Friday, 2 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Special Special People Buying Christmas Gifts 8287.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 2 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
ప్రత్యేకం
ప్రత్యేకం
క్రిస్మస్ గిఫ్ట్స్ కొనుగోలు చేస్తున్న ప్రజలు
క్రిస్మస్ గిఫ్ట్స్ కొనుగోలు చేస్తున్న ప్రజలు
-
క్రిస్మస్ గిఫ్ట్స్ కొనుగోలు చేస్తున్న ప్రజలు
-
క్రిస్మస్ గిఫ్ట్స్ కొనుగోలు చేస్తున్న ప్రజలు
-
క్రిస్మస్ గిఫ్ట్స్ కొనుగోలు చేస్తున్న ప్రజలు
-
క్రిస్మస్ గిఫ్ట్స్ కొనుగోలు చేస్తున్న ప్రజలు
-
క్రిస్మస్ గిఫ్ట్స్ కొనుగోలు చేస్తున్న ప్రజలు
-
క్రిస్మస్ గిఫ్ట్స్ కొనుగోలు చేస్తున్న ప్రజలు
-
క్రిస్మస్ గిఫ్ట్స్ కొనుగోలు చేస్తున్న ప్రజలు
-
క్రిస్మస్ గిఫ్ట్స్ కొనుగోలు చేస్తున్న ప్రజలు
-
క్రిస్మస్ గిఫ్ట్స్ కొనుగోలు చేస్తున్న ప్రజలు
-
క్రిస్మస్ గిఫ్ట్స్ కొనుగోలు చేస్తున్న ప్రజలు
-
క్రిస్మస్ గిఫ్ట్స్ కొనుగోలు చేస్తున్న ప్రజలు
ప్రత్యేకం
Even...
VIEW ALL
ర్యాంప్ వాక్ చేసిన దీపికా పదుకునే రణవీర్ సింగ్
VIEW ALL
ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్
VIEW ALL
ట్రెండ్స్ ఎగ్జిబిషన్ లాంఛ్
VIEW ALL
రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ సి ప్రారంభం ఫోటోలు
VIEW ALL
శిల్క్ ఇండియా ఎక్స్పో ఓపెనింగ్ ఫోటోలు
VIEW ALL
ఫెమ్మిస్ ఫ్యాషన్ షో ఫోటోలు
VIEW ALL
పూనమ్ కౌర్ ప్రారంభించిన అనూస్ ఫ్రాంఛైస్ సెలూన్
VIEW ALL
ల్యాక్మీ ఫ్యాషన్ వీక్, ఫోటోలు
VIEW ALL
ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్స్ ఫోటోలు
VIEW ALL
దిషా బొటిక్ ప్రారంభం... ఫోటోలు
VIEW ALL
పింక్ లేడీస్ క్లబ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఫోటోగ్యాలెరీ
VIEW ALL
కాంచీపురం కామాక్షి శిల్క్స్ ప్రారంభించిన రాశీఖన్నా
<
తాజా వార్తలు
కోకా-కోలా బెవరేజెస్ మద్దతు అందించిన ఆర్చర్ గణేష్ 20వ ఆసియా క్రీడల్లో స్వర్ణం, కాంస్య పతకాలు
తిరుపతి: 20వ ఆసియా క్రీడలు (ఐచి-నగోయా 2026)కు ముందు తిరుపతికి చెందిన ఆర్చర్ శ్రీ గణేష్ మణి రత్నం తిరుమూరుకు ప్రెసిషన్ ఆర్చరీ పరికరాలను అందించిన హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ (HCCB), ఆయన సాధించిన అద్భుత విజయాలను గర్వంగా అభినందిస్తోంది. పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకంతో పాటు, పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని శ్రీ గణేష్ సాధించారు. ఈ పరికరాలను తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఐఏఎస్ సమక్షంలో అందజేశారు.
పాత కాగితాలు సేకరించి జీవనం సాగించే కుటుంబానికి ఇంటి స్థలం
రాష్ట్ర ఐటీ- విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జోక్యంతో, పాత కాగితాలు సేకరించి జీవనం సాగించే ఒక కుటుంబానికి నెల్లూరు జిల్లా యంత్రాంగం ఇంటి స్థలం పట్టాను అందజేసింది. సోషల్ మీడియా ద్వారా ఆ కుటుంబం ఎదుర్కొంటున్న దుస్థితి మంత్రి దృష్టికి వచ్చింది. వారి పరిస్థితులను పరిశీలించి తగిన సహాయం అందించాలని ఆయన నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లాను ఆదేశించారు.
ఆంధ్రలో రూ 40,000 కోట్ల హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన: అనంత్ అంబానీ ప్రసంగం
మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా RIL ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ అనంత్ M అంబానీ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ... గౌరవనీయులైన కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారు, గౌరవనీయులైన అతిథులు మరియు నా ప్రియమైన రైతు సోదర సోదరీమణులారా - ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశపు అన్నదాతలారా, మహిళలు, పెద్దలందరికీ, అందరికీ నమస్కారం
స్మిత్ తరహాలో నీరజా భానోట్ కాక్‌పిట్ సాహసం.. పాస్‌పోర్టులను చెత్తబుట్టలో వేసి.. 379మందిని..?
విమానంలో పిల్లలు సహా మొత్తం 379 మంది ఉన్నారు. సుమారు 17 గంటల పాటు సాగిన ఈ హైజాక్ సంఘటనలో 20 మంది మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. అప్పుడు విమానంలో చీఫ్ ఎయిర్ హోస్టెస్‌గా ఉన్న నీరజా భానోట్ ప్రయాణీకులకు అండగా నిలిచారు. ఆమె వయసు కేవలం 22 ఏళ్లు మాత్రమే. హైజాక్ మొదలైన వెంటనే నీరజా చేసిన మొదటి పని, కాక్‌పిట్‌లో ఉన్న పైలట్లకు వెంటనే హెచ్చరిక సందేశం పంపడం. దీని ద్వారా ప్రధాన పైలట్లు తప్పించుకోవడం వల్ల, ఉగ్రవాదులు విమానాన్ని కరాచీ నుండి వేరే చోటుకు తీసుకెళ్లి కూల్చివేయలేకపోయారు.
బెంగళూరులో కాలేజీ స్టూడెంట్ హత్య.. ఆరుగురు తోటి విద్యార్థుల అరెస్ట్
బెంగళూరులో 19 ఏళ్ల కళాశాల విద్యార్థిని కత్తితో పొడిచి హత్య చేసిన కేసులో తోటి విద్యార్థులు ఇద్దరితో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని నాగర్బావికి చెందిన వ్యక్తి భువనేష్ కుమార్ (47). ఆయన కుమారుడు యోగేష్ (19) ఒక ప్రైవేట్ కళాశాలలో బి.కామ్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఈ నేపథ్యంలో యోగేష్ తరగతి గదిలో ఉన్నప్పుడు, అతని తోటి విద్యార్థి రమేష్ కుమార్ (19) కళాశాల వెనుకకు రమ్మని పిలిచి తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న తోటి విద్యార్థులు భువన్ (20), అర్జున్ (19) తో సహా ఆరుగురు అతనితో గొడవపడి కత్తితో పొడిచారు. రక్తపు మడుగులో పడిపోయిన యోగేష్‌ను తోటి విద్యార్థులు రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స ఫలించక అతను మృతి చెందాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
LDL కొలెస్ట్రాల్‌పై 5 సాధారణ అపోహలు- వాస్తవాలు: ఆరోగ్యంగా ఉన్నట్లనిపించడం అంటే గుండె కూడా సురక్షితంగా ఉందని కాదు
యువతకు అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉండదనే అపోహ నుంచి, ల్యాబ్‌లో ‘సాధారణం’గా కనిపించే కొలెస్ట్రాల్ స్థాయిలు ఉంటే చాలని భావించడం వరకు... ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా హృద్రోగ నిపుణులు గుండె ఆరోగ్యంపై ఉన్న అనేక అపోహలను తొలగిస్తున్నారు. భారతదేశంలో గుండె జబ్బులు ఇక వృద్ధాప్యం వచ్చే వరకు ఎదురుచూసే సమస్యగా మిగలడం లేదు. పాశ్చాత్య దేశాల ప్రజలతో పోలిస్తే, భారతీయులు 10 నుంచి 15 ఏళ్ల ముందుగానే గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని పరిశోధనలు చెబుతున్నాయి.
టైప్ 2 డయాబెటిస్ వ్యాధి అదుపు చేసే మార్గాలు
టైప్ 2 డయాబెటిస్. ఈ వ్యాధితో ప్రపంచంలో కోట్ల మంది బాధపడుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి చేయగలిగే ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను ఎంచుకుంటూ వుంటే దానిని అదుపు చేయవచ్చు. ఆ ఆహార ఎంపికలు ఏమేమిటో తెలుసుకుందాము. చక్కెర జోడించకుండా పానీయాలను ఎంచుకోండి. అధిక ఫైబర్ కార్బోహైడ్రేట్లను ఎంచుకోండి. ఎరుపు, ప్రాసెస్ చేసిన మాంసాహారాన్ని తీసుకోవడం తగ్గించుకోవాలి. పండ్లు, కూరగాయలు పుష్కలంగా తింటుండాలి, ఐతే తినకూడనివి ఏమిటో తెలుసుకుని తినాలి. వెన్న లేని మజ్జిగను తీసుకోవచ్చు. మద్యం అలవాటు వున్నవారు దానిని మానుకుంటే మంచిది.
గుండె అత్యవసర పరిస్థితులపై సన్నద్ధతను బలోపేతం చేస్తున్న సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్
హైదరాబాద్: ప్రపంచ హృదయ దినోత్సవం 2026 సందర్భంగా, నల్లగండ్లలోని Citizens Specialty Hospitals, “ఒక్క హృదయ స్పందనను కూడా నిర్లక్ష్యం చేయకండి. అవగాహన కలిగిన పౌరుడిగా ఉండండి” అనే కార్యక్రమం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల నివారణపై అవగాహన మరియు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధతకు తన నిబద్ధతను మరింత బలోపేతం చేస్తోంది. ఈ కార్యక్రమంలో విస్తృత స్థాయిలో బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS) మరియు కార్డియోపల్మనరీ రిససిటేషన్ (CPR) శిక్షణతో పాటు, సమయానుకూలమైన గుండె సంబంధిత నిపుణుల సలహాలను సంబంధిత వర్గాలకు అందించడంపై దృష్టి సారించే WhatsApp కమ్యూనిటీ అయిన E-Heart, Citizensను ప్రారంభించడం కూడా భాగంగా ఉంది.
bad cholesterol, చెడు కొవ్వు కరిగించే పదార్థాలు
చెడు కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్లు అందరినీ వేధించే సమస్యలవుతున్నాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమయ్యే ఆహారపదార్థాల గురించి తెలుసుకుంటే బరువు పెరగకుండా కొలెస్ట్రాల్‌కి దూరంగా ఉండవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సిట్రస్ వంటి పండ్లు తీసుకుంటే శరీరంలో చెడు కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. ఓట్స్ తింటుంటే అందులోని ఫైబర్ శరీర కొవ్వును తగ్గించడంలో చాలా శక్తివంతంగా పని చేస్తుంది. అవకాడో తీసుకోవడం వలన శరీరంలో మంచి కొవ్వు పదార్థాలను పెంచి, చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి.
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్
హైదరాబాద్: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీలో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమాన్ని నిర్వహించింది. గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు గుండెపోటు లక్షణాలను సకాలంలో గుర్తించడం, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించడం, CPRపై అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కృష్ణ జీ మాట్లాడుతూ, “గుండె ఆరోగ్యం ప్రతి ఒక్కరి బాధ్యత. గుండె సంబంధిత అత్యవసర పరిస్థితులు ఎప్పుడు, ఎవరికైనా రావచ్చు.
Home
Horoscope
Shorts
Photos
Videos