Monday, 10 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Special Special Koyal Chandak Birthday Party 3312.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 10 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
ప్రత్యేకం
ప్రత్యేకం
కోయల చందక్ బర్త్‌డే పార్టీ
కోయల చందక్ బర్త్‌డే పార్టీ
-
Koyal Chandak Birthday party
-
Koyal Chandak Birthday party
-
Koyal Chandak Birthday party
-
Koyal Chandak Birthday party
-
Koyal Chandak Birthday party
-
Koyal Chandak Birthday party
-
Koyal Chandak Birthday party
-
Koyal Chandak Birthday party
ప్రత్యేకం
Even...
VIEW ALL
ర్యాంప్ వాక్ చేసిన దీపికా పదుకునే రణవీర్ సింగ్
VIEW ALL
ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్
VIEW ALL
ట్రెండ్స్ ఎగ్జిబిషన్ లాంఛ్
VIEW ALL
రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ సి ప్రారంభం ఫోటోలు
VIEW ALL
శిల్క్ ఇండియా ఎక్స్పో ఓపెనింగ్ ఫోటోలు
VIEW ALL
ఫెమ్మిస్ ఫ్యాషన్ షో ఫోటోలు
VIEW ALL
పూనమ్ కౌర్ ప్రారంభించిన అనూస్ ఫ్రాంఛైస్ సెలూన్
VIEW ALL
ల్యాక్మీ ఫ్యాషన్ వీక్, ఫోటోలు
VIEW ALL
ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్స్ ఫోటోలు
VIEW ALL
దిషా బొటిక్ ప్రారంభం... ఫోటోలు
VIEW ALL
పింక్ లేడీస్ క్లబ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఫోటోగ్యాలెరీ
VIEW ALL
కాంచీపురం కామాక్షి శిల్క్స్ ప్రారంభించిన రాశీఖన్నా
తాజా వార్తలు
తిరుపతి నీట్ విద్యార్థిని ఆత్మహత్య.. కోటి డిమాండ్ చేసిన ఎస్.ఎఫ్.ఐ
తిరుపతిలో నీట్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై మానసిక ఆందోళనతో ఎస్.వి. నగర్‌కు చెందిన సాయి మేఘన ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఏడాది మే నెలలో జరిగిన మొదటి నీట్ పరీక్షలో ఆమె 499 మార్కులు సాధించింది.
మలద్వారంలో రూ. 65 లక్షల విలువైన బంగారం గోళీలు, పట్టేసిన అధికారులు
బంగారం ధరలు రోజురోజుకీ చుక్కలు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో గల్ఫ్ దేశాల నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేసే కేటుగాళ్లు ఎక్కువయ్యారు. ఈ కేటుగాళ్లు బంగారాన్ని అనేక మార్గాల ద్వారా స్మగ్లింగ్ చేస్తుంటారు. తాజాగా ఖతార్ ఎయిర్వేస్ కి చెందిన విమానంలో ఓ వ్యక్తి ఏకంగా రూ. 65 లక్షల విలువ చేసే బంగారాన్ని గోళీలుగా మార్చి వాటిని మలద్వారంలో దాచిపెట్టి వచ్చాడు. విమానం అహ్మదాబాదు విమానాశ్రయంకు చేరుకున్నాక కస్టమ్స్ అధికారులు పరిశీలిన సాగుతోంది. ఐతే ఓ వ్యక్తి కాస్త తేడాగా అనిపించడంతో అతడి బాడీని పూర్తి స్కాన్ చేసారు. దీనితో అతడి మలద్వారం వద్ద చిన్నచిన్న గోళీలు కనబడ్డాయి.
అసెంబ్లీ చర్చల కోసం టీవీలకు అతుక్కుపోతున్న జనం.. సీఎం విజయే స్పెషల్ అట్రాక్షన్! (video)
తమిళనాడు శాసనసభ అనూహ్యంగా టెలివిజన్ సక్సెస్‌కు కారణమవుతోంది. అసెంబ్లీ చర్చలను చూసే వారి సంఖ్య పెరగడం ద్వారా టీఆర్పీ రేటింగ్ పెంచుతోంది. సభా కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలు, సాధారణంగా సీరియల్స్, రియాలిటీ షోలు, ఇతర కార్యక్రమాలు, సినిమాలు చూసే ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. రాజకీయ చర్చలు, వాడివేడి వాదోపవాదాలు టెలివిజన్ వీక్షణగా మారడంతో, శాసనసభ కార్యకలాపాల ప్రత్యక్ష లేదా విస్తృత ప్రసారాలను అందించే టెలివిజన్ ఛానెళ్లకు వీక్షకుల సంఖ్య పెరుగుతోంది.
విద్యార్థులపై లాఠీ ప్రయోగం : సభలో అమిత్ షా మాట్లాడుతారు : కేంద్రం
నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ అంశంపై ఉద్యమించిన విద్యార్థులపై పోలీసుల అనుచిత తీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంపై పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేస్తున్నాయి. ఈ క్రమంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సోమవారం కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల నిరసనలు, పోలీసు చర్యలపై లోక్‌సభలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీనిపై సమాధానం ఇస్తారని ప్రకటించారు.
హయత్‌నగర్: పార్కింగ్ చేసిన కారులో మంటలు.. ఎలా జరిగింది?
హైదరాబాద్, హయత్‌నగర్‌లోని శంకర్ నగర్ కాలనీలో సోమవారం ఒక కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన సమయంలో పెద్ద శబ్దం రావడంతో వారు తీవ్ర ఆందోళన చెందారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. చాలా కాలంగా వాడకపోవడంతో ఆ కారును పక్కన పెట్టి ఉంచినట్లు యజమాని తెలిపారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఎర్ర జామకాయలు తింటే...
మార్కెట్లో తెల్ల జామకాయలతో పాటు ఎర్ర జామకాయలు కూడా లభ్యమవుతున్నాయి. ఐతే తెల్ల జామ కంటే ఎర్ర జామకాయలు తింటే శరీరానికి పోషకాలు మరిన్ని లభిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. ఎర్ర జామపండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎర్ర జామ తింటుంటే శరీరానికి అవసరమైన ఐరన్ లభించి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. ఎర్ర జామ తినేవారిలో ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. కంటిచూపు ఆరోగ్యానికి ఎర్ర జామ మేలు చేస్తుంది. తెల్ల జామకాయతో పోలిస్తే ఎర్ర జామకాయల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా వుంటుంది. సీజనల్ వ్యాధులు దరిచేరకుండా వుండాలంటే ఎర్ర జామకాయలు తింటుండాలి.
ఫిక్కీ ఏఐ ఆధారిత ఆరోగ్య సంరక్షణ- డిజిటల్ పరివర్తన సదస్సు
హైదరాబాద్: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) తెలంగాణ స్టేట్ కౌన్సిల్, తమ మొట్టమొదటి హెల్త్‌కేర్ ప్యానెల్‌ను ప్రారంభించడంతో పాటు శనివారం హైదరాబాద్‌లోని వివంతా బై తాజ్‌లో ఏఐ-ఎనేబుల్డ్ హెల్త్‌కేర్ & డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంశంపై సదస్సును నిర్వహించింది. “బిల్డింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ హెల్త్‌కేర్: ఫ్రమ్ డయాగ్నోసిస్ టు డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్స్” అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరిగింది. ప్రారంభ సెషన్‌లో వైద్యరంగంలో కృత్రిమ మేధ సామర్థ్యాలు, పరిమితులను విశ్లేషిస్తూ రచించిన “హెల్త్ డేటా అండ్ పవర్: వాట్ ఏఐ కెన్ డూ అండ్ కెనాట్ డూ” అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఇమ్మర్సివ్ యోగా అండ్ సౌండ్ హీలింగ్ ఎక్స్‌పీరియన్స్: హైదరాబాద్‌లో ఇమ్మర్సా ముందస్తు ఆవిష్కరణ
హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద 'ఇమ్మర్సివ్ యోగా అండ్ సౌండ్ హీలింగ్ ఎక్స్‌పీరియన్స్' అయిన ‘ఇమ్మర్సా' అధికారిక ముందస్తు ఆవిష్కరణ శనివారం నగరంలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో హైదరాబాద్ సాక్షిగా ఘనంగా జరిగింది. ఆగస్టు 16న జరగనున్న ఈ ప్రతిష్టాత్మక ఆరోగ్య మరియు శ్రేయస్సు కార్యక్రమానికి ఇది వేదికను సిద్ధం చేసింది. ప్రముఖ యోగా శిక్షకుడు మరియు 'అంకితం- ది వెల్‌నెస్ స్టూడియో' వ్యవస్థాపకులు గ్రాండ్‌మాస్టర్ అంకిత్ రూపొందించిన ఈ 'ఇమ్మర్సా'.. గైడెడ్ యోగా, శ్వాస వ్యాయామాలు, యోగ నిద్ర, సౌండ్ హీలింగ్, 360-డిగ్రీల ఇమ్మర్సివ్ విజువల్స్‌ను ఒకే చోట చేర్చి, వినూత్నమైన మల్టీ-సెన్సరీ రూపంలో అందించే మొట్టమొదటి అనుభూతి.
Calcium Tablets, మా పిన్నిగారు రోజూ క్యాల్షియం మాత్రలు వేసుకోవచ్చంటున్నారు, వేసుకోనా?
Calcium Tablets, క్యాల్షియం మాత్రలు. ఏవయినా అవసరానికి మించి వేసుకుంటే ఆరోగ్య సమస్యలను తెస్తాయి. సహజంగా ఈ మాత్రలను క్యాల్షియం తక్కువగా వున్నవారికి వైద్యులు సూచిస్తారు. ఆస్టియోపోరోసిస్ లేదంటే ఎముకలు అరిగిపోయే సమస్య వున్నవారికి కూడా ఈ మాత్రలు సిఫార్సు చేస్తారు. మెనోపాజ్ దాటిన మహిళల్లో, ఈస్ట్రోజన్ తగ్గి ఎముకలు బలహీనపడినవారికి, గర్భవతలు, బాలింతలకు కూడా ఈ మాత్రలను సిఫార్సు చేస్తారు. అలాగే పాలు, పెరుగు, ఆకుకూరలు వంటి క్యాల్షియం సమృద్ధిగా వుండే ఆహారం తీసుకోనివారు ఈ మాత్రలు వేసుకోవాల్సి వుంటుంది. ఐతే పాలు, పెరుగు, రాగులు, నువ్వులు, తోటకూర, పాలకూర వంటి ఆకుకూరల్లో క్యాల్షియం పుష్కలంగా వుంటుంది.
సూర్య నమస్కారాలు, కరాటే, కుంగ్-ఫూ, వీటివల్ల ఎలాంటి ఫలితాలు?
సూర్య నమస్కారాలు, కరాటే, కుంగ్-ఫూ మూడు కూడా శరీరం, మనస్సును అభివృద్ధి చేసే సాధనలే. అయితే వాటి లక్ష్యం, ఫలితాల్లో కొంత తేడా ఉంటుంది. వేటివల్ల ఎలాంటి ఫలితాలు వుంటాయో తెలుసుకుందాము. సూర్య నమస్కారాలు శరీరంలోని దాదాపు అన్ని కండరాలు పనిచేస్తాయి. వెన్నెముక వంగే శక్తి పెరుగుతుంది. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు నియంత్రణకు సహాయపడుతుంది. శరీర భంగిమ మెరుగుపడుతుంది. కరాటే/కుంగ్-ఫూ కండర బలం, ఎముకల దృఢత్వం పెరుగుతుంది. వేగం (Speed), చురుకుదనం (Agility), సమతుల్యత (Balance) మెరుగుపడతాయి. రిఫ్లెక్సులు వేగంగా మారతాయి. స్టామినా, సహనశక్తి పెరుగుతుంది. ఆత్మరక్షణ నైపుణ్యం వస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos