Photo Gallery %e0%b0%8f%e0%b0%a6%e0%b0%bf %e0%b0%a8%e0%b0%bf%e0%b0%9c%e0%b0%82 %e0%b0%8f%e0%b0%a6%e0%b0%bf %e0%b0%a8%e0%b0%bf%e0%b0%9c%e0%b0%82 %e0%b0%95%e0%b0%be%e0%b0%b3%e0%b1%80 %e0%b0%ae%e0%b0%b8%e0%b1%80%e0%b0%a6%e0%b1%81 248.htm

Notifications

కాళీ మసీదు

ఏది నిజం Even...

VIEW ALL
మద్యం తాగే దేవత ఫోటో గ్యాలరీ

మద్యం తాగే దేవత ఫోటో గ్యాలరీ

VIEW ALL
ముంతాజ్ ఆత్మ తిరుగాడే ప్రదేశం

ముంతాజ్ ఆత్మ తిరుగాడే ప్రదేశం

VIEW ALL
వింత పాముల ఫోటో గ్యాలరీ

వింత పాముల ఫోటో గ్యాలరీ

VIEW ALL
ఇండోర్ దుర్గాదేవి

ఇండోర్ దుర్గాదేవి

VIEW ALL
తంజావూరు సమీపంలో పవిత్ర స్మశానం గ్యాలరీ

తంజావూరు సమీపంలో పవిత్ర స్మశానం గ్యాలరీ

VIEW ALL
వానర దేవుని గ్యాలరీ

వానర దేవుని గ్యాలరీ

VIEW ALL
నాగమందిరం ఫోటో గ్యాలరీ

నాగమందిరం ఫోటో గ్యాలరీ

VIEW ALL
గణేష్ భాయి ఫోటో గ్యాలరీ

గణేష్ భాయి ఫోటో గ్యాలరీ

VIEW ALL
నీటిపై తేలియాడే విగ్రహం ఫోటోగ్యాలరీ

నీటిపై తేలియాడే విగ్రహం ఫోటోగ్యాలరీ

VIEW ALL
మొబైల్ వినాయకుడు

మొబైల్ వినాయకుడు

VIEW ALL
ఫిజయానమీ ఫోటో గ్యాలరీ

ఫిజయానమీ ఫోటో గ్యాలరీ

VIEW ALL
జీవితాలను మార్చిన కల

జీవితాలను మార్చిన కల

<

రాయలసీమ ఉద్యానవన సాగులో డ్రోన్‌ల వినియోగం- అందుబాటులో అద్దెకు డ్రోన్లు

దిప్కేతో సహా అరెస్ట్ చేసినవారందరినీ విడుదల చేయకపోతే నేను ఆ పని చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్

దిప్కేతో సహా అరెస్ట్ చేసినవారందరినీ విడుదల చేయకపోతే నేను ఆ పని చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్భారతదేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి వున్నట్లు అనిపిస్తోందని సోనమ్ వాంగ్‌చుక్ పేర్కొన్నారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆయన ఓ వీడియో పోస్ట్ చేసారు. అందులో ఆయన మాట్లాడుతూ... నిన్న నేను నేటి నిరసనలో ఐక్యత, శాంతి కోసం విజ్ఞప్తి చేస్తూ ఒక సందేశాన్ని పోస్ట్ చేసాను. ఆ సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అప్రకటిత అత్యవసర పరిస్థితిలోకి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడానికి చాలామంది నాయకులు ఉన్నందుకు నేను సంతోషించాను, కానీ ఇప్పుడు వారందరినీ అరెస్టు చేశారని తెలుసుకున్నాను. అరెస్టు అయిన వారిని త్వరలో విడుదల చేస్తారని ఆశిస్తున్నాను.

నిలబడి మంచినీళ్లు తాగకూడదా? ఎందుకని?

నిలబడి మంచినీళ్లు తాగకూడదా? ఎందుకని?మంచినీళ్లు. కొంతమంది మంచినీళ్లను నిలబడి తాగేస్తుంటారు. ఐతే అలా నిలబడి నీరు తాగితే పలు అనారోగ్య సమస్యలు వస్తాయని చెపుతున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము. నిలబడి నీళ్లు తాగితే ఆ నీరు నేరుగా ఎముకలపై ప్రభావం చూపవచ్చు, ఫలితంగా ఆర్థరైటిస్‌ సమస్యకు అది కారణం కావచ్చు. నిలబడి నీళ్లు తాగితే ఎసిడిటీ సమస్యను ఎదుర్కోవాల్సి రావచ్చు. నిలబడి ఉన్న స్థితిలో నీటిని తీసుకోవడం వల్ల కిడ్నీలు కూడా దెబ్బతినే ప్రమాదం వుంటుంది. దాహం తీరేందుకు నిలబడి నీళ్లు తాగినప్పటికీ తిరిగి మళ్లీ దాహం వేస్తుందని అధ్యయనం చెపుతోంది. నుంచుని మంచినీళ్లు తాగితే అజీర్ణ సమస్యతో బాధపడే అవకాశం వుంది.

బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ సికింద్రాబాద్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం

బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ సికింద్రాబాద్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమంహైదరాబాద్: రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించడం, ముందస్తు నిర్ధారణ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, మహిళలను ఆరోగ్య పరిరక్షణ వైపు ప్రోత్సహించడం లక్ష్యంగా పింక్ అక్టోబర్- బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతదేశంలో మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. ప్రతి సంవత్సరం దేశంలో రెండు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం, సమయానికి చికిత్స పొందడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మెడికవర్ హాస్పిటల్స్ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.

మటన్ కైమా ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

మటన్ కైమా ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?మాంసాహారుల్లో కొందరికి మటన్ కైమా అంటే ఎంతో ఇష్టం. ఐతే ఈ కైమా తింటే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాము. కైమా ఉత్తమమైన ప్రోటీన్ మూలం. కైమాలో "హై-క్వాలిటీ ప్రోటీన్" సమృద్ధిగా ఉంటుంది. ఇది కండరాల బలానికి, శరీర కణజాలాల పునరుద్ధరణకు,నీరసాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. రక్తహీనత నివారణ చేస్తుంది. కైమాలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్తకణాలు (RBC) వేగంగా పెరగడానికి, రక్తహీనత తగ్గడానికి ఎంతగానో తోడ్పడుతుంది. అదేవిధంగా విటమిన్ B12, జింక్ ఇందులో లభిస్తాయి. నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి విటమిన్ B12 అవసరం.

ఈ దీపావళి వేళ, మీ ప్రతి స్నేహితునికీ బాదం పప్పులను బహుమతిగా ఇవ్వండి