Monday, 20 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Special Special Jayasudha Panel For Maa 2015 Pm 3198.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 20 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
ప్రత్యేకం
ప్రత్యేకం
జయసుధ ప్యానెల్
జయసుధ ప్యానెల్
-
Jayasudha Panel for Maa 2015 PM
-
Jayasudha Panel for Maa 2015 PM
-
Jayasudha Panel for Maa 2015 PM
-
Jayasudha Panel for Maa 2015 PM
-
Jayasudha Panel for Maa 2015 PM
ప్రత్యేకం
Even...
VIEW ALL
ర్యాంప్ వాక్ చేసిన దీపికా పదుకునే రణవీర్ సింగ్
VIEW ALL
ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్
VIEW ALL
ట్రెండ్స్ ఎగ్జిబిషన్ లాంఛ్
VIEW ALL
రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ సి ప్రారంభం ఫోటోలు
VIEW ALL
శిల్క్ ఇండియా ఎక్స్పో ఓపెనింగ్ ఫోటోలు
VIEW ALL
ఫెమ్మిస్ ఫ్యాషన్ షో ఫోటోలు
VIEW ALL
పూనమ్ కౌర్ ప్రారంభించిన అనూస్ ఫ్రాంఛైస్ సెలూన్
VIEW ALL
ల్యాక్మీ ఫ్యాషన్ వీక్, ఫోటోలు
VIEW ALL
ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్స్ ఫోటోలు
VIEW ALL
దిషా బొటిక్ ప్రారంభం... ఫోటోలు
VIEW ALL
పింక్ లేడీస్ క్లబ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఫోటోగ్యాలెరీ
VIEW ALL
కాంచీపురం కామాక్షి శిల్క్స్ ప్రారంభించిన రాశీఖన్నా
తాజా వార్తలు
కడుపు నొప్పితో స్కాన్ కోసం వెళ్తే.. వేధించిన డాక్టర్.. వీడియో తీసి?
కడుపు నొప్పితో స్కాన్ కోసం వెళ్తే.. ఆమెకు లైంగిక వేధింపులు తప్పలేదు. బెంగళూరు వెలుపల ఉన్న అనేకల్ ప్రాంతంలో కడుపు నొప్పితో బాధపడుతూ వచ్చిన ఆమె స్కానింగ్ కోసం స్థానిక రేడియాలజిస్ట్‌ను సంప్రదించగా, చికిత్స పేరుతో ఆ డాక్టర్ ఆమెను లైంగికంగా వేధించినట్టు తెలిసింది. వైద్యం చేయాల్సిన వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించడమే కాక బెదిరింపులకు కూడా దిగాడు. స్కానింగ్ ప్రారంభమైన కాసేపటికే ఆ డాక్టర్ ఆమెను అనవసరంగా తాకడం ప్రారంభించాడని.. ఆపై అభ్యంతరకరంగా తాకాడు.
జూలై 21, 22 తేదీల్లో వికారాబాద్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
వికారాబాద్ జిల్లాలోని తన అసెంబ్లీ నియోజకవర్గమైన కొడంగల్‌లో జరుగుతున్న ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై 21, 22 తేదీల్లో అక్కడ పర్యటించనున్నారు. జూలై 21 సాయంత్రం హకీంపేట గ్రామంలోని ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన అనంతరం, నియోజకవర్గంలోని అన్ని అభివృద్ధి పనులపై ఆయన సమీక్ష నిర్వహిస్తారు. ఆ రాత్రి ముఖ్యమంత్రి కొడంగల్‌లోనే బస చేస్తారు.
Donkeys, Frogs: సీమలో వర్షాల్లేవు.. గాడిదలు, కప్పలకు వివాహాలు
నైరుతి రుతుపవనాలు ఆశించిన స్థాయిలో వర్షాలను కురిపించకపోవడంతో, కరువు పీడిత రాయలసీమ ప్రాంతంలోని గ్రామాలు వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకుని పంటలు, పశువులను కాపాడుకునేందుకు శతాబ్దాల నాటి ఆచారాలను మళ్లీ ఆశ్రయిస్తున్నాయి. గాడిదలు, కప్పలకు వివాహాలు జరపడం నుండి ఎద్దుల ఊరేగింపులు, ప్రత్యేక ప్రార్థనల వరకు రకరకాల పద్ధతులను ప్రజలు పాటిస్తున్నారు. తరతరాలుగా కరువు పరిస్థితులతో సహజీవనం చేస్తున్న ఈ ప్రాంత ప్రజలకు, ఈ సంప్రదాయాలు కేవలం విశ్వాసానికి సంబంధించినవి మాత్రమే కాదు.
Kasturba Hospital: నాలుగేళ్ల కుడి కంటిలో పరాన్నజీవి.. ఎలా కనుగొన్నారంటే?
మణిపాల్‌లోని కస్తూర్బా ఆసుపత్రి వైద్యులు, కుడి కంటిలో నిరంతర ఎరుపు, మంటతో వచ్చిన నాలుగేళ్ల చిన్నారి కంటి నుండి సజీవంగా ఉన్న ఒక పరాన్నజీవి పురుగును విజయవంతంగా తొలగించారు. కంటి ఎరుపు తగ్గకపోవడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు వైద్య సహాయం కోరారు. పరీక్ష సమయంలో, కంటి పొర (కన్జంక్టివా) కింద చిన్నగా కదులుతున్నట్లుగా ఉన్న వాపును వైద్యులు గమనించారు, దీనితో అది సజీవ పరాన్నజీవి అయి ఉండవచ్చనే అనుమానం కలిగింది.
బొద్దింక జనతా పార్టీ, CJPకి దక్షిణాది నుంచి మద్దతు కరవు, ఎందుకని?
ప్రస్తుతం బొద్దింక జనతా పార్టీ చలో పార్లమెంట్ నిరసన ర్యాలీ ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాల కళ్లల్లో పడేందుకు ప్రయత్నం అయితే చేసినట్లు అర్థమవుతుంది. ఈ బొద్దింక జనతా పార్టీకి ఉత్తరాది నుంచి తప్ప దక్షిణాది నుంచి ఆశించినంత మద్దతు లభించడంలేదనే వాదనలు వున్నాయి. ఈ బొద్దింక జనతా పార్టీ (Cockroach Janta Party- CJP) 2026 మే నెలలో నిరుద్యోగ యువతపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన కొన్ని వ్యాఖ్యలకు నిరసనగానూ, ఒక డిజిటల్ వ్యంగ్య ఉద్యమంగా ప్రారంభమైంది. .
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ మూవ్‌మెంటమ్ 2026
హైదరాబాద్: మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఆధ్వర్యంలో మూవ్‌మెంటమ్ 2026 పేరుతో 25 వేలకుపైగా విజయవంతమైన ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సల మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. డా. ఉదయ్ కృష్ణ మైనేని, హెచ్‌వోడి & చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఆధ్వర్యంలో చికిత్స పొందిన సుమారు 100 మంది రోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన జుంబా ఫిట్నెస్ సెషన్లో రోగులు ఉత్సాహంగా పాల్గొని, శస్త్రచికిత్సల అనంతరం తిరిగి పొందిన ఆరోగ్యం, చురుకుదనం, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు.
గర్భిణీలకు ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఎందుకు?
గర్భిణీలకు గైనకాలజిస్టులు ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేస్తారు. ఈ పరీక్ష ఎందుకు అనే ప్రశ్నలు తలెత్తుతాయి కొందరిలో. ఈ పరీక్ష ఎందుకు చేస్తారో తెలుసుకుందాము. గర్భిణీ స్త్రీలకు గ్లూకోజ్ నీరు తాగించిన 2 గంటల తర్వాత రక్త పరీక్ష చేయడాన్ని వైద్య పరిభాషలో ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (OGTT) అంటారు. ఇది ముఖ్యంగా గర్భధారణ మధుమేహం ఉందో లేదో కనుగొనడానికి చేసే అత్యంత కీలకమైన పరీక్ష. గ్లూకోజ్ తాగిన 2 గంటల తర్వాతే పరీక్ష ఎందుకు చేస్తారనే దానికి ప్రధాన కారణాలు ఏమిటంటే.. శరీరం చక్కెరను ఎలా అరిగిస్తుందో చూడటానికే ఇలా పరీక్షిస్తారు.
ఈ వర్షాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ కుటుంబ రోగనిరోధక శక్తిని పదిలంగా ఉంచుకోండి
వర్షాకాలం వచ్చేసింది, దీనితో పాటే సాధారణంగా వచ్చే జలుబు, జ్వరం, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు మన కుటుంబం మొత్తానికీ ఉన్న రోగనిరోధక శక్తిని పరీక్షిస్తాయి. వాతావరణంలో వచ్చే ఈ మార్పులు ఇంట్లోని చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిపైనా ప్రభావం చూపుతాయి. కాబట్టి ముందుస్తుగా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. దీనిని ఎదుర్కోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవడమే అత్యంత సులభమైన మార్గం. చురుకైన జీవనశైలికి తోడుగా కాలిఫోర్నియా బాదం, తృణధాన్యాలు, మొక్కలు మరియు జంతువుల నుంచి లభించే ప్రోటీన్ వంటి రోగనిరోధక శక్తికి మేలు చేసే సూపర్ ఫుడ్.
ఈ ఆహారంతో బ్లడ్ క్లాట్స్
బ్లడ్ క్లాట్స్. ప్రతిరోజూ మనం తినే ఆహారాలు ఆరోగ్య ప్రయోజనాలనే కాకుండా కొన్ని హానిని కలుగజేస్తాయి. కొన్ని ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాలలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడుతాయి, అంటే రక్తనాళాల్లో అడ్డుతగులుతాయి. అవేమిటో తెలుసుకుందాము. వెన్న అధికంగా ఉండే పిజ్జా ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫలితంగా క్లాట్స్ ఏర్పడుతాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచి రక్తనాళాల్లో అడ్డుపడటంతో గుండెకు హాని కలిగిస్తుంది. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.
హైదరాబాద్‌లో అత్యాధునిక ఐసీయూ ఏర్పాటుకు మెడ్‌ట్రానిక్, అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యం
హైదరాబాద్: హెల్త్‌కేర్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న మెడ్‌ట్రానిక్, అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో 11 పడకల, అత్యాధునిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) ఐసియు ఆఫ్ ది ఫ్యూచర్‌ను ప్రారంభించాయి. ఈ కొత్త కేంద్రం మెడ్‌ట్రానిక్ అధునాతన అక్యూట్ కేర్ & మానిటరింగ్ (ACM) సాంకేతికతలు, ఉత్పత్తులను పూర్తిస్థాయిలో కలిగిఉంటుంది. ఇది భాగస్వామ్య ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos