గురువారం, 25 జులై 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 4 మే 2024 (11:25 IST)

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

Almonds
బాదంపప్పును ఎండబెట్టినవి తినాలా లేక నానబెట్టి తినాలా అని చాలామందికి సందేహం వుంటుంది. ఎలాంటి బాదం పప్పును తినాలో ఇప్పుడు తెలుసుకుందాము.
 
బాదంపప్పును తినడానికి సరైన మార్గం వాటిని పొట్టు తీసి తినడమే.
అందువల్ల ఎండిన బాదంపప్పుల కంటే నానబెట్టిన బాదంపప్పులను తినడం మంచిది.
నానబెట్టిన బాదం జీర్ణక్రియకు మంచిది
నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది
నానబెట్టిన బాదం ఆకలిని అరికడుతుంది, బరువును అదుపులో ఉంచుతుంది.
నానబెట్టిన బాదం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
నానబెట్టిన బాదం వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది
నానబెట్టిన బాదంపప్పులో విటమిన్ బి17, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి, ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
డాక్టర్ సలహాపై ఆరోగ్య చిట్కాలను ప్రయత్నించండి