Tuesday, 20 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
India Independence Day Special
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Tue, 20 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
వార్తలు
స్వాతంత్ర్య దినోత్సవం
భారతదేశంలో స్వతంత్రం కోసం మొదటి పోరాటం ఎప్పుడు జరిగిందో తెలుసా?
Tuesday,August 13, 2019
ప్రశాంతంగా ముగిసిన ఐదో దశ పోలింగ్ : 424 స్థానాల్లో పోలింగ్ పూర్తి
దేశంలోని పేదలకు ప్రధాని ఆయుష్మాన్ భారత్... 72వ స్వాతంత్ర్య వేడుకల్లో ప్రకటన
జాతిపిత గాంధీజీకి సత్యం, అహింసలే దేవతలు
తొలి స్వాతంత్ర్య పోరాటం... ఎప్పుడు జరిగిందో తెలుసా?
దేశ సమస్త ప్రజల ఆత్మగౌరవం, గుండెచప్పుడు...
Friday, August 11, 2017
భారతదేశం అలా అంటే చైనాకు రోజుకు రూ.100 కోట్లు నష్టం...
Friday, August 11, 2017
చైనాతో గొడవ గొడవే... కానీ అక్కడ చాలా ప్రశాంతం...
Friday, August 11, 2017
'పత్తి'(పింగళి)వెంకయ్య.. జాతీయ జెండాను ఎందుకు రూపొందించారంటే...
Friday, August 11, 2017
తెల్లదొరలకు సింహ స్వప్నం... సుభాష్ చంద్రబోస్...
Thursday, August 10, 2017
71వ స్వాతంత్ర్య దినోత్సవం... తెలుగుబిడ్డ అమరవీరుడు అల్లూరి....
Thursday, August 10, 2017
next news
టాలీవుడ్ లేటెస్ట్
Sai Durga Tej: సాయి దుర్గ తేజ్.. సంబరాల ఏటి గట్టు షూటింగ్ పూర్తి
హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సంబరాల ఏటి గట్టు’ (ఎస్వైజీ) షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం, థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్న క్రమంలో కీలక మైలురాయిని చేరుకుంది. బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’ చిత్రాన్ని నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ సంస్థలో ఇప్పటివరకు తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఇది.
Nivetha Pethuraj : వెంకటేష్, నివేదా పేతురాజ్‌పై మాలా.. పాట చిత్రీకరణ
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం’ నుంచి సంగీత సందడి కొనసాగుతోంది. ఇప్పటికే విడుదలైన తొలి పాటకు కొనసాగింపుగా, చిత్రంలోని రెండో గీతం ‘మాలా’ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమన్ ఎస్ స్వరపరిచిన ఈ పాట వైవిధ్యమైన సంగీతంతో, రంగులమయమైన దృశ్యాలతో, ఉత్సాహభరితమైన నృత్యాలతో ఆకట్టుకుంటోంది.
Vijay and Rashmika: రియల్ జోడీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కెరీర్లో మైల్స్టోన్ గా రణబాలి
హీరోహీరోయిన్ల కెరీర్లో మైల్స్టోన్ మూవీగా సక్సెస్ అయిన చిత్రం నిలవడం మామూలే. కానీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న భార్యభర్తలు అయిన తర్వాత రణబాలి చిత్రంలో నటించిన ఓ ట్రెండ్ ను స్రుష్టించారనే చెప్పాలి. వీరిద్దరి కలయికలో రూపొందిన మూడో చిత్రమిది. ఈ హ్యాట్రిక్ మూవీ వీరిద్దరి కెరీర్లోనూ ఓ మైలురాయిగా నిలిచేలా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రతీ షోకు సినిమాకు కలెక్షన్స్ పెరుగుతుండటమే ఈ సినిమా సక్సెస్‌కు నిదర్శనం. విజయ్ దేవరకొండ నటన, ఆయన ఎంచుకున్న పాత్ర, తెరపై చూపించిన వైవిధ్యం గురించి ప్రేక్షకుల్లో చర్చ కొనసాగుతోంది.
Riteish Deshmukh: రామ్ పోతినేని దర్శకత్వంలో రితేశ్ దేశ్‌ముఖ్ టాలీవుడ్ అరంగేట్రం
రామ్ పోతినేని, సంయుక్త.జోడీగా రామ్ పోతినేని దర్శకత్వంలో రూపొందుతోన్న తన 23 సినిమాలో రితేశ్ దేశ్‌ముఖ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రాన్ని రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ పోతినేని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ‘ఏక్ విలన్’, ‘రైడ్ 2’తో పాటు ఇటీవల బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘రాజా శివాజీ’ వంటి చిత్రాల్లో రితేశ్ దేశ్‌ముఖ్ అద్భుతంగా నటించి ప్రేక్షకులని అలరించారు.
Rowdy Alludu 35: గీతా ఆర్ట్స్‌లో మెగా స్టార్ చిరంజీవి రౌడీ అల్లుడు 35 ఇయర్స్ సెలెబ్రేషన్స్
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ‘రౌడీ అల్లుడు’ చిత్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. తెలుగు సినిమా చరిత్రలోనే చిరస్మరణీయమైన కమర్షియల్ ఎంటర్టైనర్లలో ఒకటైన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. 'రౌడీ అల్లుడు' 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గీతా ఆర్ట్స్ సంస్థలో ప్రత్యేకంగా వేడుకల్ని నిర్వహించారు.
వీడియో
Watch More Videos
Home
Horoscope
Shorts
Photos
Videos