Tuesday, 1 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Yoga Asanas
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 1 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
యోగా
ఆసనాలు
సుప్తమత్స్యేంద్రాసనంతో వెన్ను నొప్పి పోవాలంటే...
Tuesday,August 8, 2023
ఎక్కువగా ఆలోచించేవారు ఈ ''విరాసనం'' వేస్తే...
యోగాసనాలు చేయడం వలన శరీరానికి...
యోగా సాధన నియమనిబంధనలు...
యోగాసనాలకు.. ఫిట్‌నెస్‌కు గల తేడాలు...
యోగాసనాలు వేస్తున్నారా.. అయితే దివ్యమైన శక్తిని...
Monday, June 11, 2018
కటి చక్రాసనంతో అదనపు కొవ్వు మాయం
Saturday, May 8, 2010
పాదహస్తాసనంతో మరింత జీర్ణశక్తి
Saturday, May 8, 2010
శరీర సమతుల్యానికి అర్ధ చంద్రాసనం
Saturday, May 8, 2010
తాడాసనంతో వెన్నెముక సమస్యలకు ఉపశమనం
Saturday, May 8, 2010
పూర్ణ ధనురాసనంతో శరీరానికి మరింత బలం
Saturday, May 8, 2010
అర్ధధనురాసనంతో శరీరానికి కొత్త బలం
Saturday, May 8, 2010
శలభాసనంతో మధుమేహం నియంత్రణ
Saturday, May 8, 2010
మహిళలకు మేలుచేసే భుజంగాసనం
Saturday, May 8, 2010
దృఢమైన శరీరం కోసం విపరీత నౌకాసనం
Saturday, May 8, 2010
మకరాసనంతో పూర్తి ప్రశాంతత
Saturday, May 8, 2010
పవనముక్తాసనంతో ఉదరకోశవ్యాధుల నుంచి విముక్తి
Saturday, May 8, 2010
నౌకాసనంతో వెన్ను సమస్యలకు విముక్తి
Saturday, May 8, 2010
హలాసనంతో ఉపయోగాలు ఎన్నో.. ఎన్నెన్నో...
Saturday, May 8, 2010
నాడీ వ్యవస్థ పనితీరును మెరుగు పరిచే సర్వాంగాసన
Saturday, May 8, 2010
next news
తాాజా వార్తలు
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి : మంత్రివర్గం నుంచి కొండా సురేఖకు ఉద్వాసన?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితర నేతలను కలిసే అవకాశం ఉంది. అలాగే, పలువురు కేంద్ర మంత్రులతో కూడా ఆయన సమావేశంకానున్నారు. అదేసమయంలో అధిష్టానం అనుమతితో గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉన్న మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే సూచనలు కనిపిస్తున్నాయి.
September 01, 2026: మంగళవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థ కారణంగా, తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌లలో సెప్టెంబర్ 1, 2026 నాటికి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం వుంది. తెలంగాణ (హైదరాబాద్‌తో సహా): చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతంతో కూడిన మేఘావృత పరిస్థితులు ఉంటాయి. ఉత్తర - తూర్పు జిల్లాల్లో (ఆదిలాబాద్, నిజామాబాద్ మరియు ఖమ్మం) అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి.
అయ్యొయ్యో... అన్యాయంగా చంపేసాడు, వీడియో
వాహనాలను నడపటం రానివారు కూడా ఇటీవలి కాలంలో రోడ్లపై స్టీరింగులు పట్టుకుని కార్లు, జీపులు నడుపుతూ ఎందరో ప్రాణాలను అన్యాయంగా కబళిస్తున్నారు. రోడ్లుపై ఎంతో జాగ్రత్తగా వెళ్లేవారు కూడా ఇట్లా డ్రైవింగ్ రానివాళ్ల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. దీనితో ఎన్నో కుటుంబాలకు ఆత్మక్షోభ మిగులిస్తున్నారు. బులంద్‌షహర్ రోడ్డు వద్ద కూడా ఇలాగే ఓ పికప్ వాహనం ఢీకొట్టడంతో ఓ మహిళ మరణించింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవి దృశ్యాలలో ఆ పికప్ వాహనం మహిళను ఢీకొట్టడంతో ఆమె వాహనానికి-స్తంభానికి మధ్య ఇరుక్కుని తీవ్ర గాయాలపాలై ఊపిరి వదిలేసింది.
నెల్లూరులో రౌడీ షీటర్‌ను రాళ్లతోనే కొట్టి చంపేశారు.. తల్లిని చంపాడు.. చివరికి..?
నెల్లూరులో ఓ రౌడీ షీటర్ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం సమీపంలో ఒక రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని లక్ష్మీశెట్టి సాయితేజగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అతన్ని రాళ్లతో కొట్టి చంపినట్లు తేలింది. పాత కక్షల కారణంగా బీవీ నగర్‌కు చెందిన మరో రౌడీషీటర్, మరికొందరు ఈ హత్యలో ప్రమేయం కలిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఉజ్జయిని శ్మశానం కాలుతున్న శవం నుంచి మాంసం తింటున్న లేడీ అఘోరీ
ఆమధ్య తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేసిన లేడీ అఘోరీ ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో తిరుగుతోంది. ఉజ్జయినిలోని చక్రతీర్థ శ్మశానవాటిక నుండి ఒక భయంకరమైన, దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. లేడీ అఘోరి మండుతున్న చితి నుండి కత్తితో మనిషి మాంసాన్ని తీసి తింటున్న వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నది. ఆ వీడియోలో, ఆమె "ఇది చాలా రుచిగా ఉంది", "నేను నీ ప్రాణాలతో ఆడుకుంటాను" వంటి భయానక వ్యాఖ్యలు చేయడం వినిపిస్తుంది. ఈ భయంకరమైన వీడియో వైరల్ కావడంతో ప్రజలు, సాధువుల వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహా మండలేశ్వర్ శైలేశానంద్ గిరి ఈ చర్యను తీవ్రంగా ఖండించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న మూవీ హతః టైటిల్ ప్రకటన
హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించారు. బ్యానర్ పై ఇటీవల తిమ్మరాజుపల్లి టీవీ సినిమాను నిర్మించి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ తో కలిసి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని కిరణ్ అబ్బవరం సమర్పణలో అనుష్ గోరక్ డైరెక్ట్ చేస్తున్నారు. శివశంకర నాయుడు. వై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కుష్లు, రెహమాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టుస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
NBK111 ఫ నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని టైటిల్ & రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్
#NBK111 నుంచి మరో పెద్ద అప్డేట్ రాబోతోంది. చిత్ర నిర్మాతలు సెప్టెంబర్ 6వ తేదీన టైటిల్, విడుదల తేదీని ప్రకటించనున్నారు. గ్లింప్స్ విడుదలైనప్పటి నుండి ప్రేక్షకులు ఈ సినిమా నుండి వచ్చే ప్రతి అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'వీర సింహారెడ్డి' వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ కావడంతో మరిన్ని అంచనాలని పెంచుతోంది.
Kaala Bhairava: కావ్య కళ్యాణ్‌రామ్, కాల భైరవ ఇస్టపడ్డారు త్వరలో పెండ్లి
టాలీవుడ్ నటి కావ్య కళ్యాణ్‌రామ్ మరియు సంగీత దర్శకుడు కాల భైరవ, 2026 ప్రారంభం నుండి నెలల తరబడి సాగుతున్న తమ బంధంపై ఊహాగానాలకు రొమాంటిక్ ఫోటోలు మరియు ప్రేమపూర్వక సందేశాలను పంచుకోవడం ద్వారా తెరదించారు. ఈ చిత్రాలలో క్రిస్మస్ చెట్టు వద్ద ఆత్మీయ ఆలింగనాలు, ఆకాశహర్మ్యాల నేపథ్యంలో సాంప్రదాయ దుస్తులలో, మరియు ఇంట్లో ప్రశాంతంగా గడిపిన క్షణాలు కనిపిస్తున్నాయి.
అన్ని అంశాలతో మ్యూజికల్ డ్రామా గా జగమే సంగీతం : పల్నాటి సూర్య ప్రతాప్
కర్ణాటక సంగీత నేపథ్యంలో సాగే మ్యూజికల్ డ్రామా 'జగమే సంగీతం' అనే వెబ్ సిరీస్‌తో పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా ఓటీటీ ప్రపంచంలోకి అరంగేట్రం చేస్తున్నారు. సుష్మిత కొణిదెల ఈ సిరీస్‌ను నిర్మించారు. సెప్టెంబర్ 4 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో ‘జగమే సంగీతం’ గురించి దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఎన్నో విశేషాల్ని పంచుకన్నారు.
Nagababu: నాగబాబు, కేఎస్ రవి కుమార్ అతిథులుగా వేట చిత్రం ప్రారంభం
సందీప్ సరోజ్, సాత్విక జంటగా వేట చిత్రం ప్రారంభమైంది. ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాణంలో అశోక్ కోటిపల్లి తెరకెక్కిస్తున్న ఈ మూవీని సోమవారం రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. కొణిదెల నాగబాబు, కేఎస్ రవి కుమార్, వీఎన్ ఆదిత్య, మెహర్ రమేష్, సాయి రాజేష్, ఎస్కేఎన్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
Home
Horoscope
Shorts
Photos
Videos