దినఫలం

మేషం :- చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు, చికాకులు ఎదుర్కుంటారు. దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది. రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు....Read More
వృషభం :- బంధువుల ఆకస్మికరాకతో ఒకింత ఇబ్బందులు తప్పవు. మీ సంతానం పై చదువులు విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. వాహనంపై దూర ప్రయాణం క్షేమం కాదు....Read More
మిథునం :- తలపెట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వృత్తిపరంగా ఆదాయాభివృద్ధి, పరిచయాలు విస్తరిస్తాయి. మీ లక్ష్యసాధనకు బాగా కష్టపడాలి. ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన విరమించుకోవటం...Read More
కర్కాటకం :- కుటుంబ, ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి రాగలవు. సభలు, సమావేశాల్లో మీ ప్రసంగాలు పలువురిని ఆకట్టుకుంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు....Read More
సింహం :- ట్రాన్సుపోర్టు, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. స్త్రీలకు పనిభారం అధికం. మీ విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తత అవసరం. బంధు మిత్రుల రాకతో...Read More
కన్య :- దంపతుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెద్దల సలహాను...Read More
తుల :- ఉమ్మడి ఆర్థిక వ్యవహారాల్లో మాటపడాల్సి వస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. గృహోపకరణాలకు సంబంధించి వస్తువులను కొనుగోలు చేస్తారు. వాతావరణంలో...Read More
వృశ్చికం :- మీ ఆలోచనలు, పథకాలు క్రియారూపంలో పెట్టి జయం పొందండి. పెద్దలు ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. స్థిరాస్తి అమ్మకానికై చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి. ఇచ్చిపుచ్చుకునే...Read More
ధనస్సు :- స్టేషనరీ, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసివచ్చేకాలం. అప్రయత్నంగా కొన్ని వ్యవహరాలు అనుకూలిస్తాయి. వైద్యులకు ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ప్రేమికుల మధ్య కొత్త...Read More
మకరం :- బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. భాగస్వామిక చర్చలు ఒక పట్టాన పూర్తి కావు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు...Read More
కుంభం :- ఉద్యోగస్తుల పనిలో ఒత్తిడి, చికాకులు ఉంటాయి. ప్రముఖుల కలయికతో ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఏజెంట్లకు, రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి పెరుగుతుంది. మిత్రులతో ఉల్లాసంగా...Read More
మీనం :- ఆర్థికంగా అభివృద్ధి కానవచ్చినా మానసిక ప్రశాంతత ఉండజాలదు. ప్రేమికులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకుంటారు. ఉద్యోగస్తుల శక్తిసామర్ధ్యాలకు మంచి గుర్తింపు...Read More

అన్నీ చూడండి

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చినా.. రాజకీయాల్లో వున్నా.. సినిమాలకు దూరమయ్యే అవకాశం లేదని.. కంగనా రనౌత్ అంటున్నారు. ఎన్నికల అనంతరం తాను సినిమా పరిశ్రమను వదిలిపెట్టబోనని ఆమె స్పష్టత ఇచ్చారు. అయితే కంగనా చేసిన తాజా వ్యాఖ్యలు మండి నియోజకవర్గంలో ఆమె గెలుపోటములపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఆసక్తికరంగా మారింది. ఇండస్ట్రీలో కొనసాగాలనే ఆమె నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రచారాస్త్రంగా మార్చుకునే అవకాశాలున్నాయి. కాగా కంగనా రనౌత్ చివరిగా తేజస్ సినిమాలో కనిపించింది. మరో రెండు భారీ ప్రాజెక్టులు కూడా ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నాయి.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

రాజమండ్రిలో భారీ వర్షం.. దిగువ ప్రాంతాలు జలమయం

రాజమండ్రిలో భారీ వర్షం.. దిగువ ప్రాంతాలు జలమయం

రాజమండ్రి సహా తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. రాజమండ్రిలో నాలుగు గంటలకు పైగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం నమోదైంది. నగరంలోని పలు వీధులు, రోడ్లపై భారీ గాలుల కారణంగా చెట్లు నేలకూలాయి. కాలువలు పొంగిపొర్లాయి. కాలువల కారణంగా దిగువ ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురు గాలుల కారణంగా మంగళవారం మధ్యాహ్నం 1 గంట నుంచి జిల్లావ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

తెదేపా-జనసేన-భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారా?