Tuesday, 16 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Special Special Nari Niyogin Awards 3161.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 16 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
ప్రత్యేకం
ప్రత్యేకం
నారి నియోగిని అవార్డ్స్
నారి నియోగిని అవార్డ్స్
-
Nari Niyogin Awards
-
Nari Niyogin Awards
-
Nari Niyogin Awards
-
Nari Niyogin Awards
-
Nari Niyogin Awards
-
Nari Niyogin Awards
-
Nari Niyogin Awards
-
Nari Niyogin Awards
-
Nari Niyogin Awards
-
Nari Niyogin Awards
-
Nari Niyogin Awards
-
Nari Niyogin Awards
-
Nari Niyogin Awards
ప్రత్యేకం
Even...
VIEW ALL
ర్యాంప్ వాక్ చేసిన దీపికా పదుకునే రణవీర్ సింగ్
VIEW ALL
ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్
VIEW ALL
ట్రెండ్స్ ఎగ్జిబిషన్ లాంఛ్
VIEW ALL
రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ సి ప్రారంభం ఫోటోలు
VIEW ALL
శిల్క్ ఇండియా ఎక్స్పో ఓపెనింగ్ ఫోటోలు
VIEW ALL
ఫెమ్మిస్ ఫ్యాషన్ షో ఫోటోలు
VIEW ALL
పూనమ్ కౌర్ ప్రారంభించిన అనూస్ ఫ్రాంఛైస్ సెలూన్
VIEW ALL
ల్యాక్మీ ఫ్యాషన్ వీక్, ఫోటోలు
VIEW ALL
ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్స్ ఫోటోలు
VIEW ALL
దిషా బొటిక్ ప్రారంభం... ఫోటోలు
VIEW ALL
పింక్ లేడీస్ క్లబ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఫోటోగ్యాలెరీ
VIEW ALL
కాంచీపురం కామాక్షి శిల్క్స్ ప్రారంభించిన రాశీఖన్నా
తాజా వార్తలు
యువతను బలిచేసి నాయకులు అధికార పీఠాన్ని అధిరోహించారు : పవన్ కళ్యాణ్
తెలంగాణ రాష్ట్రంలో యువతను బలిచేసి నాయకులు అధికార పీఠాన్ని అధిరోహించారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 12 యేళ్లు గడుస్తున్నా, ఉద్యమ అమరవీరులను సముచితంగా గుర్తించి గౌరవించడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ఆయన ప్రశ్నించారు.
నాసిక్ పండరీపురంలో విషాదం, రక్షణ గోడ లేని బావిలోకి దూసుకెళ్లిన వాహనం, 8 మంది మృతి, వీడియో
మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని పండరీపురంలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. అక్కడి దృశ్యాలు అత్యంత హృదయవిదారకంగా కనబడుతున్నాయి. బావి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు చిన్నారులను బైటకు తీస్తుండగా స్థానికులు కన్నీటి పర్యంతం అయ్యారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రక్షణ లేని బావిలో పికప్ వాహనం పడిపోవడంతో 8 మంది భక్తులు మృతి చెందారని వారు చెబుతున్నారు. పండరిపురం సమీపంలో ఒకే గ్రామానికి చెందిన ఎనిమిది మంది యాత్రికులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారి వాహనం అదుపుతప్పి, ఎలాంటి రక్షణ గోడ లేని లోతైన బావిలో పడిపోయింది. ఆలయంలో ప్రార్థనలు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.
ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ సక్సెస్
భారత రక్షణ సామర్థ్యాలను గణనీయంగా బలోపేతం చేస్తూ, రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) సోమవారం నాడు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ విజయవంతమైన ప్రయోగాన్ని నిర్వహించింది. ఈ ప్రయోగం ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి జరిగింది. చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో ఏర్పాటు చేసిన వివిధ ట్రాకింగ్ పరికరాలు సేకరించిన డేటా ప్రకారం, పరీక్ష లక్ష్యాలన్నీ పూర్తిగా నెరవేరాయని రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్డీ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ క్షిపణి అన్ని మిషన్ లక్ష్యాలను సాధించి, కీలక సాంకేతికతలను ధృవీకరించడంతో పాటు, భారతదేశం పెరుగుతున్న సుదూర ఖచ్చితమైన దాడి సామర్థ్యాన్ని ప్రదర్శించింది.
సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో బంగారు గొలుసులు లాక్కున్న దుండగులు
బాపట్ల జిల్లాలోని అప్పికట్ల సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఆరుగురు గుర్తుతెలియని దుండగులు సర్కార్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపి, ఇద్దరు ప్రయాణికుల నుంచి బంగారు గొలుసులను లాక్కున్న ఘటనలో, విచారణ నిమిత్తం ఒక అనుమానితుడిని ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జీఆర్పీ డీఎస్పీ పి. అక్కేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం, చెంగల్పట్టు-కాకినాడ పోర్ట్ సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో రాత్రి సుమారు ఒక గంట సమయంలో ఈ ఘటన జరిగింది. నిందితులు నెల్లూరులో రైలు ఎక్కి, అప్పికట్ల సమీపంలో ఎమర్జెన్సీ చైన్‌ను లాగి రైలును నిలిపివేసినట్లు సమాచారం.
అంతా బీఆర్ఎస్ వల్లే జరిగింది.. కిషన్ రెడ్డి అడ్డుకున్నారు.. రేవంతన్న ఫైర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చారిత్రక కట్టడాల పరిరక్షణ సాకుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మెట్రో మొదటి దశను అడ్డుకుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అప్పటి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రాజెక్టు మూడేళ్లు ఆలస్యమై, కేవలం రూ.15,000 కోట్లతో పూర్తి కావాల్సిన మెట్రో వ్యయం ఏకంగా రూ. 22,000 కోట్లకు చేరిందని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పిస్తా పప్పులు ఎందుకు తినాలి?
పిస్తా పప్పును రోజూ తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్-ఇను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడి సంరక్షిస్తుంది. పిస్తా పప్పు తింటే కలిగే ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాము. పిస్తా పప్పును తింటే కంటి సమస్యలతో బాధపడేవారికి సమస్య నుంచి దూరం చేస్తుంది. శరీరంలోని ఊపిరితిత్తులకు, ఇతర శరీర అవయవాలకు ప్రాణ వాయువుని చేరవేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. పిస్తాపప్పులో పీచు పదార్థం సమృద్దిగా వుండటం వల్ల జీర్ణక్రియలు సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్థాలు బయటకు విసర్జింపబడతాయి.
యూరిక్ యాసిడ్: తగ్గించుకునే మార్గాలు
యూరిక్ యాసిడ్. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో సతమతం అయ్యేవారు ఎక్కువవుతున్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను సహజంగా ఎలా తగ్గించవచ్చో తెలుసుకుందాము. ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా కలిపి త్రాగాలి ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చాలి. ఎక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలు యూరిక్ యాసిడ్‌ను వేగంగా బయటకు పంపుతాయి ఎక్కువ ఫైబర్ తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది అధిక ప్రోటీన్ ఆహారం మానుకోవాలి. తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను ఎంచుకోవాలి.
కేన్సర్‌ను నిరోధించే మామిడి పండ్లు, ఎలాగ?
పండ్లలో రారాజు మామిడి. ప్రస్తుతం మామిడి పండ్లు మార్కెట్లోకి వచ్చేసాయి. ఈ పండును తింటే కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మామిడిలోని యాంటీఆక్సిడెంట్లు పెద్దప్రేగు క్యాన్సర్, లుకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షిస్తాయి. మామిడిలో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యం, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మామిడి పండ్లలోని విటమిన్ సి, ఫైబర్, పెక్టిన్ అధిక కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. మామిడి గుజ్జును ముఖానికి అప్లై చేస్తుంటే చర్మరంధ్రాలు చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి, మొటిమలు తగ్గుతాయి. మామిడి పండ్లలోని ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
వామ్మో.. పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్ ... వైద్యులేమంటున్నారు...
సాధారణంగా రొమ్ము కేన్సర్ మహిళలో అధికంగా వస్తుంది. కానీ, ఇపుడు పురుషుల్లో కూడా ఈ వ్యాధిని వైద్యులు గుర్తించారు. హాలీవుడ్ నటుడు, మాజీ ప్రొఫెషనల్ రెజ్లర్ టైలర్ మేన్ తనకు రొమ్ము కేన్సర్ ఉందని వెల్లడించి, ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురిచేశారు. ప్రస్తుతం తాను కీమోథెరఫీ చికిత్స చేయించుకుంటున్నట్టు తెలిపారు. పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు లేకపోలేదని తన ఉదంతం నిర్ధారణ అయిందని ఆయన చెప్పుకొచ్చారు.
పనస విత్తనాలులో దాగి వున్న ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
తొలకరి జల్లులు ప్రారంభం కాగానే మార్కెట్లలోకి క్రమంగా మామిడి పళ్ల స్థానంలో పనస కాయలు వచ్చేస్తాయి. పనస పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో పాటు పనస తొనల్లో వుండే పనస విత్తనాలలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వుంటాయి. పనస విత్తనాలు తింటుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా ఏమేమి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము. పనస విత్తనాల్లో వుండే అధిక ఫైబర్ స్థాయిలు జీర్ణ సమస్యలను నివారించి ఆరోగ్యవంతంగా చేస్తుంది. పనస విత్తనాలు తింటుంటే దీర్ఘ కాలిక వ్యాధులు రాకుండా అడ్డుకోగల వ్యాధినిరోధక శక్తి ఒనగూరుతుంది. వీటిలో వుండే పొటాషియం, ఫైబర్ వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos