హాలీవుడ్‌లో వివాస్పద సంచలనం సృష్టించిన చిత్రం బేసిక్ ఇన్‌స్టింక్ట్స్. ఈ చిత్రంలో షరాన్ స్టోన్ తన వయ్యారాలతో శృంగారాన్ని ఒలకబోస్తూ అద్భుత నటనతో కుర్రకారును వెర్రెత్తించింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగులో మరో శృంగార తార ముమైత్‌ఖాన్‌ను...