Friday, 30 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Special Special Pawan Meets Srinivas 2914.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Fri, 30 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
ప్రత్యేకం
ప్రత్యేకం
శ్రీనివాస్‌ను పరామర్శించిన పవన్ కల్యాణ్
శ్రీనివాస్‌ను పరామర్శించిన పవన్ కల్యాణ్
-
Pawan Meets Srinivas
-
Pawan Meets Srinivas
-
Pawan Meets Srinivas
-
Pawan Meets Srinivas
-
Pawan Meets Srinivas
-
Pawan Meets Srinivas
-
Pawan Meets Srinivas
-
Pawan Meets Srinivas
-
Pawan Meets Srinivas
-
Pawan Meets Srinivas
-
Pawan Meets Srinivas
ప్రత్యేకం
Even...
VIEW ALL
ర్యాంప్ వాక్ చేసిన దీపికా పదుకునే రణవీర్ సింగ్
VIEW ALL
ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్
VIEW ALL
ట్రెండ్స్ ఎగ్జిబిషన్ లాంఛ్
VIEW ALL
రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ సి ప్రారంభం ఫోటోలు
VIEW ALL
శిల్క్ ఇండియా ఎక్స్పో ఓపెనింగ్ ఫోటోలు
VIEW ALL
ఫెమ్మిస్ ఫ్యాషన్ షో ఫోటోలు
VIEW ALL
పూనమ్ కౌర్ ప్రారంభించిన అనూస్ ఫ్రాంఛైస్ సెలూన్
VIEW ALL
ల్యాక్మీ ఫ్యాషన్ వీక్, ఫోటోలు
VIEW ALL
ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్స్ ఫోటోలు
VIEW ALL
దిషా బొటిక్ ప్రారంభం... ఫోటోలు
VIEW ALL
పింక్ లేడీస్ క్లబ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఫోటోగ్యాలెరీ
VIEW ALL
కాంచీపురం కామాక్షి శిల్క్స్ ప్రారంభించిన రాశీఖన్నా
<
తాజా వార్తలు
Weather forecast: అక్టోబర్ 30, 2026 నాటి తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?
తెలంగాణ : పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్ష సూచన: భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు వంటి ఉత్తర, తూర్పు జిల్లాల్లో, వాతావరణ వ్యవస్థల ప్రభావంతో భారీ వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. హైదరాబాద్- పరిసర ప్రాంతాలు: ఆకాశం పాక్షికంగా లేదా పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు 29°C- 31°C మధ్య, రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు 21°C - 22°C మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.
సాలూరులో మహిళా వార్డు వాలంటీర్ మోసం: పొదుపు పేరుతో రూ. 2 కోట్లు వసూలు చేసి డబ్బుతో పరార్
ఇటీవలి కాలంలో నమ్మించి మోసం చేసేవారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన ఓ వార్డు మహిళా వాలంటీర్ రూ. 2 కోట్లతో పరారైంది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. సాలూరులో వార్డు వాలంటీరుగా రమ్య అనే మహిళ పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమె అడ్డదారుల్లో ఆదాయం ఆర్జించాలని ప్లాన్ వేసింది. ఆ ప్రణాళికను పక్కాగా అమలుపరిచింది. వేలల్లో పొదుపు చేస్తే లక్షల్లో లాభం వస్తుందనీ, లక్షల్లో పెట్టినవారికి కోట్లలో రిటర్న్ వస్తుందని పలువురు మహిళలను నమ్మించి సుమారు రూ. 2 కోట్ల మేర వసూలు చేసింది. ఆ తర్వాత ఆ డబ్బునంతా తీసుకుని ఊరు నుంచి వుడాయించింది.
HYDRAA చేపట్టిన సరస్సుల పునరుద్ధరణ.. మొదటి దశ పనులు దాదాపు పూర్తి
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) సరస్సు పునరుద్ధరణ మొదటి దశ పూర్తి కావస్తోంది. చివరి మూడు సరస్సుల పనులు చాలా వివాదాలకు దారితీశాయి. ముగింపు పనులు జరుగుతున్నాయి. సంవత్సరం చివరి నాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తారు. మొదటి దశలో రాజేంద్రనగర్‌లోని బం-రుక్న్-ఉద్-దౌలా చెరువు, కూకట్‌పల్లిలోని నల్లచెరువు, ఉప్పల్‌లోని నల్లచెరువు, అంబర్‌పేటలోని బతుకమ్మకుంట, మాదాపూర్‌లోని సున్నం చెరువు, హైటెక్ సిటీలోని తమ్మిడికుంట ఉన్నాయి. గతంలో బం-రుక్న్-ఉద్-దౌలా చెరువు, కూకట్పల్లి నల్ల చెరువు, బతుకమ్మకుంట వద్ద పనులను రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
నాకు పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా అమ్మాయిని ఇస్తారా?.. ఓ వ్యక్తి ప్రశ్న.. ఎందుకు?
గత నెలలో సోలాపూర్‌లోని పాత కలెక్టర్ కార్యాలయం ముందు, కిసాన్ నానావరే అనే 28 ఏళ్ల యువకుడు వివాహం చేసుకోలేకపోతున్నాననే కారణంతో, తలపై పెళ్లి తలపాగా ధరించి వినూత్నమైన నిరసన చేపట్టాడు. తన డిమాండ్లు నెరవేరే వరకు ఈ నిరసనను విరమించబోనని హెచ్చరిస్తూ అతను అందరి దృష్టిని ఆకర్షించాడు. తన ముందు ఒక బోర్డును ఉంచి, అందులో తన డిమాండ్లను పేర్కొన్నాడు.
అర్మేనియాలో చితక్కొట్టుకున్న ఎంపీలు... లైవ్ స్ట్రీమింగ్ చేసిన స్పీకర్
అర్మేనియా దేశంలో పార్లమెంట్ సభ్యులు చితక్కొట్టుకున్నారు. ఆ దేశ పార్లమెంట్ వేదికగా ఈ అనూహ్య ఘనట చోటుచేసుకుంది. అధికార సివిల్ కాంట్రాక్ట్ పార్టీ, ప్రతిపక్ష స్ట్రాంగ్ అర్మేనియా కూటమికి చెందిన ఎంపీల మధ్య మొదలైన వాగ్వాదం.. క్రమంగా తోపులాటగామారి చివరకు పెద్ద ఎత్తు ఘర్షణకు దారితీసింది. చట్టసభ సభ్యులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కాళ్లతో తన్నుకున్నారు. చేతులతో ఇరకుమ్ముకున్నారు. ఈ దృశ్యాలన్నీ లైవ్‌లో ప్రసారం కావడం గమనార్హం. నేషనల్ అసెంబ్లీ స్పీకర్ రూబెన్ రుబిన్యన్ సైతం పార్లమెంట్లో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలంటూ ఎంపీలు తన్నుకునే దృశ్యాలను లైవ్ టెలికాస్ట్ నిలుపుదల చేయబోమని ప్రకటించడం గమనార్హం.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
విటమిన్ D లోపం, ఆరోగ్యంపై ప్రభావం
ఎముకలు, కండరాల ఆరోగ్యానికి, శరీరంలో కాల్షియం శోషణకు విటమిన్ D ఎంతో అవసరం. దీని లోపం వల్ల ఎముకల నొప్పులు, కండరాల బలహీనత, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. తగినంత సూర్యరశ్మిని పొందండి. చేపలు, గుడ్లు, విటమిన్ D సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. అవసరమైతే వైద్యుల సలహాతో విటమిన్ D స్థాయులను పరీక్షించుకోండి. మీ ఎముకల ఆరోగ్యమే మీ బలం. విటమిన్ D గురించి అవగాహన పెంచుకోండి.
కావేరీ ఆసుపత్రి ప్రత్యేక విధానంతో సంక్లిష్టమైన ఏయోర్టిక్ వాల్వ్ రిగర్జిటేషన్కు చికిత్స
చెన్నైలోని ఆళ్వార్‌పేటలో ఉన్న కావేరీ ఆసుపత్రి, 63 ఏళ్ల వ్యక్తికి ప్యూర్ నేటివ్ ఏయోర్టిక్ రిగర్జిటేషన్ అని పిలువబడే తీవ్రమైన ఏయోర్టిక్ వాల్వ్ లీకేజీకి, ప్రత్యేకమైన హ్యాంచోర్ వాల్వ్‌ను ఉపయోగించి ట్రాన్స్క్యాథెటర్ ఏయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ విధానం ద్వారా విజయవంతంగా చికిత్స అందించింది. రోగి యొక్క సహజ ఏయోర్టిక్ వాల్వ్ లీఫ్లెట్‌లో రంధ్రం పడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. రోగికి గతంలో మిట్రల్ వాల్వ్ మార్పిడి కూడా జరగడం, చికిత్సను మరింత సంక్లిష్టంగా మార్చింది. ఈ రకమైన మొట్టమొదటి ప్రక్రియలో, ఈ రకమైన క్లినికల్ కారకాల కలయికతో ఉన్న రోగికి టీఏవీఆర్ కోసం హ్యాంచర్ వాల్వ్‌ను ఉపయోగించారు.
గ్యాస్ట్రిక్ సమస్యను అధికమించేందుకు చిట్కాలు
గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారి సంఖ్య నానాటికి పెరుగుతూ ఉంది. చిన్నదిగా ప్రారంభమయ్యే సమస్యలే క్రమేపీ దీర్ఘకాలిక వ్యాధులుగా మారుతున్నాయి. దీనివల్ల చికిత్స మరింత కష్టసాధ్యమవుతుంది. అయితే ప్రారంభ దశలోనే చికిత్స చేస్తే గ్యాస్ట్రిక్ బారినపడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం చేసే చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయాన్నే తులసి ఆకుల రసాన్ని మంచినీళ్లలో కలిపి తాగితే క్రమంగా జీర్ణశక్తి మెరుగుపడి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు. పుదీనా ఆకులతో తయారుచేసిన టీ కూడా గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది. చిన్న అల్లం ముక్కని భోజనం ముందు తింటూ ఉంటే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి.
హెచ్‌సీజీ విశాఖ, ఎన్ఎస్ఆర్ఐటీ విద్యార్థుల వినూత్న కార్యక్రమం: ఫ్లాష్‌మాబ్‌తో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన
విశాఖపట్నం: రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా హెల్త్‌కేర్ గ్లోబల్ స్పెషాలిటీ హాస్పిటల్(హెచ్‌సీజీ విశాఖ), విశాఖపట్నంలోని ఎన్ఎస్ఆర్ఐటీ కళాశాల విద్యార్థులతో కలిసి ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఫ్లాష్‌మాబ్ ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా క్యాన్సర్‌పై సమాజంలో నెలకొన్న అపోహలు, సంకోచాలను తొలగించేందుకు యువత భాగస్వామ్యాన్ని వినియోగించారు. రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం ప్రాధాన్యాన్ని వివరించడంతోపాటు, మహిళలు సకాలంలో ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అవగాహన కల్పించారు.
మీకు పదేపదే దద్దుర్లు వస్తున్నాయా, వాటిని అలర్జీ అనుకుంటున్నారా, కాకపోవచ్చు...
దద్దుర్లు కనిపించినప్పుడు వాటికి కారణం ఏమిటో తెలుసుకోవాలనుకోవడం సహజం. మీరు తిన్న ఆహారం, తీసుకున్న మందులు లేదా చర్మానికి ఉపయోగించిన ఏదైనా ఉత్పత్తి వల్ల అవి వచ్చాయని అనుమానించవచ్చు. అయితే, స్పష్టమైన కారణం తెలియకపోయినా దద్దుర్లు పదేపదే వస్తుంటే? ప్రతిసారీ వాటిని అలర్జీగా భావించడం వల్ల, భిన్నమైన చికిత్సా విధానం అవసరమయ్యే మరో ఆరోగ్య సమస్యను గుర్తించడంలో ఆలస్యం కావచ్చు. క్రానిక్ అర్టికేరియా అనేది ఆరు వారాలకు మించి దద్దుర్లు, వాపు లేదా ఈ రెండు లక్షణాలు పదేపదే కనిపించే పరిస్థితి. ఇందులో ఒక రకమే క్రానిక్ స్పాంటేనియస్ అర్టికేరియా(CSU).
Home
Horoscope
Shorts
Photos
Videos