Wednesday, 16 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Special Special Bwb Presents Christmas Carnival At Marigold 2883.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 16 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
ప్రత్యేకం
ప్రత్యేకం
మారిరిగోల్డ్ క్రిస్మస్ కెరన్వాల్
మారిరిగోల్డ్ క్రిస్మస్ కెరన్వాల్
-
BWB Presents Christmas Carnival at Marigold
-
BWB Presents Christmas Carnival at Marigold
-
BWB Presents Christmas Carnival at Marigold
-
BWB Presents Christmas Carnival at Marigold
-
BWB Presents Christmas Carnival at Marigold
-
BWB Presents Christmas Carnival at Marigold
-
BWB Presents Christmas Carnival at Marigold
-
BWB Presents Christmas Carnival at Marigold
-
BWB Presents Christmas Carnival at Marigold
-
BWB Presents Christmas Carnival at Marigold
-
BWB Presents Christmas Carnival at Marigold
-
BWB Presents Christmas Carnival at Marigold
-
BWB Presents Christmas Carnival at Marigold
-
BWB Presents Christmas Carnival at Marigold
-
BWB Presents Christmas Carnival at Marigold
-
BWB Presents Christmas Carnival at Marigold
-
BWB Presents Christmas Carnival at Marigold
-
BWB Presents Christmas Carnival at Marigold
-
BWB Presents Christmas Carnival at Marigold
-
BWB Presents Christmas Carnival at Marigold
ప్రత్యేకం
Even...
VIEW ALL
ర్యాంప్ వాక్ చేసిన దీపికా పదుకునే రణవీర్ సింగ్
VIEW ALL
ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్
VIEW ALL
ట్రెండ్స్ ఎగ్జిబిషన్ లాంఛ్
VIEW ALL
రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ సి ప్రారంభం ఫోటోలు
VIEW ALL
శిల్క్ ఇండియా ఎక్స్పో ఓపెనింగ్ ఫోటోలు
VIEW ALL
ఫెమ్మిస్ ఫ్యాషన్ షో ఫోటోలు
VIEW ALL
పూనమ్ కౌర్ ప్రారంభించిన అనూస్ ఫ్రాంఛైస్ సెలూన్
VIEW ALL
ల్యాక్మీ ఫ్యాషన్ వీక్, ఫోటోలు
VIEW ALL
ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్స్ ఫోటోలు
VIEW ALL
దిషా బొటిక్ ప్రారంభం... ఫోటోలు
VIEW ALL
పింక్ లేడీస్ క్లబ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఫోటోగ్యాలెరీ
VIEW ALL
కాంచీపురం కామాక్షి శిల్క్స్ ప్రారంభించిన రాశీఖన్నా
తాజా వార్తలు
శృంగారానికి నిరాకరించిన ప్రియురాలు.. ఆవేశంతో చంపేసిన ప్రియుడు...
ఏపీలోని విజయనగరం జిల్లా, పూసపాటిరేగ మండలం, నాడిప్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తనతో శృంగారానికి నిరాకరించిన తన ప్రియురాలిని ఓ వ్యక్తి హత్య చేసి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని తరలిస్తూ పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు.
వేధింపులు భరించలేక మామను హత్య చేసిన కోడలు.. కేసులో సరికొత్త ట్విస్ట్
ఇంటి నిండా సీసీటీవీల నిఘాతో ఆంక్షలు పెట్టిన మామ వైఖరితో విసిగిపోయిన ఓ కోడలు పనిమనిషి సాయంతో ఆయనను హత్య చేయించిన ఘటన ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు.
దుబాయ్ ఫిబ్రవరి తర్వాత అత్యధిక సందర్శకుల సంఖ్య నమోదు చేసింది; అరేబియన్ ట్రావెల్ మార్కెట్ 2026
దుబాయ్ ఆర్థిక మరియు పర్యాటక శాఖ (DET) అరేబియన్ ట్రావెల్ మార్కెట్ (ATM) 2026 ప్రారంభ దినాన విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, నగర హోటల్ రంగం నిరంతర వృద్ధిని నమోదు చేస్తూ, దుబాయ్ పర్యాటక పరిశ్రమ తన బలాన్ని మరింతగా చాటుకుంటోంది. ఆగస్టు వరకు నమోదైన పనితీరు, దుబాయ్ మరియు దాని భాగస్వాములు సంవత్సరాలుగా నిర్మించిన వ్యవస్థలు, భాగస్వామ్యాలు మరియు వైవిధ్యభరిత మార్కెట్ ఆధారాల బలాన్ని ప్రతిబింబిస్తుంది. అతిథుల కోసం పెట్టుబడి పెట్టడం, నూతనత్వాన్ని అందించడం, సేవలను నిరంతరం అందించడం కొనసాగిస్తున్న ఒక పరిశ్రమ దృఢసంకల్పానికి ఇది నిదర్శనం
నన్ను వదిలేయండి.. నేను లండన్‌కు వెళ్లిపోతా.. నా భర్త విచారణకు వస్తారు.. రామ నందన
ఆర్థిక, వీసా మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న యూకేకు చెందిన తెలుగు యూట్యూబర్ రామనందన, విచారణ నిమిత్తం మంగళవారం మరోసారి ఇబ్రహీంపట్నం పోలీసుల ముందు హాజరయ్యారు. తనపై జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్‌ను ఉపసంహరిస్తే లండన్‌కు వెళ్లిపోతానని ఆమె పోలీసులకు తెలిపారు. గత వారం జరిగిన విచారణలోనూ ఆమె ఇదే విషయాన్ని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, సబ్-ఇన్స్పెక్టర్ రాజులు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ఆమెను విచారించారు. ఆమెను అడిగిన చాలా ప్రశ్నలకు ఆమె సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం.
బ్రిక్స్ భద్రతా వీడియోల వ్యవహారంలో ఢిల్లీ పోలీస్ సస్పెండ్
ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ దీపక్ బంగ్ను పోలీసులు సస్పెండ్ చేసారు. సెంట్రల్ ఢిల్లీలోని ఓ హోటల్లో జరిగిన బ్రిక్స్ సమ్మిట్ భద్రతా విధుల్లో ఉన్న సమయంలో ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన కొన్ని వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఆ వీడియోల్లో దీపక్ బంగర్ సర్వీస్ ఫిస్టల్ప ట్టుకుని స్నిఫ్పర్ రైఫరి స్కోప్‌ను ఉపయోగిస్తున్న దృశ్యాలు కనిపించాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...
డయాబెటిస్. ఈ వ్యాధితో సతమతమయ్యేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీనికి కారణం జీవనశైలిలో వచ్చిన మార్పులే. అవేమిటో తెలుసుకుందాము. చక్కెర శాతం అధికంగా వున్న శీతల పానీయాలను తరచూ తాగటం. ఉదయం వేళ అల్పాహారాన్ని తినకుండా దాటవేస్తుండటం. భోజనంలో కూరగాయలు, పండ్లు వాటా పూర్తిగా తీసుకోకపోవడం. చేపలు వంటి మాంసాహారానికి బదులు జంక్ ఫుడ్ తింటుండటం. పాస్తా, బంగాళదుంపలు, వైట్ బ్రెడ్ తినడం ఎక్కువ చేయడం. రాత్రి 9 గంటల లోపు చేయాల్సిన భోజనాన్ని అర్థరాత్రి 11 తర్వాత తింటూ వుండటం. బటర్ నాన్, బటర్ కేక్, ఇలా వెన్నతో చేసినవి విపరీతంగా తినడం.
మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047
హైదరాబాద్: హైదరాబాద్‌లోని లీ మెరిడియన్‌లో సెప్టెంబర్ 12, శనివారం నాడు జరిగిన 'ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047: క్రియేటింగ్ సిస్టమ్స్ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ కేర్' కార్యక్రమంలో, కంపాషనేట్ పేషెంట్ రెస్పాన్స్, ఇంక్. (సిపిఆర్) సంస్థ ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వం, టెక్నాలజీ, విద్యాసంస్థలు, దాతృత్వం, పెట్టుబడి రంగాలకు చెందిన 100 మందికి పైగా నాయకులను ఒకచోట చేర్చింది. 2047లో దేశ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోనున్న నేపథ్యంలో భారతదేశం విస్తరించగల, సమానమైన, మహమ్మారిని తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను ఎలా నిర్మించగలదో ఈ సదస్సు పరిశీలించింది.
చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం
హైదరాబాద్: టీకాలు చిన్నారులకు మాత్రమే కాదు.. పెద్దలకు కూడా వయసు, ఆరోగ్య పరిస్థితులు, అనారోగ్య ముప్పు ఆధారంగా సరైన సమయంలో వ్యాక్సినేషన్ అవసరమని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. పెద్దల్లో వ్యాక్సినేషన్‌పై అవగాహన పెంచడంతో పాటు, వ్యాక్సిన్‌తో నివారించగల వ్యాధుల నుంచి రక్షణ కల్పించే ఉద్దేశంతో మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీలో ప్రత్యేక అడల్ట్ వ్యాక్సినేషన్ క్లినిక్‌ను ప్రారంభించింది.
ఆరోగ్యం తేడా వచ్చి ఆస్పత్రులకు వెళితే గుంజేస్తాయి, అందుకే DatesMilk
ఈరోజుల్లో ఆరోగ్యం మీద చాలా చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏదైనా అనారోగ్యం వచ్చిందీ అంటే ఇక ఆసుపత్రుల గుంజుడు అలా ఇలా వుండదు. డబ్బు గుల్ల... వళ్లు గుల్ల... ఇల్లు గుల్ల అని పెద్దలు చెప్పినట్లే అవుతుంది. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పడుతుండాలి. మధ్యవయసు వచ్చినవారిలో రక్తహీనత, ఎముకల సమస్యలు వచ్చే అవకాశాలు వుంటాయి. అందుకని చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే ఇలాంటి సమస్యల నుంచి బైటపడవచ్చు. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఎండు ఖర్జూరాలను పాలతో కలిపి తీసుకుంటూ వుండాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి ఐరన్ అందుతుంది.
నెఫ్రోప్లస్ NIDA, నెఫ్రోప్లస్ అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ ప్రారంభం
హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద డయాలిసిస్ నెట్‌వర్క్‌లలో ఒకటైన NephroPlus, డయాలిసిస్ చికిత్సలో ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులను తయారు చేసి, వారికి దేశ, విదేశాల్లో మంచి కెరీర్ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో NephroPlus అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ(NIDA)ను ఈరోజు ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా భారత్ మరియు ఫిలిప్పీన్స్‌లో నర్సింగ్ చదువు పూర్తి చేసిన వారిని డయాలిసిస్ చికిత్సలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, ఈ రంగంలో కెరీర్‌కు మరియు విదేశాల్లో పనిచేయడానికి సిద్ధం చేస్తారు.
Home
Horoscope
Shorts
Photos
Videos