Wednesday, 14 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Indian Brave Soldiers
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Wed, 14 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
జై జవాన్
ఆపరేషన్ విజయ్‌లో భారత వాయుసేన పాత్ర ఎంత? మిరాజ్-2000 ఓ బెబ్బులి పులి!!
Friday,July 24, 2020
ఇప్పుడు నా అమరవీరుల బృందంలో చేరవలసిన సమయం నాకు ఆసన్నమైంది
శత్రువులు క్షిపణులు పేల్చినా సహచర జవాన్ కోసం పాక్ భూభాగంలో దూకాడు...
నమ్మించి గొంతు కోసిన దాయాది దేశం
ప్రపంచ చరిత్రలో మరపురాని యుద్ధం కార్గిల్ వార్
అసలు కార్గిల్ యుద్ధం ఎలా మొదలైంది?
Friday, July 24, 2020
దేశం యొక్క సరిహద్దు గుండె కన్నా ప్రియమైనది: భరత్ సింగ్
Friday, July 24, 2020
కార్గిల్ యుద్ధ వీరుడు నచికేత, ఆకాశంలో మిగ్ మండుతున్నా పాక్ సైనికులను వణికించాడు...
Friday, July 24, 2020
next news
టాలీవుడ్ లేటెస్ట్
Rashmika Mandanna: హైదరాబాద్ టు బెంగుళూరు 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక మందన్నా
రణబాలిలో తన భర్త విజయ్ దేవరకొండతోో కలిసి నటించింది. ఇందులో జయమ్మగా నటించింది. దీని గురించి ఆమె తన అభిప్రాయాలను ఇలా తెలియజేసింది. మనం పోషించే పాత్రలు మనపై కొంత ప్రభావం చూపుతుంటాయి. 'జయమ్మ' పాత్రకు, నాకు మధ్య ఏమైనా పోలికలు ఉన్నాయా అని చాలామంది అడుగుతుంటారు; దానికి నా సమాధానం 'అవును' - ఇది వాటిలో ఒకటి. ఇది ఎప్పుడూ నాలో ఒక భాగమే, అలాగే ఆ పాత్రలోనూ ఒక భాగం. మీరంతా నాపై చూపే ప్రేమ కోసం ఇలాంటి పనులు ఎప్పుడూ చేస్తూనే ఉంటాను.
RC 17 Update: నేడు ఆర్.సి.17 సినిమా ఆఫీస్ ప్రారంభం - ఈనెల 25న పూజతో షూటింగ్ ప్రారంభం !
రంగస్థలం చిత్రం తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో RC17 చిత్రం కోసం రంగం సిద్ధమైంది. నేడు హైదరాబాద్‌లో RC17 కోసం నూతన ఆఫీస్ ను ప్రారంభించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు సాంప్రదాయ దుస్తులతో పూజ నిర్వహించారు. తాజా సమాచారం మేరకు ఈనెల 25న నిర్మాత ఎర్నేని నవీన్ కార్యాలయంలోనే లాంచనంగా రామ్ చరణ్ తో ప్రారంభించనున్నారు.
T. Gopichand :టి. గోపీచంద్ చిత్రం భరతవర్ష నుంచి నవదుర్గల వైభవాన్ని చాటిచెప్పే సాంగ్ రిలీజ్
టి. గోపీచంద్ ప్రతిష్టాత్మక చారిత్రక యాక్షన్ చిత్రం ‘భరతవర్ష’. సంకల్ప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే అద్భుతమైన విజువల్స్‌తో రూపొందించిన గ్లింప్స్, క్రీ.శ. 642 నాటి నేపథ్యంలో వచ్చిన టైటిల్ టీజర్, పవర్ఫుల్ తొలి పాట ‘వీర జయధీర’ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో నవరాత్రుల సందర్భంగా ‘భరతవర్ష’ నుంచి రెండో పాటను ఈరోజు విడుదల చేశారు.
Imanvi Ismail : ఫౌజీ సెట్లో ఇమాన్వికి భారీ ఇంటి విందుతో ప్రభాస్ సర్ప్రైజ్
ఫౌజీ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటిస్తోన్న ఇమాన్వి ఇస్మాయిల్ పుట్టినరోజు సందర్భంగా నేడు ప్రభాస్ ఫౌజీ సెట్లో రుచికరమైన లంచ్ ను స్పెషల్ గా ఏర్పాటు చేసి తీసుకువచ్చారు. పలురకాలైన పంటకాలు చూసేసరికి ఆమె సిగ్గుపడి టేబుల్ దగ్గర మొహం చేతులతో కప్పుకున్న ఫొటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. రాజుగారి వంటకాలంటే మామూలుగా వుండవు కదా. సెట్లో కూడా ఆర్టిస్టులతో లంచ్ భారీగా చేయడం, చేయించడం రెబల్ స్టార్ కు ఆనవాయితీ.
సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ గడపొద్దు.. రీటేక్ అవకాశం వుండదు.. సూర్య
సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఎక్కువ సమయం గడిపే విద్యార్థులకు నటుడు సూర్య ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. చదువుపై దృష్టి పెట్టండి, ఎందుకంటే నిజ జీవితంలో 'రీటేక్' అవకాశం ఉండదు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో సూర్య మాట్లాడుతూ, సినిమాల్లో తప్పులు జరిగితే మరో 'టేక్' ద్వారా వాటిని సరిదిద్దుకోవచ్చు కానీ, జీవితం అలా కాదని అన్నారు. చదువులో ఇబ్బందులు ఎదురైనప్పుడు నిరాశ చెందకుండా కష్టపడి పనిచేయాలని ఆయన విద్యార్థులకు సూచించారు.
వీడియో
Watch More Videos
Home
Horoscope
Shorts
Photos
Videos