Thursday, 19 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery %e0%b0%8f%e0%b0%a6%e0%b0%bf %e0%b0%a8%e0%b0%bf%e0%b0%9c%e0%b0%82 %e0%b0%8f%e0%b0%a6%e0%b0%bf %e0%b0%a8%e0%b0%bf%e0%b0%9c%e0%b0%82 %e0%b0%a8%e0%b0%82%e0%b0%a6%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d %e0%b0%a8%e0%b0%bf%e0%b0%82%e0%b0%ac%e0%b0%be%e0%b0%a6%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af 244.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Thu, 19 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
ఏది నిజం
ఏది నిజం
నందూర్ నింబాదిత్య
నందూర్ నింబాదిత్య
-
-
-
-
-
-
-
-
-
ఏది నిజం
Even...
VIEW ALL
మద్యం తాగే దేవత ఫోటో గ్యాలరీ
VIEW ALL
ముంతాజ్ ఆత్మ తిరుగాడే ప్రదేశం
VIEW ALL
వింత పాముల ఫోటో గ్యాలరీ
VIEW ALL
ఇండోర్ దుర్గాదేవి
VIEW ALL
తంజావూరు సమీపంలో పవిత్ర స్మశానం గ్యాలరీ
VIEW ALL
వానర దేవుని గ్యాలరీ
VIEW ALL
నాగమందిరం ఫోటో గ్యాలరీ
VIEW ALL
గణేష్ భాయి ఫోటో గ్యాలరీ
VIEW ALL
నీటిపై తేలియాడే విగ్రహం ఫోటోగ్యాలరీ
VIEW ALL
మొబైల్ వినాయకుడు
VIEW ALL
ఫిజయానమీ ఫోటో గ్యాలరీ
VIEW ALL
జీవితాలను మార్చిన కల
<
తాజా వార్తలు
నరేంద్ర మోదీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ
న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పోటీ గురించి మాట్లాడుతూ, భారత్ జోడో యాత్రలో తనతో ఎవరైనా పోటీ పడాలనుకుంటే, తాను నడిచినట్లే వారు కూడా 4,000 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుందని రాహుల్ అన్నారు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్ : పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్
హైదరాబాద్ మహానగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని అధిగమించేందుకు ప్రభుత్వం సరికొత్త రవాణా వ్యవస్థపై దృష్టి సారించింది. నగరంలో సుమారు 35 కిలోమీటర్ల మేర 'పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్' (పీఆర్డీఎస్) ఏర్పాటు చేసే దిశగా అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. తొలి దశలో కూకట్పల్లి నుంచి నాలెడ్జ్ సిటీ వరకు రాయదుర్గం, బయోడైవర్సిటీ పార్క్ మీదుగా 64 స్టేషన్లతో ఈ కారిడార్‌ను నిర్మించాలని ప్రతిపాదించారు.
లేబర్ అడ్డాతో.. కార్మికులకు అండగా నిలుస్తోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ప్రతి ఉదయం, ఆంధ్రప్రదేశ్‌లోని రద్దీ కూడళ్లలో, ఎవరో ఒకరు తమకు ఒక రోజు పని ఇస్తారేమోనని ఆశతో వందలాది మంది కార్మికులు గుమిగూడతారు. తాపీ పనివారు, వడ్రంగిలు, ఎలక్ట్రీషియన్లు, పెయింటర్లు, నిర్మాణ సహాయకులు కార్మికుల కోసం వెతుకుతున్న కాంట్రాక్టర్లు లేదా వ్యక్తుల కోసం ఎదురుచూస్తుంటారు. కొందరికి గంటల వ్యవధిలోనే ఉపాధి లభిస్తుంది. మరికొందరు ఉదయం అంతా ఎదురుచూస్తూ గడిపి, ఏమీ సంపాదించకుండానే ఇంటికి తిరిగి వెళ్తారు. దశాబ్దాలుగా రోజువారీ కూలీల వాస్తవ పరిస్థితి ఇదే.
నా ఇంటికే వచ్చి నా పెళ్లాంతో పడుకుని వీడియో తీస్తానంటావా? భర్త ఆగ్రహం, వీడియో
ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. కార్యాలయాల్లో స్నేహం కాస్తా సన్నిహిత సంబంధాలకు దారి తీస్తున్నాయి. ఓ భర్త తన భార్యను ఆమె ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో... ప్రియుడితో దొరికిపోయిన భార్య ఏకంగా భర్తకు వార్నింగ్ ఇస్తోంది. నా ఇష్టం నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటోంది. దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె భర్త... వారిద్దర్నీ వీడియో తీస్తూ.. నా ఇంటికి వచ్చి నా పెళ్లాంతోనే పడుకుంటావా అన్నాడు.
రూ.7కోట్ల ప్రభుత్వ ఉద్యోగ కుంభకోణం.. మౌనం వీడిన పవన్ సెక్రటరీ రుక్మిణి
ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్లు ఆరోపించబడుతున్న రూ.7కోట్ల ప్రభుత్వ ఉద్యోగ కుంభకోణం, తనపై వచ్చిన ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సహాయకురాలు కోట రుక్మిణి ఎట్టకేలకు స్పందించడంతో కొత్త మలుపు తీసుకుంది. ఈ విషయం ఇప్పటికే రాష్ట్రంలో పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపి, తన సంస్థలోని ఒక ఉద్యోగి తన పేరు, కంపెనీ గుర్తింపు, అధికారిక పత్రాలను దుర్వినియోగం చేసి డబ్బులు వసూలు చేశాడని రుక్మిణి తెలిపారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే ఆ ఉద్యోగిని సంస్థ నుండి తొలగించినట్లు ఆమె పేర్కొన్నారు. తన కంపెనీ తరఫున పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని ఆమె చెప్పారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్
చెన్నై నగరం, స్థానిక వడపళనిలోని సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్ చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. కొన్నేళ్లుగా అయోర్టోఆర్టరైటిస్తో బాధపడుతున్న అతి చిన్న వయసు రోగికి ఆసియాలోనే మొట్టమొదటి అతిపెద్ద అయోర్టిక్ అనూరిజం శస్త్రచికిత్సను సిమ్స్ హాస్పిటల్ నిర్వహించింది.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో హైపెక్ కీమోథెరపీ చికిత్సలు
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆసుపత్రి 200కు పైగా హైపెక్ హైపెక్ (హైపర్‌థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ) చికిత్సలను విజయవంతంగా నిర్వహించింది. ఈ చికిత్స, పొత్తికడుపు పొర అయిన పెరిటోనియమ్కు వ్యాపించిన క్యాన్సర్లకు ఇచ్చే ఒక అరుదైన కీమోథెరపీ. ఇందులో వేడి చేసిన కీమోథెరపీ మందులను ఉపయోగిస్తారు.
మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?
ఎన్నో ఏళ్లుగా డెయిరీ పరిశ్రమ తన విజయాన్ని సేకరించిన పాలు, మార్కెట్ వాటా, పంపిణీ పరిధి ద్వారానే అంచనా వేసింది. కానీ ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న తెరపైకి వస్తోంది. మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి? దక్షిణాది రాష్ట్రాలు ఈ మార్పునకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. భోజనం తర్వాత పెరుగు అన్నం, మజ్జిగ తీసుకోవడం ఇక్కడ తాత్కాలిక ఫ్యాషన్ కాదు; అవి మన దైనందిన జీవన అలవాట్లు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు పెద్దలు రోజూ పాలు లేదా పెరుగు తీసుకుంటున్నారు.
ఏ కూరగాయలు ఏ శరీర అవయవానికి మేలు చేస్తాయి?
కూరగాయలు తగినమోతాదులో తింటూ వుంటే శరీరానికి మేలు చేసే పోషకాలు అందుతాయి. ఏ కూరగాయ తింటే శరీరంలోని ఏ అవయవానికి మేలు జరుగుతుందో తెలుసుకుందాము. పాలకూరలో నాన్-హేమ్ ఐరన్, ఫోలేట్ ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. ఆక్సిజన్‌ను మోసుకెళ్లేందుకు శరీరం హిమోగ్లోబిన్‌ను తయారు చేసుకోవడానికి సహాయపడతాయి. అయితే, పాలకూరలోని ఐరన్ ఒక్కటే తీవ్రమైన రక్తహీనతకు పూర్తి పరిష్కారం కాదు, ఎందుకంటే ఆక్సలేట్లు, ఇతర సమ్మేళనాలు మీ శరీరం ఐరన్‌ను గ్రహించే పరిమాణాన్ని పరిమితం చేయగలవు. పాలకూరతో పాటు విటమిన్ సి తీసుకోవాలి. మెదడు ఆరోగ్యానికి చిలకడ దంపలు ఎంతగానో దోహదపడుతాయి.
ఈ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ, ఎవరు?
ఇటీవలి కాలంలో మూత్రపిండాల సమస్యలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలున్నవారికి కిడ్నీలు పాడైపోయే అవకాశం ఎక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎవరికి ఎక్కువ ప్రమాదమో, ఎవరు తరచూ పరీక్షలు చేయించుకోవాలో తెలుసుకుందాము. క్రింది అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఏడాదికి కనీసం ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. మధుమేహం (షుగర్) ఉన్నవారు తప్పనిసరిగా ఏడాదికి ఒక్కసారి కిడ్నీల పనితీరును చెక్ చేయించుకోవాలి. అలాగే అధిక రక్తపోటు(High BP)తో బాధపడుతున్నవారు, కుటుంబంలో కిడ్నీ జబ్బుల చరిత్ర ఉన్నవారు కూడా పరీక్షలు చేయించుకోవాలి.
Home
Horoscope
Shorts
Photos
Videos