Friday, 20 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery %e0%b0%86%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%ae%e0%b0%bf%e0%b0%95%e0%b0%82 %e0%b0%86%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%ae%e0%b0%bf%e0%b0%95%e0%b0%82 %e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b0%a4%e0%b0%b2%e0%b1%81 9.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Fri, 20 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం
దేవతలు
దేవతలు
-
-
-
Lord Venkateswara Abhaya Hasta
ఆధ్యాత్మికం
Even...
VIEW ALL
పండళ్ల నుండి నిమజ్జనానికి భక్తులు గణేశ విగ్రహాలను తీసుకువెళతారు
VIEW ALL
ముంబై సబర్బన్లోని శివర్ గార్డెన్ చెరువులో గణేష్ చతుర్థి వేడుకలు
VIEW ALL
ముంబైలోని లాల్బాగ్లో గణేష్ ఉత్సవం
VIEW ALL
Ganesh Immersion At Hyderabad
VIEW ALL
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా పుష్కరాలు ఫోటోలు
VIEW ALL
భద్రాద్రి శ్రీరాముడు పట్టాభిషేకం ఫోటోలు
VIEW ALL
సూర్యగ్రహణం పరిసమాప్తి, తెరుచుకున్న తిరుమల ద్వారాలు
VIEW ALL
సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల తిరుపతి ఆలయం మూసివేత
VIEW ALL
ఫైరింజన్లతో వినాయక నిమజ్జనం
VIEW ALL
తిరుచానూరులో పవిత్రోత్సవాలు
VIEW ALL
బక్రీద్ పార్థనలు
VIEW ALL
తిరుమలలో చక్రస్నానం
<
తాజా వార్తలు
కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కాన్వాయ్పై దాడి...
కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కాన్వాయ్పై దాడి జరిగింది. పథకం ప్రకారమే ఆయన తన కాన్వాయ్పై వైకాపా శ్రేణులతోనే దాడి చేయించుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, అవినాశ్ రెడ్డి మాత్రం టీడీపీ నేత బీటెక్ రవి వర్గీయులే దాడి చేశారంటూ ఆరోపిస్తున్నారు. శుక్రవారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే,
హైదరాబాదులో 35 కిలోమీటర్ల మేల డ్రైవర్లు లేని రవాణా విధానం
హైదరాబాదులో కొత్త రవాణా విధానం అమలులోకి రానుంది. రైళ్లు, బస్సులు లేదా డ్రైవర్లు కూడా అవసరం లేని మరో ప్రజా రవాణా విధానం హైదరాబాద్కు త్వరలో అందుబాటులోకి రానుంది. తెలంగాణ ప్రభుత్వం, ప్రత్యేకంగా కేటాయించిన ఎలివేటెడ్ ట్రాక్లపై నడిచే చిన్న, డ్రైవర్లేని ఎలక్ట్రిక్ వాహనాలతో కూడిన 35 కిలోమీటర్ల పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ను ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తోంది.
భారత విమాన రాకపోకలపై పాకిస్థాన్ నిషేధం పొడగింపు
తమ గగనతలంలో భారత విమానాలు రాకపోకలు సాగించకుండా పాకిస్థాన్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని దాయాది దేశం పాకిస్థాన్ మరికొంతకాలం పొడగించింది. అంటే ఈ ఆంక్షలను డిసెంబరు 24వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు పాకిస్థాన్ ఎయిర్పోర్టు అథారిటీ అధికారికంగా వెల్లడించింది.
జనవరి 1 నుంచి మలేషియా వీసా రహిత ప్రవేశం రద్దు.. భారతీయులకు వార్నింగ్
జనవరి 1 నుండి భారతీయ పాస్పోర్ట్ కలిగి ఉన్నవారికి మలేషియా వీసా రహిత ప్రవేశ సౌకర్యాన్ని రద్దు చేయనుంది. ఈ నిర్ణయానికి రెండు నెలల ముందు, కౌలాలంపూర్లోని భారత హైకమిషన్ ఒక సూచనను జారీ చేస్తూ, 30 రోజుల వీసా రహిత ప్రవేశ సౌకర్యాన్ని ఉపయోగించుకుని మలేషియాలో ఉపాధి కోసం ప్రయత్నించవద్దని భారతీయ పౌరులను హెచ్చరించింది.
బల్క్ టిక్కెట్ల బుకింగ్పై సౌత్ వెస్ట్రన్ రైల్వే కీలక నిర్ణయం .. ఏంటది?
గ్రూపు (సమూహాలు)లుగా ప్రయాణించే ప్రయాణికుల కోసం సౌత్ వెస్ట్రన్ రైల్వే ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వివాహాలు, విద్యా విహారయాత్రలు, తీర్థయాత్రలు, క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రయాణించే వారి సౌకర్యార్థం బల్క్ (గ్రూప్) టికెట్ బుకింగ్ నిబంధనలను సవరించింది. పాత నిబంధనల స్థానంలో కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చినట్లు ఎస్డబ్ల్యూఆర్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ మంజునాథ్ కనమడి వెల్లడించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్
చెన్నై నగరం, స్థానిక వడపళనిలోని సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్ చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. కొన్నేళ్లుగా అయోర్టోఆర్టరైటిస్తో బాధపడుతున్న అతి చిన్న వయసు రోగికి ఆసియాలోనే మొట్టమొదటి అతిపెద్ద అయోర్టిక్ అనూరిజం శస్త్రచికిత్సను సిమ్స్ హాస్పిటల్ నిర్వహించింది.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో హైపెక్ కీమోథెరపీ చికిత్సలు
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆసుపత్రి 200కు పైగా హైపెక్ హైపెక్ (హైపర్థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ) చికిత్సలను విజయవంతంగా నిర్వహించింది. ఈ చికిత్స, పొత్తికడుపు పొర అయిన పెరిటోనియమ్కు వ్యాపించిన క్యాన్సర్లకు ఇచ్చే ఒక అరుదైన కీమోథెరపీ. ఇందులో వేడి చేసిన కీమోథెరపీ మందులను ఉపయోగిస్తారు.
మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?
ఎన్నో ఏళ్లుగా డెయిరీ పరిశ్రమ తన విజయాన్ని సేకరించిన పాలు, మార్కెట్ వాటా, పంపిణీ పరిధి ద్వారానే అంచనా వేసింది. కానీ ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న తెరపైకి వస్తోంది. మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి? దక్షిణాది రాష్ట్రాలు ఈ మార్పునకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. భోజనం తర్వాత పెరుగు అన్నం, మజ్జిగ తీసుకోవడం ఇక్కడ తాత్కాలిక ఫ్యాషన్ కాదు; అవి మన దైనందిన జీవన అలవాట్లు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు పెద్దలు రోజూ పాలు లేదా పెరుగు తీసుకుంటున్నారు.
ఏ కూరగాయలు ఏ శరీర అవయవానికి మేలు చేస్తాయి?
కూరగాయలు తగినమోతాదులో తింటూ వుంటే శరీరానికి మేలు చేసే పోషకాలు అందుతాయి. ఏ కూరగాయ తింటే శరీరంలోని ఏ అవయవానికి మేలు జరుగుతుందో తెలుసుకుందాము. పాలకూరలో నాన్-హేమ్ ఐరన్, ఫోలేట్ ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. ఆక్సిజన్ను మోసుకెళ్లేందుకు శరీరం హిమోగ్లోబిన్ను తయారు చేసుకోవడానికి సహాయపడతాయి. అయితే, పాలకూరలోని ఐరన్ ఒక్కటే తీవ్రమైన రక్తహీనతకు పూర్తి పరిష్కారం కాదు, ఎందుకంటే ఆక్సలేట్లు, ఇతర సమ్మేళనాలు మీ శరీరం ఐరన్ను గ్రహించే పరిమాణాన్ని పరిమితం చేయగలవు. పాలకూరతో పాటు విటమిన్ సి తీసుకోవాలి. మెదడు ఆరోగ్యానికి చిలకడ దంపలు ఎంతగానో దోహదపడుతాయి.
ఈ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ, ఎవరు?
ఇటీవలి కాలంలో మూత్రపిండాల సమస్యలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలున్నవారికి కిడ్నీలు పాడైపోయే అవకాశం ఎక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎవరికి ఎక్కువ ప్రమాదమో, ఎవరు తరచూ పరీక్షలు చేయించుకోవాలో తెలుసుకుందాము. క్రింది అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఏడాదికి కనీసం ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. మధుమేహం (షుగర్) ఉన్నవారు తప్పనిసరిగా ఏడాదికి ఒక్కసారి కిడ్నీల పనితీరును చెక్ చేయించుకోవాలి. అలాగే అధిక రక్తపోటు(High BP)తో బాధపడుతున్నవారు, కుటుంబంలో కిడ్నీ జబ్బుల చరిత్ర ఉన్నవారు కూడా పరీక్షలు చేయించుకోవాలి.
Home
Horoscope
Shorts
Photos
Videos