బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 7 మే 2024 (12:43 IST)

Hello AP Bye Bye YCP: పవన్ కల్యాణ్ నినాదానికి చిందేస్తున్న ఏపీ జనం - video

pawan kalyan
కర్టెసి-ట్విట్టర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో ఓ సునామీ అని జాతీయ మీడియాలోని పలు ఛానళ్లు చర్చిస్తున్నాయి. ఆయన ఎక్కడికి వెళ్లినా ఏపీ ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోంది. ప్రత్యేకించి పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పిన Hello AP Bye Bye YCP అనే పంచ్ పవర్‌కి ఏపీ ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
 
మరోవైపు పలు సర్వేల్లో సైతం ఎన్డీయే క్లీన్ స్వీప్ చేస్తుందంటూ లెక్కలు కూడా వచ్చేస్తున్నాయి. వైసిపి పాలన గురించి పవన్ కల్యాణ్ తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. కుటుంబంలోని సోదరికే న్యాయం చేయనివాడు ప్రజలకు ఎలా చేస్తాడంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రతి సభలోనూ Hello AP Bye Bye YCP అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. చూడండి ఆ వీడియో వైబ్స్...