Saturday, 5 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Special Special Tca Hudhud Relief Fund Pm 2613.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 5 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
ప్రత్యేకం
ప్రత్యేకం
టీసీఏ హుదూద్ నివారణ నిధి సమీకరణ
టీసీఏ హుదూద్ నివారణ నిధి సమీకరణ
-
TCA Hudhud Relief Fund PM
-
TCA Hudhud Relief Fund PM
-
TCA Hudhud Relief Fund PM
-
TCA Hudhud Relief Fund PM
-
TCA Hudhud Relief Fund PM
-
TCA Hudhud Relief Fund PM
-
TCA Hudhud Relief Fund PM
ప్రత్యేకం
Even...
VIEW ALL
ర్యాంప్ వాక్ చేసిన దీపికా పదుకునే రణవీర్ సింగ్
VIEW ALL
ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్
VIEW ALL
ట్రెండ్స్ ఎగ్జిబిషన్ లాంఛ్
VIEW ALL
రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ సి ప్రారంభం ఫోటోలు
VIEW ALL
శిల్క్ ఇండియా ఎక్స్పో ఓపెనింగ్ ఫోటోలు
VIEW ALL
ఫెమ్మిస్ ఫ్యాషన్ షో ఫోటోలు
VIEW ALL
పూనమ్ కౌర్ ప్రారంభించిన అనూస్ ఫ్రాంఛైస్ సెలూన్
VIEW ALL
ల్యాక్మీ ఫ్యాషన్ వీక్, ఫోటోలు
VIEW ALL
ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్స్ ఫోటోలు
VIEW ALL
దిషా బొటిక్ ప్రారంభం... ఫోటోలు
VIEW ALL
పింక్ లేడీస్ క్లబ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఫోటోగ్యాలెరీ
VIEW ALL
కాంచీపురం కామాక్షి శిల్క్స్ ప్రారంభించిన రాశీఖన్నా
తాజా వార్తలు
శుభమా అని గృహ ప్రవేశం చేస్తుంటే, రూ. 50 వేలు ఇవ్వలేదని హిజ్రాలు డ్రెస్ అంతా ఎత్తి చూపించారు, వీడియో
హైదరాబాదు నగరంలో కొత్తగా ఇల్లు కొనుక్కుని గృహ ప్రవేశం చేస్తుంటే హిజ్రాలు వచ్చి తమ ఆనందాన్నంతా ఆవిరి చేసారని ఓ మహిళ ఆవేదన చెందుతూ సోషల్ మీడియాలో వీడియో పెట్టారు. ఆమె మాట్లాడుతూ... గృహ ప్రవేశం చేసేందుకు ఇంట్లోకి వెళ్తున్నామండీ. మాకంటే ముందుగానే మా ఇంట్లోకి హిజ్రాలు వచ్చేసారు. తమకు 50 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. మేము అంత ఇచ్చుకోలేమని చెప్పాము. ఐనా వినలేదు. మా బంధువులందరి ముందూ హిజ్రాలందరూ డ్రెస్ పైకెత్తి చూపించారు. ఆ పరిస్థితిలో మా బాధ ఎలా వుంటుందో చెప్పండి. కొత్తగా కొనుక్కున్న ఇంట్లోకి గృహ ప్రవేశం చేస్తున్నామన్న ఆనందం ఎటు పోయిందో.
నవంబరు నుంచి కొన్ని రైళ్ల రాకపోకల వేళల్లో మార్పులు...
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కొన్ని రైళ్ల రాకపోకల వేళల్లో మార్పులు చేశారు. ఈ మార్పులు నవంబరు నుంచి అమల్లోకిరానున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మార్పులు ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ముఖ్యమైన స్టేషన్లలో ప్రభావం చూపనున్నాయి. నవంబరు 2026 మొదటి వారం నుంచి వేర్వేరు తేదీల్లో ఈ కొత్త షెడ్యూల్ అమల్లోకి రానుంది. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందుగా కొత్త సమయాలను సరిచూసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు.
ప్రియురాలికి ఐ-ఫోన్ బహుమతి ఇచ్చేందుకు గంజాయి స్మగ్లింగ్, ఖమ్మం వద్దకు రాగానే...
ఇటీవలి కాలంలో ప్రియుడి కోసం ప్రేయసి, ప్రియురాలి కోసం ప్రియుడు దొంగలుగా మారుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఓ ప్రియుడు తన ప్రేయసికి ఐ-ఫోన్ బహుమతిగా ఇచ్చేందుకు నేరపూరితమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. గంజాయి స్మగ్లింగ్ చేసి తద్వారా డబ్బు సంపాదించి తన ప్రేయసికి ఐ-ఫోన్ కొనివ్వాలని నిర్ణయించుకున్న అతడు ప్రణాళిక రచించాడు. అది కాస్తా బెడిసికొట్టడంతో పోలీసులకు దొరికిపోయారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన 21 ఏళ్ల మిత్ర చైతన్య తన ప్రియురాలు హేమలతకు ఐ-ఫోన్ గిఫ్టుగా ఇవ్వాలని గత కొన్నిరోజులుగా ప్రయత్నిస్తున్నాడు. డబ్బు లేకపోవడంతో అతడి వల్లకాలేదు. చివరికి అతడికి ఓ ఐడియా వచ్చింది.
మా అమ్మ గొంతును ఎవరూ నొక్కలేరు.. సీఎం రేవంత్ రెడ్డిని శపిస్తున్నాను : కొండా సుష్మిత
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శపించారు. మా అమ్మ గొంతును ఎవరూ నొక్కలేరంటూ శపించారు. పైగా, తన తల్లి ప్రాతినిథ్యం వహిస్తున్న పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నట్టు ప్రకటించారు.
'మహారాష్ట్ర ఆడపులి' ముగ్గురు పిల్లలతో ఆత్మహత్య
మహారాష్ట్ర ఆడపులిగా గుర్తింపు పొందిన జాతీయ స్థాయి మహిళా రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. పలు జాతీయ స్థాయి ఈవెంట్లలో సత్తా చాటిన ఆ మహిళా రెజ్లర్‌కు ఇపుడు ఏం కష్టమొచ్చిందో ఏమో తెలియదు గానీ కన్నబిడ్డలతో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
క్రమరహిత గుండె లయ: లయ సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స
గుండె లయ లోపాలు తరచుగా పెద్ద ఆరోగ్య సమస్యలతోనే ముడిపడి ఉంటాయని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు వాటి ప్రారంభ సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉండవచ్చు. ఉదాహరణకు, క్రమరహితంగా కొట్టుకోవడం, గుండెలో దడ లేదా క్షణికంగా నాడి వేగమవ్వడం వంటివి. ఈ లక్షణాలు 'అరిథ్మియా' (arrhythmias)ను సూచించవచ్చు; ఇది గుండె కొట్టుకునే వేగం మరీ ఎక్కువగా, మరీ తక్కువగా లేదా క్రమరహితంగా ఉండే ఒక పరిస్థితి. అన్ని సందర్భాల్లోనూ గుండె లయలో అసాధారణత ప్రమాదకరం కానప్పటికీ, కొత్తగా కనిపించే, నిరంతరం ఉండే లేదా ఆందోళన కలిగించే లక్షణాలను అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ నిపుణులచే పరీక్షించుకోవాలి.
డిమెన్షియాను ముందుగానే గుర్తించి నిర్ధారించాలని పిలుపునిచ్చిన టాటా ట్రస్ట్స్
ఈ ప్రపంచ అల్జీమర్స్ మాసం సందర్భంగా డిమెన్షియాపై టాటా ట్రస్ట్స్ దృష్టి సారించింది. డిమెన్షియా అనేది ఒక ముఖ్యమైన ఆరోగ్య సవాలు. ఇది మనం ఊహించిన దానికంటే ముందే భారతదేశం లోని వృద్ధులను తాకవచ్చు. కేవలం బాధితుల కుటుంబాలే కాకుండా, మొత్తం వ్యవస్థ స్థాయిలో కూడా ముందస్తు జోక్యాలు చేపట్టాలని టాటా ట్రస్ట్స్ చేపట్టిన 'వజూద్ రహే మౌజూద్' ప్రచారం పిలుపునిస్తోంది. భారతదేశంలో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోంది. 2050 నాటికి, భారతదేశంలో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వారు 347 మిలియన్ల కంటే ఎక్కువమంది ఉంటారని అంచనా.
గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి తీసుకుంటే?
దాల్చిన చెక్క. దీనిని వంటకాల తయారీలో మంచి రుచి, సువాసనిచ్చే ద్రవ్యంగా వాడతారు. ఇది ఔషధంగానూ, చర్మ సౌందర్య సాధనంగానూ ఉపయోగపడుతుంది. అనేక రోగాలను నిర్మూలించగల దాల్చిన చెక్క ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. దాల్చిన చెక్కలోని ఔషధ గుణాలు తేనెలోని ఔషధ గుణాలు కలిస్తే అపర సంజీవినిలా ఉపయోగపడతాయి. స్త్రీలకు గుండె జబ్బులు రాకుండా చేయడంలో దాల్చిన చెక్క ప్రయోజనకరంగా ఉంటుంది, అలాగే కండరాల వాపును తగ్గిస్తుంది. గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి.
మహిళలు - చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మా కావేరీ స్పెషాలిటీ ఆస్పత్రి
ప్రముఖ హాస్పిటల్ నెట్వర్క్ కావేరీ గ్రూప్ హాస్పిటల్స్ మరో ఆస్పత్రిని ప్రారంభించింది. కేవలం, మహిళలు, చిన్నారుల కోసమే ఈ ఆస్పత్రిని నిర్మించింది. మొత్తం 120 పడకల సామర్థ్యంలో నిర్వహించిన ఈ ఆస్పత్రి భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కె.అరుణ్ రాజా తాజాగా ప్రారంభించారు. మా కావేరీ పేరుతో ప్రారంభించిన ఈ ఆస్పత్రిలో ప్రసూతి సంరక్షణ, ప్రసూతి, స్త్రీల వ్యాధులు, సంతానోత్పత్తి, నవజాత శిశు సంరక్షణ, పిల్లల వైద్యం, పిల్లల అత్యవసర సంరక్షణ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆసుపత్రిలో లెవెల్ త్రి నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌తో సహా అధునాతన నవజాత శిశు, పిల్లల సంరక్షణ సౌకర్యాలు ఉన్నాయి.
మధుమేహం వున్నవారు పిస్తా పప్పులు తినవచ్చా?
రోజువారీ ఆహారంలో పిస్తాపప్పులను చేర్చుకోవడం ఆరోగ్యకరమైన ఎంపిక. ఈ గింజలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉంటాయి. ఈ పిస్తా పప్పులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పిస్తాపప్పులు కాల్షియం, మెగ్నీషియంతో సహా ఆరోగ్యకరమైన రక్తపోటుకు మద్దతు ఇచ్చే పోషకాలను కలిగి ఉంటాయి. పిస్తాలు వాటి ప్రత్యేకమైన పోషకాహార ప్రొఫైల్ కారణంగా బరువు నిర్వహణలో విలువైన పాత్ర పోషిస్తాయి. పిస్తాలు రక్తంలో చక్కెరను నిర్వహించడంలో సహాయపడతాయి కనుక డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ వారికి అద్భుతమైన ఎంపిక.
Home
Horoscope
Shorts
Photos
Videos