక్ష్యంగా చేసుకున్నారు. ఆమె ఆత్మకథలో ఇంత ముఖ్యమైన అధ్యాయం ఎందుకు లేదో వివరించాలని ఆయన వారిని కోరారు.
చెక్ బౌన్స్ కేసులో నిర్మాత బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష..
చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్‌కు యేడాది జైలు శిక్ష పడింది. ఈ మేరకు ఒంగోలు కోర్టు తీర్పును వెలువరించింది. ‘పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్’ పేరుతో బండ్ల గణేష్, జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి రూ.95 లక్షల చెక్కును ఇచ్చారు. అయితే.. బ్యాంకు ఖాతాలో తగినంత నగదు లేకపోవడంతో ఆ చెక్కు బౌన్స్ అయింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్
చెన్నై నగరం, స్థానిక వడపళనిలోని సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్ చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. కొన్నేళ్లుగా అయోర్టోఆర్టరైటిస్తో బాధపడుతున్న అతి చిన్న వయసు రోగికి ఆసియాలోనే మొట్టమొదటి అతిపెద్ద అయోర్టిక్ అనూరిజం శస్త్రచికిత్సను సిమ్స్ హాస్పిటల్ నిర్వహించింది.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో హైపెక్ కీమోథెరపీ చికిత్సలు
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆసుపత్రి 200కు పైగా హైపెక్ హైపెక్ (హైపర్‌థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ) చికిత్సలను విజయవంతంగా నిర్వహించింది. ఈ చికిత్స, పొత్తికడుపు పొర అయిన పెరిటోనియమ్కు వ్యాపించిన క్యాన్సర్లకు ఇచ్చే ఒక అరుదైన కీమోథెరపీ. ఇందులో వేడి చేసిన కీమోథెరపీ మందులను ఉపయోగిస్తారు.
మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?
ఎన్నో ఏళ్లుగా డెయిరీ పరిశ్రమ తన విజయాన్ని సేకరించిన పాలు, మార్కెట్ వాటా, పంపిణీ పరిధి ద్వారానే అంచనా వేసింది. కానీ ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న తెరపైకి వస్తోంది. మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి? దక్షిణాది రాష్ట్రాలు ఈ మార్పునకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. భోజనం తర్వాత పెరుగు అన్నం, మజ్జిగ తీసుకోవడం ఇక్కడ తాత్కాలిక ఫ్యాషన్ కాదు; అవి మన దైనందిన జీవన అలవాట్లు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు పెద్దలు రోజూ పాలు లేదా పెరుగు తీసుకుంటున్నారు.
ఏ కూరగాయలు ఏ శరీర అవయవానికి మేలు చేస్తాయి?
కూరగాయలు తగినమోతాదులో తింటూ వుంటే శరీరానికి మేలు చేసే పోషకాలు అందుతాయి. ఏ కూరగాయ తింటే శరీరంలోని ఏ అవయవానికి మేలు జరుగుతుందో తెలుసుకుందాము. పాలకూరలో నాన్-హేమ్ ఐరన్, ఫోలేట్ ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. ఆక్సిజన్‌ను మోసుకెళ్లేందుకు శరీరం హిమోగ్లోబిన్‌ను తయారు చేసుకోవడానికి సహాయపడతాయి. అయితే, పాలకూరలోని ఐరన్ ఒక్కటే తీవ్రమైన రక్తహీనతకు పూర్తి పరిష్కారం కాదు, ఎందుకంటే ఆక్సలేట్లు, ఇతర సమ్మేళనాలు మీ శరీరం ఐరన్‌ను గ్రహించే పరిమాణాన్ని పరిమితం చేయగలవు. పాలకూరతో పాటు విటమిన్ సి తీసుకోవాలి. మెదడు ఆరోగ్యానికి చిలకడ దంపలు ఎంతగానో దోహదపడుతాయి.
ఈ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ, ఎవరు?
ఇటీవలి కాలంలో మూత్రపిండాల సమస్యలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలున్నవారికి కిడ్నీలు పాడైపోయే అవకాశం ఎక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎవరికి ఎక్కువ ప్రమాదమో, ఎవరు తరచూ పరీక్షలు చేయించుకోవాలో తెలుసుకుందాము. క్రింది అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఏడాదికి కనీసం ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. మధుమేహం (షుగర్) ఉన్నవారు తప్పనిసరిగా ఏడాదికి ఒక్కసారి కిడ్నీల పనితీరును చెక్ చేయించుకోవాలి. అలాగే అధిక రక్తపోటు(High BP)తో బాధపడుతున్నవారు, కుటుంబంలో కిడ్నీ జబ్బుల చరిత్ర ఉన్నవారు కూడా పరీక్షలు చేయించుకోవాలి.
Home
Horoscope
Shorts
Photos
Videos