Photo Gallery %e0%b0%8f%e0%b0%a6%e0%b0%bf %e0%b0%a8%e0%b0%bf%e0%b0%9c%e0%b0%82 %e0%b0%8f%e0%b0%a6%e0%b0%bf %e0%b0%a8%e0%b0%bf%e0%b0%9c%e0%b0%82 %e0%b0%a8%e0%b0%be%e0%b0%97%e0%b0%ae%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf%e0%b0%b0%e0%b0%82 %e0%b0%ab%e0%b1%8b%e0%b0%9f%e0%b1%8b %e0%b0%97%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b2%e0%b0%b0%e0%b1%80 333.htm

Notifications

నాగమందిరం ఫోటో గ్యాలరీ

ఏది నిజం Even...

VIEW ALL
మద్యం తాగే దేవత ఫోటో గ్యాలరీ

మద్యం తాగే దేవత ఫోటో గ్యాలరీ

VIEW ALL
ముంతాజ్ ఆత్మ తిరుగాడే ప్రదేశం

ముంతాజ్ ఆత్మ తిరుగాడే ప్రదేశం

VIEW ALL
వింత పాముల ఫోటో గ్యాలరీ

వింత పాముల ఫోటో గ్యాలరీ

VIEW ALL
ఇండోర్ దుర్గాదేవి

ఇండోర్ దుర్గాదేవి

VIEW ALL
తంజావూరు సమీపంలో పవిత్ర స్మశానం గ్యాలరీ

తంజావూరు సమీపంలో పవిత్ర స్మశానం గ్యాలరీ

VIEW ALL
వానర దేవుని గ్యాలరీ

వానర దేవుని గ్యాలరీ

VIEW ALL
నాగమందిరం ఫోటో గ్యాలరీ

నాగమందిరం ఫోటో గ్యాలరీ

VIEW ALL
గణేష్ భాయి ఫోటో గ్యాలరీ

గణేష్ భాయి ఫోటో గ్యాలరీ

VIEW ALL
నీటిపై తేలియాడే విగ్రహం ఫోటోగ్యాలరీ

నీటిపై తేలియాడే విగ్రహం ఫోటోగ్యాలరీ

VIEW ALL
మొబైల్ వినాయకుడు

మొబైల్ వినాయకుడు

VIEW ALL
ఫిజయానమీ ఫోటో గ్యాలరీ

ఫిజయానమీ ఫోటో గ్యాలరీ

VIEW ALL
జీవితాలను మార్చిన కల

జీవితాలను మార్చిన కల

<

సుప్రీంకోర్టు ఉత్తర్వును ధిక్కరించిన విజయ్ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం చేసింది: అన్నామలై

సుప్రీంకోర్టు ఉత్తర్వును ధిక్కరించిన విజయ్ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం చేసింది: అన్నామలైసుప్రీంకోర్టు ఉత్తర్వును ధిక్కరించిన విజయ్ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం చేసిందని ప్రముఖ నాయకుడు అన్నామలై పేర్కొన్నారు. ఆయన కార్తీక దీపాన్ని సుప్రీంకోర్టు సూచించిన విధంగా, భక్తుల మనోభావాలకు తగ్గట్లుగా టీవీకె ప్రభుత్వం చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. ఆయన ఎక్స్ పేజీలో పేర్కొంటూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారంతో పరిపాలించే వ్యక్తి. న్యాయస్థానాలు ప్రజాస్వామ్యానికి గొప్ప స్తంభాలుగా నిలుస్తాయి. ప్రభుత్వం తన సొంత ఇష్టాయిష్టాలకు లొంగిపోకుండా, న్యాయస్థానాల తీర్పులను నిజాయితీగా అమలు చేసినప్పుడే న్యాయం నెగ్గుతుంది.

పంచాయతీ ఎన్నికలు.. సైలెంట్‌గా వున్న జగన్ అండ్ వైసీపీ శ్రేణులు.. ఎందుకని?

తుని గొల్లఅప్పారావు శివాలయం ఎదుట భిక్షాటన: జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన గోర్లి నరసయ్యమ్మ, ఎందుకు?

