Friday, 4 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Special Special Krr Launches Raju Gari Ruchulu 2902.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 4 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
ప్రత్యేకం
ప్రత్యేకం
కేఆర్ఆర్ చే రాజు గారి రుచులు ఆవిష్కరణ
కేఆర్ఆర్ చే రాజు గారి రుచులు ఆవిష్కరణ
-
KRR Launches Raju Gari Ruchulu
-
KRR Launches Raju Gari Ruchulu
-
KRR Launches Raju Gari Ruchulu
-
KRR Launches Raju Gari Ruchulu
ప్రత్యేకం
Even...
VIEW ALL
ర్యాంప్ వాక్ చేసిన దీపికా పదుకునే రణవీర్ సింగ్
VIEW ALL
ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్
VIEW ALL
ట్రెండ్స్ ఎగ్జిబిషన్ లాంఛ్
VIEW ALL
రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ సి ప్రారంభం ఫోటోలు
VIEW ALL
శిల్క్ ఇండియా ఎక్స్పో ఓపెనింగ్ ఫోటోలు
VIEW ALL
ఫెమ్మిస్ ఫ్యాషన్ షో ఫోటోలు
VIEW ALL
పూనమ్ కౌర్ ప్రారంభించిన అనూస్ ఫ్రాంఛైస్ సెలూన్
VIEW ALL
ల్యాక్మీ ఫ్యాషన్ వీక్, ఫోటోలు
VIEW ALL
ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్స్ ఫోటోలు
VIEW ALL
దిషా బొటిక్ ప్రారంభం... ఫోటోలు
VIEW ALL
పింక్ లేడీస్ క్లబ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఫోటోగ్యాలెరీ
VIEW ALL
కాంచీపురం కామాక్షి శిల్క్స్ ప్రారంభించిన రాశీఖన్నా
తాజా వార్తలు
నేస్తమా ఇక శెలవు, బస్సు నాలుగు టైర్లకు నమస్కరించి కన్నీళ్లు పెట్టుకున్న డ్రైవర్, ఎందుకు? వీడియో
మరో నెల రోజుల్లో రిటైర్ కాబోతున్న కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) డ్రైవర్ పాల్ కురియన్ తను నడిపిన బస్సుకు ధన్యవాదాలు తెలియజేసాడు. నాలుగు చక్రాలకు నమస్కరించాడు. బస్సు ఇంజిన్ గ్రిల్ వద్దకు వచ్చి వచ్చి ప్రేమతో తన తలను దానికి ఆనించి కన్నీళ్లు పెట్టుకున్నాడు. కఠినమైన కుంభం-కుమిలి-కరువక్కుళం-కొట్టాయం మార్గంలో తాను ఎనిమిదేళ్లుగా నడిపిన బస్సుకు సెప్టెంబర్ 2న భావోద్వేగభరితమైన నివాళులర్పించి తన చివరి విధిని ముగించారు. తన 18 ఏళ్ల కెరీర్లో, ఆయన కఠినమైన రోడ్డు మార్గంలో ప్రతిరోజూ 480 కిలోమీటర్లు ప్రయాణించారు.
తెలంగాణాలో హాట్ టాపిక్‌గా కొండా సురేఖ భవిష్యత్?
రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన కొండా సురేఖ భవితవ్యం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తన కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యల కారణంగా కొండా సురేఖకు మంత్రిపదవిని పోయింది. ఒక చిన్నపాటి వివాదం చివరకు మంత్రిపదవికే ఎసరు పెట్టింది. ఇపుడు కొండా సురేఖతో పాటు ఆమె ఫ్యామిలీ రాజకీయ భవిష్యత్ ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇదే అంశంపై తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.
కేసీఆర్ చాలా మంచోడు... ఈ కాంగ్రెస్సోళ్లే... కొండా సురేఖ కామెంట్స్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన కొండా సురేఖ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నారు. కేసీఆర్ చాలా మంచోడన్నారు. తాము బీఆర్ఎస్లో ఉన్నపుడు తమను ఒక్క మాట కూడా అనలేదని, తన భర్త కొండా మురళికి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారని గుర్తుచేశారు.
సీఎం విజయ్‌కు థ్యాంక్స్ చెప్పిన అజిత్ - ఎందుకో తెలుసా?
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు కోలీవుడ్ అగ్రహీరో, రేసర్ అజిత్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అజిత్ ప్రశంసిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, రాజధాని చెన్నై నగరంలో అధునాతన ఒలింపిక్ సిటీతో పాటు మోటార్ స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయనన్నట్టు రాష్ట్ర అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించారు. ఈ ప్రకటనపై అజిత్ కుమార్ స్పందిస్తూ, సీఎం విజయ్‌కు ధన్యవాదాలు తెలిపారు. యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ చర్యలు ఎంతగానో దోహదపడుతాయని ఆయన పేర్కొన్నారు.
నేపాల్ వరదలు.. సొరంగం నుంచి తొమ్మిది రోజుల తర్వాత సజీవంగా...
ఆకస్మిక వరదలతో కుదేలైపోయిన నేపాల్ క్రమంగా కోలుకుంటుంది. అయితే, అనేక ప్రాంతాల్లో పలువురు బాధితులను రెస్క్యూ సిబ్బంది సజీవంగా ప్రాణాలతో వెలికి తీస్తోంది. తాజాగా ఓ సొరంగం నుంచి తొమ్మిది రోజుల తర్వాత ఓ వ్యక్తిని వెలికి తీశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
డిమెన్షియాను ముందుగానే గుర్తించి నిర్ధారించాలని పిలుపునిచ్చిన టాటా ట్రస్ట్స్
ఈ ప్రపంచ అల్జీమర్స్ మాసం సందర్భంగా డిమెన్షియాపై టాటా ట్రస్ట్స్ దృష్టి సారించింది. డిమెన్షియా అనేది ఒక ముఖ్యమైన ఆరోగ్య సవాలు. ఇది మనం ఊహించిన దానికంటే ముందే భారతదేశం లోని వృద్ధులను తాకవచ్చు. కేవలం బాధితుల కుటుంబాలే కాకుండా, మొత్తం వ్యవస్థ స్థాయిలో కూడా ముందస్తు జోక్యాలు చేపట్టాలని టాటా ట్రస్ట్స్ చేపట్టిన 'వజూద్ రహే మౌజూద్' ప్రచారం పిలుపునిస్తోంది. భారతదేశంలో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోంది. 2050 నాటికి, భారతదేశంలో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వారు 347 మిలియన్ల కంటే ఎక్కువమంది ఉంటారని అంచనా.
గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి తీసుకుంటే?
దాల్చిన చెక్క. దీనిని వంటకాల తయారీలో మంచి రుచి, సువాసనిచ్చే ద్రవ్యంగా వాడతారు. ఇది ఔషధంగానూ, చర్మ సౌందర్య సాధనంగానూ ఉపయోగపడుతుంది. అనేక రోగాలను నిర్మూలించగల దాల్చిన చెక్క ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. దాల్చిన చెక్కలోని ఔషధ గుణాలు తేనెలోని ఔషధ గుణాలు కలిస్తే అపర సంజీవినిలా ఉపయోగపడతాయి. స్త్రీలకు గుండె జబ్బులు రాకుండా చేయడంలో దాల్చిన చెక్క ప్రయోజనకరంగా ఉంటుంది, అలాగే కండరాల వాపును తగ్గిస్తుంది. గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి.
మహిళలు - చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మా కావేరీ స్పెషాలిటీ ఆస్పత్రి
ప్రముఖ హాస్పిటల్ నెట్వర్క్ కావేరీ గ్రూప్ హాస్పిటల్స్ మరో ఆస్పత్రిని ప్రారంభించింది. కేవలం, మహిళలు, చిన్నారుల కోసమే ఈ ఆస్పత్రిని నిర్మించింది. మొత్తం 120 పడకల సామర్థ్యంలో నిర్వహించిన ఈ ఆస్పత్రి భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కె.అరుణ్ రాజా తాజాగా ప్రారంభించారు. మా కావేరీ పేరుతో ప్రారంభించిన ఈ ఆస్పత్రిలో ప్రసూతి సంరక్షణ, ప్రసూతి, స్త్రీల వ్యాధులు, సంతానోత్పత్తి, నవజాత శిశు సంరక్షణ, పిల్లల వైద్యం, పిల్లల అత్యవసర సంరక్షణ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆసుపత్రిలో లెవెల్ త్రి నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌తో సహా అధునాతన నవజాత శిశు, పిల్లల సంరక్షణ సౌకర్యాలు ఉన్నాయి.
మధుమేహం వున్నవారు పిస్తా పప్పులు తినవచ్చా?
రోజువారీ ఆహారంలో పిస్తాపప్పులను చేర్చుకోవడం ఆరోగ్యకరమైన ఎంపిక. ఈ గింజలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉంటాయి. ఈ పిస్తా పప్పులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పిస్తాపప్పులు కాల్షియం, మెగ్నీషియంతో సహా ఆరోగ్యకరమైన రక్తపోటుకు మద్దతు ఇచ్చే పోషకాలను కలిగి ఉంటాయి. పిస్తాలు వాటి ప్రత్యేకమైన పోషకాహార ప్రొఫైల్ కారణంగా బరువు నిర్వహణలో విలువైన పాత్ర పోషిస్తాయి. పిస్తాలు రక్తంలో చక్కెరను నిర్వహించడంలో సహాయపడతాయి కనుక డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ వారికి అద్భుతమైన ఎంపిక.
చెన్నై కుమరన్ ఆస్పత్రిలో 20 గంటల మారథాన్ ఆపరేషన్ విజయవంతం
చెన్నై కీల్పాక్కంలోని కుమరన్ హాస్పిటల్స్ వైద్యులు 29 ఏళ్ల ఐటీ నిపుణుడికి 20 గంటల పాటు సుదీర్ఘ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పొత్తికడుపు లోపల ప్రేగులకు ఆధారాన్నిచ్చి, వాటిని అనుసంధానించే కణజాలమైన మెసెంటరీలో ఏర్పడిన 20x20x18 సెం.మీ. పరిమాణంలో ఉన్న అరుదైన, అధిక స్థాయి ప్రాణాంతక రెట్రోపెరిటోనల్ కణితిని ఈ శస్త్రచికిత్స ద్వారా తొలగించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos