దినఫలం

మేషం :- ఆత్మీయుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మానసికంగా మిమ్మల్ని మీరు బలపరచుకుంటారు. కుటుంబంలోను, బయటా ఊహించిన...Read More
వృషభం :- ఉపాధ్యాయులు మార్పులకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధికై చేయు ప్రయత్నాలు నెమ్మదిగా అనుకూలిస్తాయి. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు...Read More
మిథునం :- కొంత ఆలస్యంగానైనా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. సొంత వ్యాపారాలు అనుకూలిస్తాయి....Read More
కర్కాటకం :- రాజకీయ, పారిశ్రమిక రంగాల వారికి యోగదాయకం. బ్యాంకు వ్యవహారాలు, ప్రయాణాల్లో మెళకువ వహించండి. వ్యాణిజ్య వ్యాపార రంగాలవారు ఒక అడుగు ముందుకు వేస్తారు. ఖాదీ,...Read More
సింహం :- తోటల రంగాల వారికి ఆసక్తి పెరుగుతుంది. పాత వ్యవహారాలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. కొత్త పనులు ప్రారంభిచడంలో అడ్డంకులు ఎదురవుతాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ...Read More
కన్య :- కొంత మంది ముఖ్యమైన విషయాలలో మిమ్మల్ని సంప్రదిస్తారు. న్యాయ, కళా, రంగాల వారికి ప్రోత్సహకరం. మీ శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధచూపిస్తారు. సిమెంటు, కలప,...Read More
తుల :- ఆర్థిక లావాదేవీలు, స్నేహ పరిచయాలు విస్తరిస్తాయి. ప్రశాంతత కోసం ప్రయత్నిస్తారు. పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు....Read More
వృశ్చికం :- మీరు తలపెట్టిన పనులు కొంత కాలం వాయిదా పడే అవకాశం ఉంది. గృహ నిర్మాణాలలో స్వల్ప అడ్డంకులు, ఒత్తిడి, చికాకులు ఎదుర్కుంటారు. నమ్మినవారే మోసం...Read More
ధనస్సు :- ఒక వ్యవహారం నిమిత్తం బాగా శ్రమించాల్సి ఉంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఊహించని ఖర్చులు మీ అంచనాలను మించుతాయి. ట్రాన్స్‌పోపోర్టు, ఆటోమొబైల్, మెకానిక్...Read More
మకరం :- ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. ప్రవేటు సంస్థలలోని వారు మార్పులకై యత్నాలు ఆటంకాలు తప్పవు. పాత మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. కొంత మంది మీ నుండి...Read More
కుంభం :- వృత్తి విద్యా కోర్సులో రాణిస్తారు. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలతో మితంగా...Read More
మీనం :- ఆలయాలను సందర్శిస్తారు. చిన్న తరహా వృత్తులు, హోటల్, తినుబండ వ్యాపారులకు కలిసిరాగలదు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు. సోదరి, సోదరులతో అనుకోని...Read More

అన్నీ చూడండి

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్న పేట వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి ఏకంగా 12.5 లక్షలు ఇచ్చారు. ఆ గుడి వెలుపల యంగ్ టైగర్ అండ్ తన కుటుంబం పేరుతో శిలాఫలకాన్ని గుడి పెద్దలు ఏర్పాటు చేయడంతో ఈ విషయం బయటికి వచ్చింది. ఇప్పుడా శిలాఫలకం.. ఎన్టీఆర్ దాన గుణాన్ని బయటపెట్టింది.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

నైరుతి రుతుపవనాలు మే 19, 2024 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని భాగాలు, నికోబార్ దీవులలోకి ప్రవేశించవచ్చని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ నేపథ్యంలో, సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉన్న ద్రోణి దక్షిణాన బలహీనపడింది. అంతర్గత కర్ణాటక నుండి తూర్పు విదర్భ వరకు, ఆగ్నేయ గాలులు ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా వీస్తాయి. ఉత్తర కోస్తా ఆంధ్రా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. 40-50 ఎంపీహెచ్ వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో, ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం వుంది.

మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ వుందా?