Tuesday, 9 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Election 2014
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 9 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
వార్తలు
ఎన్నికలు 2014
జాబిల్లిపై వాలనున్న చంద్రయాన్-2.. ఆ అరవై మందితో నరేంద్ర మోదీ?
Saturday,August 31, 2019
సీమాంధ్ర పునాదుల నుంచి నిర్మిస్తా... పవన్ మంచి వ్యక్తి... బాబు
జగన్ మాట నిజం... ఇచ్చాపురం నుంచి కుప్పం వరకూ ఒక వేవ్ లేస్తుంది...
బాలకృష్ణకు మూడు ఆనందాలు... గెలిస్తే మంత్రి ఛాన్స్...
అన్న చిరును కాంగ్రెస్ కొంటే... తమ్ముడు పవన్ ను ప్రతిపక్షాలు కొనేశాయట...
వెబ్దునియా తెలుగులో ఏపీ, లోక్ సభ రిజల్ట్స్ 2014... మీకోసం...
Wednesday,May 14, 2014
అసెంబ్లీ రిజల్ట్స్ పై భవిష్యవాణి... ఏపీలో తెదేపా 100+, టి.లో తెరాస 60+
Tuesday,May 13, 2014
లోక్ సత్తా జెపి స్వార్థపరుడా...? తన గెలుపు కోసమే అలా చేశారా...?
Friday,May 9, 2014
'అనంత'లో తిష్టవేసిన బాలయ్య... మీకోసం ఇక్కడే ఉంటా... నటసింహం
Thursday,May 8, 2014
అవినీతి కాంగ్రెస్‌కు ఘోరీ కడదాం : నరేంద్ర మోడీ
Thursday,May 8, 2014
హిందూపురంలో నేనే గెలుస్తున్నా... పార్టీ ఏదిచ్చినా చేస్తా.... బాలయ్య
Wednesday,May 7, 2014
నరేంద్ర మోడీనో, ఎల్లయ్యో, పుల్లయ్యో ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే... జగన్
Wednesday,May 7, 2014
జనం ఇలా ఓట్లేస్తున్నారంటే తెదేపా గెలుస్తుందనుకుంటా... లగడపాటి
Wednesday,May 7, 2014
వినుకొండలో వ్యక్తికి తుపాకి గురిపెట్టిన ఎస్సై... కడపలో ఖాకీలను తరిమిన వైనం
Wednesday,May 7, 2014
పోలింగ్ ముందురోజు జైసపా కిరణ్ కు షాకింగ్స్... ముగ్గురు జారుడు...
Tuesday,May 6, 2014
వాళ్ల సంచులు కనబడలేదా... దావా వేస్తా జాగ్రత్త... పార్థసారధి ఫైర్
Tuesday,May 6, 2014
ఎన్నికలు 2014... రాష్ట్ర జనాభా 9 కోట్లు... పట్టుబడిన సొమ్ము రూ.131 కోట్లు
Tuesday,May 6, 2014
నన్ను నమ్మండి.. సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తా : చిరంజీవి
Tuesday,May 6, 2014
ప్రియాంకా గాంధీకి అహంకారం... అందుకే... నరేంద్ర మోడీ ఫైర్
Monday,May 5, 2014
ఎన్నికలు 2014... రెడ్డి అండ్ రెడ్డి కారు నుంచి ఆగని నోట్ల కట్టల ప్రవాహం...
Monday,May 5, 2014
next news
టాలీవుడ్ లేటెస్ట్
కుక్కను చంపేసారని గుక్కలు పెట్టి ఏడుస్తున్న నటి, వీడియో
తన పెంపుడు కుక్క మైకీని కొట్టి చంపేసారంటూ బాలీవుడ్ నటి మంజరి ఫడ్నవిస్ కన్నీటి పర్యంతమయ్యారు. సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వెళ్లబుచ్చారు. తమ సొసైటీలో తన పెంపుడు కుక్క మైకీని అత్యంత దారుణంగా కొట్టి చంపేసారంటూ ఆమె విలపించారు. 2019 నుంచి ఆ కుక్క తమతోనే వున్నదనీ, ఆ కుక్క వాళ్లని ఏం చేసిందని చంపారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. కుక్కను చంపినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆమె విజ్ఞప్తి చేసారు. మంజరి ఆవేదన పట్ల జంతు ప్రేమికులు సైతం బాధను వ్యక్తం చేసారు. ఖచ్చితంగా కుక్కని చంపిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని వారు కూడా మద్దతు పలికారు.
స్నేహితురాలి అంత్యక్రియల్లో బోరున విలపించిన సల్మాన్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బోరున విలపించారు. తమ కుటుంబానికి చెందిన చిరకాల మిత్రురాలు, అత్యంత ఆత్మీయురాలైన కుముద్ రాణే తుదిశ్వాస విడవగా ఆమె అంత్యక్రియల్లో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. మంగళవారం ముంబైలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సల్మాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని, స్నేహితురాలికి వీడ్కోలు పలికారు.
బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సిద్ధుగాడి లవ్ స్టోరీ
మనోజ్ కుమార్, మోహన సిద్ధి, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం సిద్ధుగాడి లవ్ స్టోరీ. రమేష్ చెరుకూరు దర్శకుడు. ట్రైలర్ విడుదల జరిగింది. దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్, దామోదర ప్రసాద్, వి.ఎన్. ఆదిత్య, దర్శకులు వి. సముద్ర, రామ్ ప్రసాద్, నటుడు-నిర్మాత అశోక్ కుమార్, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, రాజేందర్ ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Niharika Konidela: వంద దేవుళ్ళు ట్రైలర్ చూశాక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేలా వుంది : నిహారిక కొణిదెల
విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో రూపొందిన చిత్రం వంద దేవుళ్ళు. విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ట్రైలర్‌ను మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.జూన్ 19న విడుదల చేయబోతోన్నారు
Sundeep Kishan: 5 మిలియన్+ వ్యూస్ క్రాస్ చేసిన సందీప్ కిషన్.. సిగ్మా ఫస్ట్ సింగిల్
లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్న చిత్రం ‘సిగ్మా’. సందీప్ కిషన్ హీరోగా, ఫారియా అబ్దుల్లా కథానాయికగా కనిపించనున్నారు. అలాగే రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు తాసన్, యోగ్ జాపీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది.
వీడియో
Watch More Videos
Home
Horoscope
Shorts
Photos
Videos