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పురుషులకు వచ్చే నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ఒకటిగా నిలిచిన ప్రోస్టేట్‌ క్యాన్సర్‌

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పురుషులకు వచ్చే నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ఒకటిగా నిలిచిన ప్రోస్టేట్‌ క్యాన్సర్‌హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పురుషులను ప్రభావితం చేస్తున్న నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ కూడా ఒకటిగా ఉంది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌)కు చెందిన నేషనల్‌ క్యాన్సర్‌ రిజిస్ట్రీ ప్రోగ్రామ్‌(ఎన్‌సీఆర్‌పీ) 2026 సంవత్సరానికిగానూ విడుదల చేసిన క్యాన్సర్‌ అంచనాల్లో ఈ విషయం వెల్లడైంది. వ్యాధిపై అవగాహన, సకాలంలో పరీక్షలు, తగిన చికిత్స అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. 2026లో ఆంధ్రప్రదేశ్‌లో పురుషులకు సంబంధించి మొత్తం 29,344 కొత్త క్యాన్సర్‌ కేసులు నమోదవుతాయని అంచనా. వీటిలో 6.9 శాతం, అంటే సుమారు 2,020 కేసులు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌కు సంబంధించినవే వుండనున్నాయి.

రిలాప్స్‌-రెఫ్రాక్టరీ మల్టిపుల్‌ మైలోమా చికిత్సకు సీడీఎస్‌సీఓ ఆమోదిత బ్లెన్‌రెప్‌ను అందుబాటులోకి తెచ్చిన జీఎస్‌కే

రిలాప్స్‌-రెఫ్రాక్టరీ మల్టిపుల్‌ మైలోమా చికిత్సకు సీడీఎస్‌సీఓ ఆమోదిత బ్లెన్‌రెప్‌ను అందుబాటులోకి తెచ్చిన జీఎస్‌కేగ్లాక్సోస్మిత్‌క్లైన్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ (జీఎస్‌కే ఇండియా) సంస్థ భారత్‌లో బ్లెన్‌రెప్‌(బెలాంటమాబ్‌ మఫోడోటిన్‌)ను విడుదల చేసినట్లు ప్రకటించింది. గతంలో కనీసం ఒక దశ చికిత్స పొందిన, వ్యాధి తిరగబెట్టిన లేదా చికిత్సకు స్పందించని మల్టిపుల్‌ మైలోమాతో బాధపడుతున్న వయోజన రోగులకు కాంబినేషన్‌ థెరపీగా దీనిని ఉపయోగించేందుకు అనుమతి లభించింది. మల్టిపుల్ మైలోమా చికిత్స కోసం బి-సెల్ మెచ్యూరేషన్ యాంటిజెన్(బీసీఎంఏ)ను లక్ష్యంగా చేసుకుని ఆమోదం పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీబాడీ-డ్రగ్ కాంజుగేట్(ఏడిసి)గా, బ్లెన్‌రెప్ నిలుస్తోంది. కీలకమైన డ్రీమ్స్‌ క్లినికల్‌ కార్యక్రమం ద్వారా బలమైన ఆధారాలు లభించిన ఈ చికిత్స, భారతీయ రోగులకు కొత్త చికిత్సా విధానాన్ని పరిచయం చేస్తుంది.

క్యాన్సర్ స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకువస్తోన్న మీనాక్షి ఎనర్జీ

శ్వాసకోశ సమస్యలను అరికట్టే మూలికలు, ఏంటవి?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే మూలికలు, ఏంటవి?శీతాకాలంలో చాలామంది శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటుంటారు. మూలికల యొక్క వైద్యం లక్షణాలు సాధారణ శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేస్తాయి. హానికరమైన టాక్సిన్స్, కాలుష్య కారకాల నుండి ఊపిరితిత్తులను రక్షిస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రధానంగా 5 రకాల మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుందాము. అల్లం శ్వాసకోశ కండరాలను సడలించడం, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. పుదీన ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది. పసుపు ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది.