Photo Gallery Special Special Sunil And Leela Wedding Reception 3314.htm

Notifications

సునిల్ అండ్ లీలా వెడ్డింగ్ రిసెప్షన్

ప్రత్యేకం Even...

VIEW ALL
ర్యాంప్ వాక్ చేసిన దీపికా పదుకునే రణవీర్ సింగ్

ర్యాంప్ వాక్ చేసిన దీపికా పదుకునే రణవీర్ సింగ్

VIEW ALL
ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్

ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్

VIEW ALL
ట్రెండ్స్ ఎగ్జిబిషన్ లాంఛ్

ట్రెండ్స్ ఎగ్జిబిషన్ లాంఛ్

VIEW ALL
రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ సి ప్రారంభం ఫోటోలు

రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ సి ప్రారంభం ఫోటోలు

VIEW ALL
శిల్క్ ఇండియా ఎక్స్పో ఓపెనింగ్ ఫోటోలు

శిల్క్ ఇండియా ఎక్స్పో ఓపెనింగ్ ఫోటోలు

VIEW ALL
ఫెమ్మిస్ ఫ్యాషన్ షో ఫోటోలు

ఫెమ్మిస్ ఫ్యాషన్ షో ఫోటోలు

VIEW ALL
పూనమ్ కౌర్ ప్రారంభించిన అనూస్ ఫ్రాంఛైస్ సెలూన్

పూనమ్ కౌర్ ప్రారంభించిన అనూస్ ఫ్రాంఛైస్ సెలూన్

VIEW ALL
ల్యాక్మీ ఫ్యాషన్ వీక్, ఫోటోలు

ల్యాక్మీ ఫ్యాషన్ వీక్, ఫోటోలు

VIEW ALL
ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్స్ ఫోటోలు

ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్స్ ఫోటోలు

VIEW ALL
దిషా బొటిక్ ప్రారంభం... ఫోటోలు

దిషా బొటిక్ ప్రారంభం... ఫోటోలు

VIEW ALL
పింక్ లేడీస్ క్లబ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఫోటోగ్యాలెరీ

పింక్ లేడీస్ క్లబ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఫోటోగ్యాలెరీ

VIEW ALL
కాంచీపురం కామాక్షి శిల్క్స్ ప్రారంభించిన రాశీఖన్నా

కాంచీపురం కామాక్షి శిల్క్స్ ప్రారంభించిన రాశీఖన్నా

<

శశికళకు షాకిచ్చిన చక్రవర్తి : పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగింపు

శశికళకు షాకిచ్చిన చక్రవర్తి : పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగింపుమాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ప్రియ నెచ్చెలి, ఆల్ ఇండియా పురట్చితలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి శశికళకు ఆ పార్టీ అధ్యక్షుడు చక్రవర్తి తేరుకోలేని షాకిచ్చారు. శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు చక్రవర్తి సంచలన ప్రకటన చేశారు. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర శాసనసభ ఎన్నికల తర్వాత శశికళ పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారన్నారు. పార్టీ నాయకులుగానీ, కార్యకర్తలను గానీ ఆమె కలవడం లేదని కనీసం తనను కలిసేందుకు కూడా ఆమె అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కర్వా ‌చౌత్ రోజున భర్త ముఖం కాకుండా ప్రియుడిని కలిసేందుకు వెళ్లిన వివాహిత, పట్టేసారు, వీడియో

కావేరీ ఆసుపత్రి ప్రత్యేక విధానంతో సంక్లిష్టమైన ఏయోర్టిక్ వాల్వ్ రిగర్జిటేషన్‌కు చికిత్స

కావేరీ ఆసుపత్రి ప్రత్యేక విధానంతో సంక్లిష్టమైన ఏయోర్టిక్ వాల్వ్ రిగర్జిటేషన్‌కు చికిత్సచెన్నైలోని ఆళ్వార్‌పేటలో ఉన్న కావేరీ ఆసుపత్రి, 63 ఏళ్ల వ్యక్తికి ప్యూర్ నేటివ్ ఏయోర్టిక్ రిగర్జిటేషన్ అని పిలువబడే తీవ్రమైన ఏయోర్టిక్ వాల్వ్ లీకేజీకి, ప్రత్యేకమైన హ్యాంచోర్ వాల్వ్‌ను ఉపయోగించి ట్రాన్స్‌క్యాథెటర్ ఏయోర్టిక్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ విధానం ద్వారా విజయవంతంగా చికిత్స అందించింది. రోగి యొక్క సహజ ఏయోర్టిక్ వాల్వ్ లీఫ్లెట్‌లో రంధ్రం పడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. రోగికి గతంలో మిట్రల్ వాల్వ్ మార్పిడి కూడా జరగడం, చికిత్సను మరింత సంక్లిష్టంగా మార్చింది. ఈ రకమైన మొట్టమొదటి ప్రక్రియలో, ఈ రకమైన క్లినికల్ కారకాల కలయికతో ఉన్న రోగికి టీఏవీఆర్ కోసం హ్యాంచర్ వాల్వ్‌ను ఉపయోగించారు.

గ్యాస్ట్రిక్ సమస్యను అధికమించేందుకు చిట్కాలు

గ్యాస్ట్రిక్ సమస్యను అధికమించేందుకు చిట్కాలుగ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారి సంఖ్య నానాటికి పెరుగుతూ ఉంది. చిన్నదిగా ప్రారంభమయ్యే సమస్యలే క్రమేపీ దీర్ఘకాలిక వ్యాధులుగా మారుతున్నాయి. దీనివల్ల చికిత్స మరింత కష్టసాధ్యమవుతుంది. అయితే ప్రారంభ దశలోనే చికిత్స చేస్తే గ్యాస్ట్రిక్ బారినపడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం చేసే చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయాన్నే తులసి ఆకుల రసాన్ని మంచినీళ్లలో కలిపి తాగితే క్రమంగా జీర్ణశక్తి మెరుగుపడి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు. పుదీనా ఆకులతో తయారుచేసిన టీ కూడా గ్యాస్‌ సమస్యలను దూరం చేస్తుంది. చిన్న అల్లం ముక్కని భోజనం ముందు తింటూ ఉంటే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి.

హెచ్‌సీజీ విశాఖ, ఎన్‌ఎస్‌ఆర్‌ఐటీ విద్యార్థుల వినూత్న కార్యక్రమం: ఫ్లాష్‌మాబ్‌తో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన

హెచ్‌సీజీ విశాఖ, ఎన్‌ఎస్‌ఆర్‌ఐటీ విద్యార్థుల వినూత్న కార్యక్రమం: ఫ్లాష్‌మాబ్‌తో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహనవిశాఖపట్నం: రొమ్ము క్యాన్సర్‌ అవగాహన మాసం సందర్భంగా హెల్త్‌కేర్ గ్లోబల్ స్పెషాలిటీ హాస్పిటల్‌(హెచ్‌సీజీ విశాఖ), విశాఖపట్నంలోని ఎన్‌ఎస్‌ఆర్‌ఐటీ కళాశాల విద్యార్థులతో కలిసి ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఫ్లాష్‌మాబ్‌ ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా క్యాన్సర్‌పై సమాజంలో నెలకొన్న అపోహలు, సంకోచాలను తొలగించేందుకు యువత భాగస్వామ్యాన్ని వినియోగించారు. రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం ప్రాధాన్యాన్ని వివరించడంతోపాటు, మహిళలు సకాలంలో ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అవగాహన కల్పించారు.

మీకు పదేపదే దద్దుర్లు వస్తున్నాయా, వాటిని అలర్జీ అనుకుంటున్నారా, కాకపోవచ్చు...