Friday, 13 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Changing India
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Fri, 13 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
వార్తలు
స్వాతంత్ర్య దినోత్సవం
మారుతున్న భారతదేశం
దేశంలోని పేదలకు ప్రధాని ఆయుష్మాన్ భారత్... 72వ స్వాతంత్ర్య వేడుకల్లో ప్రకటన
Wednesday,August 15, 2018
చైనాతో గొడవ గొడవే... కానీ అక్కడ చాలా ప్రశాంతం...
next news
టాలీవుడ్ లేటెస్ట్
రియాలిటీ లోని ‘భజ గోవిందం’ పాటకు గొప్ప ఆదరణ : కిరణ్ అబ్బవరం
హీరో కిరణ్ అబ్బవరం తన ప్రతిష్టాత్మక చిత్రం ‘రియాలిటీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం కిరణ్ అబ్బవరం నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రాన్ని జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి నిర్మిస్తున్నారు. సురేష్ యెర్రా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
హైందవ నుంచి సాయి శ్రీనివాస్, సంయుక్త, పై రొమాంటిక్ మెలోడీ రిలీజ్
‘కిష్కింధపురి’ బ్లాక్‌బస్టర్ విజయంతో జోష్ లో ఉన్న యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆకల్ట్ థ్రిల్లర్ ‘హైందవ’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. నూతన దర్శకుడు లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో, మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంయుక్త హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.
ట్రెండ్ కు తగినట్లు ఇంటెన్స్ యాక్షన్ మూవీస్ చేయడం ఇష్టం : మాయలేడీ హీరో రాకేష్ వర్రే
బాహుబలిలో సేతుపతి పాత్ర నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ సినిమాకే చాలా టైమ్ పట్టింది. నేను ఇంకా ఆలస్యం చేస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే హీరోగా కొనసాగేందుకే మొగ్గు చూపిస్తున్నా. రీసెంట్ గా గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబో మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను అని హీరో, ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే అన్నారు.
ఈఎన్ఈ రిపీట్ బతుకమ్మ పాట థియేటర్లో పండగలా ఉంటుంది: తరుణ్ భాస్కర్
ఈ నగరానికి ఏమైంది’ కి సీక్వెల్‌గా వస్తున్న ‘ENE Repeat’ నవంబర్ 19న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి తమ పాత పాత్రలతో మళ్లీ అలరించనున్నారు. తాజాగా బతుకమ్మ పాటను లాంచ్ చేశారు. వివేక్ సాగర్ అద్భుతంగా స్వరపరిచిన ఈ పాటకు చంద్రబోస్ రాసిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రేయా ఘోషల్ వోకల్స్ పాటను మరోస్థాయికి తీసుకెళ్లాయి. ఈ పాట ఇన్స్టంట్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.
వినూత్నంగా పారడాక్స్ హరికథ చిత్రం వుంటుంది :చిత్రయూనిట్
కిరణ్, రంజిత్, అఖిల రామ్, లావణ్య రెడ్డి, కీర్తి, మన్యం భాస్కర్ తదితరులు కీలక పాత్రలను పోషించిన చిత్రం పారడాక్స్ హరికథ. కడ్లూరి అశోక్ , రాంపురం వెంకటేశ్వర్ రెడ్డి సమర్పణలో రంజిత్ కుమార్ గౌడ్, వివేకానంద, రఘు బల్లా, కవిత గోర నిర్మించారు. అనుదీప్ రెడ్డి కొతూరు (ఏఆర్కే) దర్శకత్వం వహించారు. ఈ సినిమాని డిసెంబర్ 11న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి ‘గుప్పెడంత ప్రేమ’ అంటూ సాగే ప్రేమ గీతాన్ని బుధవారం నాడు విడుదల చేశారు.
వీడియో
Watch More Videos
Home
Horoscope
Shorts
Photos
Videos