Photo Gallery Religion Religion Prayers Regarding Bakrid 3760.htm

Notifications

బక్రీద్ పార్థనలు

ఆధ్యాత్మికం Even...

VIEW ALL
పండళ్ల నుండి నిమజ్జనానికి భక్తులు గణేశ విగ్రహాలను తీసుకువెళతారు

పండళ్ల నుండి నిమజ్జనానికి భక్తులు గణేశ విగ్రహాలను తీసుకువెళతారు

VIEW ALL
ముంబై సబర్బన్‌లోని శివర్ గార్డెన్ చెరువులో గణేష్ చతుర్థి వేడుకలు

ముంబై సబర్బన్‌లోని శివర్ గార్డెన్ చెరువులో గణేష్ చతుర్థి వేడుకలు

VIEW ALL
ముంబైలోని లాల్‌బాగ్‌లో గణేష్ ఉత్సవం

ముంబైలోని లాల్‌బాగ్‌లో గణేష్ ఉత్సవం

VIEW ALL
Ganesh Immersion At Hyderabad

Ganesh Immersion At Hyderabad

VIEW ALL
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా పుష్కరాలు ఫోటోలు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా పుష్కరాలు ఫోటోలు

VIEW ALL
భద్రాద్రి శ్రీరాముడు పట్టాభిషేకం ఫోటోలు

భద్రాద్రి శ్రీరాముడు పట్టాభిషేకం ఫోటోలు

VIEW ALL
సూర్యగ్రహణం పరిసమాప్తి, తెరుచుకున్న తిరుమల ద్వారాలు

సూర్యగ్రహణం పరిసమాప్తి, తెరుచుకున్న తిరుమల ద్వారాలు

VIEW ALL
సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల తిరుపతి ఆలయం మూసివేత

సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల తిరుపతి ఆలయం మూసివేత

VIEW ALL
ఫైరింజన్లతో వినాయక నిమజ్జనం

ఫైరింజన్లతో వినాయక నిమజ్జనం

VIEW ALL
తిరుచానూరులో పవిత్రోత్సవాలు

తిరుచానూరులో పవిత్రోత్సవాలు

VIEW ALL
బక్రీద్ పార్థనలు

బక్రీద్ పార్థనలు

VIEW ALL
తిరుమలలో చక్రస్నానం

తిరుమలలో చక్రస్నానం

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార పీఠం ఎవరిది? ప్రధాని ఎవరు? సర్వే షాకింగ్ రిజల్ట్స్

ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి

ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండిబాదములు. రోజూ 10 బాదం పప్పులు తింటుంటే ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయని నిపుణులు చెపుతున్నారు. బాదములు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాదం ప్రతి రోజూ ఒక గుప్పెడు బాదంపప్పులను తినడం వల్ల ఫిట్‌గా, అందంగా కనిపిస్తారు. చర్మం మెరుపును పెంచుతుంది. బాదంపప్పులు శరీరం ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. 10 బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 50% లభిస్తుంది. నియాసిన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫైబర్, రిబోఫ్లావిన్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా-3, జింక్‌ బాదంలో వున్నాయి. నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సమతుల్యంగా ఉంటుంది.

ఎంజీఎం కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో బ్రెస్ట్ కేన్సర్‌‍కు అధునాతన చికిత్స

ఎంజీఎం కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో బ్రెస్ట్ కేన్సర్‌‍కు అధునాతన చికిత్సచెన్నైనగరంలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం కేన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన క్లినిక్ బి, చెన్నైకి చెందిన 33 ఏళ్ల ఐటీ నిపుణురాలికి ఒకే రొమ్ములోని రెండు నిరపాయకరమైన గడ్డలకు రెండు వేర్వేరు అధునాత వైద్య శస్త్రచికిత్సా విధానాలను ఉపయోగించి విజయవంతంగా చికిత్స అందించింది. ఒకదానికి ఓపెన్ సర్జరీ, మరొకదానికి మినిమల్లీ ఇన్వాసివ్ వాక్యూమ్ అసిస్టెడ్ ఎక్సిషన్ (వీఏఈ) విధానం ద్వారా చికిత్స చేసి, రొమ్ము యొక్క సహజ రూపాన్ని కాపాడింది. మొదటి సర్జరీ వల్ల ఏర్పడిన మచ్చ అంతగా కనిపించదు మరియు కాలక్రమేణా అది మరింత అస్పష్టంగా మారుతుందని అంచనా వేయగా, వీఏఈ విధానం సాంప్రదాయ శస్త్రచికిత్స కోతను నివారించి, ఎటువంటి మచ్చను కనిపించకుండా చేసింది.

హైబీపీ వున్నవారు కివీ పండ్లు తింటే?

హైబీపీ వున్నవారు కివీ పండ్లు తింటే?సీజన్‌కు తగినట్లుగా వచ్చే పండ్లను వదిలిపెట్టకుండా తినేయాలి. వీటిలో కివీ పండ్లు కూడా వున్నాయి. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కివీ పండ్లను తింటుంటే రక్తసరఫరా మెరుగుపడుతుంది. వీటిని తింటే ప్రాణాంతక వ్యాధులైన కాలేయ, చర్మ కేన్సర్లు దగ్గరకు రావు. రోగనిరోధక శక్తిని పెంచే శక్తి కివీ పండ్లకు వుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు కివీ పండ్లను తింటుండాలి. కివీలో వుండే విటమిన్ సి కంటిచూపును మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. ఒత్తిడి, మానసికి వ్యాకులతతో బాధపడేవారు కివీ పండ్లను తింటుంటే ఫలితం వుంటుంది. జీర్ణక్రియను సాఫీగా చేయడంలో కివీ పండ్లు దోహదపడతాయి.

ఈ వర్షాకాలంలో విజయవాడ ఆఫీసులు కంటి ఆరోగ్యంపై ఎక్కువగా ఎందుకు దృష్టి పెట్టాలి?

ఈ వర్షాకాలంలో విజయవాడ ఆఫీసులు కంటి ఆరోగ్యంపై ఎక్కువగా ఎందుకు దృష్టి పెట్టాలి?విజయవాడలోని కంపెనీలు ఉద్యోగుల శ్రేయస్సును ఎంతో ప్రాధాన్యతతో చూస్తున్నాయి. క్రమం తప్పకుండా నిర్వహించే వైద్య పరీక్షలు, వ్యాయామాల నుంచి సౌకర్యవంతమైన ఆఫీస్ ఫర్నిచర్, మానసిక ఆరోగ్య మద్దతు వరకు అనేక ఆఫీసులు తమ ఉద్యోగులు మరింత ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్పాదకతతో పనిచేసేలా వివిధ చర్యలు చేపడుతున్నాయి. అయితే, కంటి ఆరోగ్యం మాత్రం కార్పొరేట్ ఆరోగ్య సంరక్షణ ప్రణాళికల్లో ఎక్కడా భాగం కావడంలేదు. వర్షాకాలంలో గాల్లో ఉండే తేమ, మారుతున్న ఉష్ణోగ్రతలు, నిరంతరం ఏసీల వినియోగం, స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం, పెరుగుతున్న ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉద్యోగుల సౌకర్యాన్ని, వారి పని సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.

సిమ్స్‌లో సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇన్‌స్టిట్యూట్‌