Friday, 11 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Special Special Veturi Puraskaram 2014 2943.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 11 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
ప్రత్యేకం
ప్రత్యేకం
వేటూరి పురస్కారాలు 2014
వేటూరి పురస్కారాలు 2014
-
Veturi Puraskaram 2014
-
Veturi Puraskaram 2014
-
Veturi Puraskaram 2014
-
Veturi Puraskaram 2014
-
Veturi Puraskaram 2014
-
Veturi Puraskaram 2014
-
Veturi Puraskaram 2014
-
Veturi Puraskaram 2014
-
Veturi Puraskaram 2014
-
Veturi Puraskaram 2014
-
Veturi Puraskaram 2014
-
Veturi Puraskaram 2014
ప్రత్యేకం
Even...
VIEW ALL
ర్యాంప్ వాక్ చేసిన దీపికా పదుకునే రణవీర్ సింగ్
VIEW ALL
ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్
VIEW ALL
ట్రెండ్స్ ఎగ్జిబిషన్ లాంఛ్
VIEW ALL
రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ సి ప్రారంభం ఫోటోలు
VIEW ALL
శిల్క్ ఇండియా ఎక్స్పో ఓపెనింగ్ ఫోటోలు
VIEW ALL
ఫెమ్మిస్ ఫ్యాషన్ షో ఫోటోలు
VIEW ALL
పూనమ్ కౌర్ ప్రారంభించిన అనూస్ ఫ్రాంఛైస్ సెలూన్
VIEW ALL
ల్యాక్మీ ఫ్యాషన్ వీక్, ఫోటోలు
VIEW ALL
ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్స్ ఫోటోలు
VIEW ALL
దిషా బొటిక్ ప్రారంభం... ఫోటోలు
VIEW ALL
పింక్ లేడీస్ క్లబ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఫోటోగ్యాలెరీ
VIEW ALL
కాంచీపురం కామాక్షి శిల్క్స్ ప్రారంభించిన రాశీఖన్నా
తాజా వార్తలు
భార్యపై అత్యాచారయత్నం.. కాపాడబోయిన భర్తకు ఏమైందంటే?
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో తన భార్యపై జరిగిన అత్యాచార యత్నాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఒక వ్యక్తిపై జరిగిన దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ ఘటన సెప్టెంబర్ 9న ఇచోడ మండలం కేశవపట్నం గ్రామంలో జరిగింది. 21 ఏళ్ల మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసుకు సంబంధించి శుక్రవారం ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పెట్రోల్ బంకులోకి దూసుకొచ్చిన బస్సు: తప్పు బస్సు డ్రైవరుది కాదు, ఇద్దరు సోంబేరులది, వీడియో
రోడ్లపై క్రమశిక్షణ ముఖ్యం. ఆ క్రమశిక్షణ పాటించని వారివల్ల క్రమశిక్షణగా రోడ్లపై వెళ్లేవారు బలవుతుంటారు. ప్రమాదాలకు ఎక్కువగా కారణాలు ఇవే వుంటాయి. ఇక అసలు విషయానికి వస్తే... హైదరాబాద్ శివారు ప్రాంతం నుంచి వస్తున్న బస్సు ఒకటి అదుపు తప్పి పెట్రోలు బంకులోకి దూసుకెళ్లింది. తొలుత ఇది ఆర్టీసి డ్రైవర్ తప్పిదం అనుకున్నారు కానీ ఇద్దరు సోంబేరుల వల్ల ఇలా జరిగిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను ఉటంకిస్తూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. రోడ్డుపైన ఓ ట్రక్కును డ్రైవర్ అస్తవ్యస్తంగా పార్క్ చేయడం వల్ల యూ టర్న్ తీసుకుంటున్న కారుని బస్సు డ్రైవర్ చూడలేదు.
Eco-Friendly: నాగోల్‌లో 72 అడుగుల భారీ గణేశ విగ్రహం.. విశేషాలు ఏంటంటే?
గణేశ చతుర్థి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని నాగోల్‌లో 72 అడుగుల భారీ గణేశ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ అష్ట సిద్ధి మహా గణపతిగా పిలువబడే ఈ విగ్రహాన్ని రసాయనాలు లేదా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వంటివి ఏవీ వాడకుండా, పూర్తిగా మట్టి వంటి సహజ పదార్థాలతో తయారు చేస్తున్నారు. నిర్వాహకుల సమాచారం ప్రకారం, విగ్రహ తయారీ నుండి నిమజ్జనం వరకు మొత్తం ప్రక్రియ పూర్తిగా పర్యావరణ అనుకూలంగా ఉంటుంది.
ఎదుగుతున్న పిల్లల ఆరోగ్యం ముఖ్యం.. జంక్ ఫుడ్స్‌పై సుప్రీం సీరియస్
ప్రజల ఆరోగ్యం, ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లల ఆరోగ్యం పట్ల తాము ఆందోళన చెందుతున్నామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. ఉప్పు, చక్కెర, కొవ్వు అధికంగా ఉండే ప్యాకేజీ చేసిన ఉత్పత్తులపై ముందు భాగంలో హెచ్చరిక లేబుళ్లు పెట్టే విషయాన్ని జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పరిశీలించాలని ఆహార భద్రతలో పాలుపంచుకుంటున్న వారందరినీ కోరింది.
నేను, సీఎం రేవంత్ రెడ్డి కొట్టుకోవాలని కొందరు ఆశిస్తున్నారు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొట్టుకోవాలని కొందరు ఆశిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో తాను భేటీ కావడంతో పలు రకాలైన ఊహాగానాలు వస్తున్నాయి. వీటిపై ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నెఫ్రోప్లస్ NIDA, నెఫ్రోప్లస్ అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ ప్రారంభం
హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద డయాలిసిస్ నెట్‌వర్క్‌లలో ఒకటైన NephroPlus, డయాలిసిస్ చికిత్సలో ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులను తయారు చేసి, వారికి దేశ, విదేశాల్లో మంచి కెరీర్ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో NephroPlus అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ(NIDA)ను ఈరోజు ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా భారత్ మరియు ఫిలిప్పీన్స్‌లో నర్సింగ్ చదువు పూర్తి చేసిన వారిని డయాలిసిస్ చికిత్సలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, ఈ రంగంలో కెరీర్‌కు మరియు విదేశాల్లో పనిచేయడానికి సిద్ధం చేస్తారు.
salt lemon water, గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే?
ఉదయాన్నే ఉప్పుతో ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మరసం తాగితే పలు ఆరోగ్య ప్రయోజనాలు వనగూరుతాయి. నిమ్మ, సముద్రపు ఉప్పు యొక్క ఆల్కలైజింగ్ ప్రభావాలు శరీరం యొక్క సున్నితమైన పిహెచ్‌ని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఉప్పు కలిపిన నిమ్మరసం తాగితే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ కీళ్లలోని యూరిక్ యాసిడ్‌ను కరిగించడంలో సహాయపడుతుంది, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. సాల్ట్ లెమన్ వాటర్ తాగటం వల్ల ఆహారం, నీరు రెండింటినీ సరిగ్గా గ్రహించడంలో సహాయపడి అవసరమైన పోషకాలను తీసుకుంటుంది. విటమిన్ సి శరీర రోగనిరోధకతను పెంచడంలో సహాయపడుతుంది, ఒక నిమ్మకాయ రోజువారీ విటమిన్ సిలో 139% కలిగి ఉంటుంది.
ఈ సమస్యలున్నవారు దానిమ్మ కాయలు తినకూడదు, ఏంటవి?
సహజంగా పండ్లను ఎవరైనా తినవచ్చు అంటారు కానీ కొన్ని పండ్లను కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వున్నవారు తినకూడదు. దానిమ్మ పండ్లను కూడా కొన్ని అనారోగ్య సమస్యలు, ఎలర్జీలు వున్నవారు తీసుకోరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాము. శస్త్రచికిత్స చేయించుకునేవారు దానిమ్మను తినకూడదు. ఎందుకంటే ఈ పండ్లు ఎనస్తీషియా మందులతో చర్యను పొంది శస్త్ర చికిత్స సమయంలో అధిక రక్తస్రావం కావడానికి కారణం అవుతాయి. అందువల్ల శస్త్ర చికిత్సకు ముందు కనీసం 2 వారాలు ఈ పండ్లను తినవద్దని వైద్యులు సలహా ఇస్తారు.
ఎంజీఎం హెల్త్‌కేర్‌లో తొలిసారి స్పైనల్ కార్డ్ స్టిమ్లుయేషన్
చెన్నై మహానగరంలో ఉన్న ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం హెల్త్‌కేర్ చెన్నై నగరంలోనే తొలిసారి స్పైనల్ కార్డ్ స్టిమ్యులేషన్ ఎలక్ట్రోడ్ ఇంప్లాంటేషన్‌ను నిర్వహించింది. ఇది ఒక అధునాతన చికిత్స, దీనిలో నరాల కార్యకలాపాలను నియంత్రించి, కదలిక, పనితీరు పునరుద్ధరణకు సహాయపడే నియంత్రిత విద్యుత్ ప్రేరణలను అందించడానికి వెన్నెముకకు సమీపంలో చిన్న ఎలక్ట్రోడ్లను అమర్చే ప్రక్రియ.
గర్భిణీ స్త్రీలు చిలకడ దుంపలు తినవచ్చా?
గర్భిణులు చిలకడ దుంపలు... అంటే తీపి బంగాళాదుంపలు నిశ్చింతగా తినవచ్చు. ఇవి తల్లి ఆరోగ్యానికి, కడుపులో ఉన్న బిడ్డ సరైన ఎదుగుదలకు అవసరమైన ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. గర్భిణులకు చిలకడ దుంపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బిడ్డ అవయవాల ఎదుగుదలకు అవసరమైన విటమిన్-A వీటిలో వుంటుంది. చిలకడ దుంపల్లో బీటా-కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్-A గా మారి బిడ్డ కళ్ళు, ఊపిరితిత్తులు, గుండె, ఇతర అవయవాల అభివృద్ధికి తోడ్పడుతుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos