Author Chitra Sp 16.html

Notifications

national news
Chitra SP
Chitra SP

సోనియా గాంధీ ఆత్మకథ బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకావిష్కరణ సభలో రాహుల్ స్పీచ్

స్నేహితుడితో వెళ్లి శవమై తేలిన ఇండిగో ఉద్యోగిని, హత్య చేసింది అతడేనా?

15-11-2026 నుంచి 21-11-2026 వరకు వారఫలాలు - భార్యాభర్తల మధ్య దాపరికం తగదు

15-11-2026 నుంచి 21-11-2026 వరకు వారఫలాలు - భార్యాభర్తల మధ్య దాపరికం తగదుమేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఈ వారం అనుకూలదాయకం. కార్యసిద్ధి, వ్యవహారానుకూలత ఉన్నాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బాధ్యతగా మెలగాలి. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు తిరిగి కలుస్తాయి, భార్యాభర్తలు అవగాహనకు రాగలుగుతారు. ఖర్చులు అధికమైనా ప్రయోజనకరం. కొంత మొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. సంస్థలు, ప్రాజెక్టుల స్థాపనకు అనుకూలం. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి. సంతానానికి శుభఫలితాలు ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగులకు కొత్త సమస్య ఎదురవుతుంది. ఉద్యోగుల కార్యక్రమాలు యథావిధిగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఉమ్మడి కంటే సొంత వ్యాపారాలే అనుకూలం.

కార్తీక శుక్ల పంచమి.. లక్ష్మీ పంచమి, లాభ పంచమి రోజున కొత్త వ్యాపారాలు చేస్తే?