Photo Gallery %e0%b0%8f%e0%b0%a6%e0%b0%bf %e0%b0%a8%e0%b0%bf%e0%b0%9c%e0%b0%82 %e0%b0%8f%e0%b0%a6%e0%b0%bf %e0%b0%a8%e0%b0%bf%e0%b0%9c%e0%b0%82 %e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b9%e0%b1%8d%e0%b0%ae%e0%b0%b6%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf 52.htm

Notifications

'బ్రహ్మశక్తి'

ఏది నిజం Even...

VIEW ALL
మద్యం తాగే దేవత ఫోటో గ్యాలరీ

మద్యం తాగే దేవత ఫోటో గ్యాలరీ

VIEW ALL
ముంతాజ్ ఆత్మ తిరుగాడే ప్రదేశం

ముంతాజ్ ఆత్మ తిరుగాడే ప్రదేశం

VIEW ALL
వింత పాముల ఫోటో గ్యాలరీ

వింత పాముల ఫోటో గ్యాలరీ

VIEW ALL
ఇండోర్ దుర్గాదేవి

ఇండోర్ దుర్గాదేవి

VIEW ALL
తంజావూరు సమీపంలో పవిత్ర స్మశానం గ్యాలరీ

తంజావూరు సమీపంలో పవిత్ర స్మశానం గ్యాలరీ

VIEW ALL
వానర దేవుని గ్యాలరీ

వానర దేవుని గ్యాలరీ

VIEW ALL
నాగమందిరం ఫోటో గ్యాలరీ

నాగమందిరం ఫోటో గ్యాలరీ

VIEW ALL
గణేష్ భాయి ఫోటో గ్యాలరీ

గణేష్ భాయి ఫోటో గ్యాలరీ

VIEW ALL
నీటిపై తేలియాడే విగ్రహం ఫోటోగ్యాలరీ

నీటిపై తేలియాడే విగ్రహం ఫోటోగ్యాలరీ

VIEW ALL
మొబైల్ వినాయకుడు

మొబైల్ వినాయకుడు

VIEW ALL
ఫిజయానమీ ఫోటో గ్యాలరీ

ఫిజయానమీ ఫోటో గ్యాలరీ

VIEW ALL
జీవితాలను మార్చిన కల

జీవితాలను మార్చిన కల

<

Cyclone Threat: అర్నాబ్ తుఫాను.. తెలంగాణ జిల్లాలకు రెడ్ అలెర్ట్

Cyclone Threat: అర్నాబ్ తుఫాను.. తెలంగాణ జిల్లాలకు రెడ్ అలెర్ట్బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అర్నాబ్ తుఫాను ప్రభావంతో, అక్టోబర్ 28న తెలంగాణలో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఈ జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. శనివారం విడుదల చేసిన సూచనల ప్రకారం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ మరియు సూర్యాపేట జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఎస్ఆర్ఎం వైద్య కాలేజీ ఆస్పత్రిలో 'ఏజ్ వెల్ ఇండియా'

ఎస్ఆర్ఎం వైద్య కాలేజీ ఆస్పత్రిలో 'ఏజ్ వెల్ ఇండియా'చెన్నై నగరంలోని ప్రముఖ వైద్య కాలేజీ, ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, తన కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ద్వారా, “నివారణ నుండి విధానం వరకు: ఆరోగ్యకరమైన వృద్ధాప్య వ్యవస్థల నిర్మాణం” అనే ఇతివృత్తంపై ఏజ్ వెల్ ఇండియా జాతీయ వృద్ధుల సదస్సును ప్రారంభించింది. వృద్ధుల ఆరోగ్య సంరక్షణ అవసరాలపై, అలాగే ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి తోడ్పడే వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతపై మరింత దృష్టిని తీసుకురావడమే ఈ సదస్సు లక్ష్యం. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ బినోద్ కుమార్ పాత్రో, గౌరవ అతిథిగా హాజరైన డాక్టర్ వి. ఎస్. నటరాజన్ జెరియాట్రిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ వి. ఎస్. నటరాజన్ సమక్షంలో ప్రారంభమైంది.

కిడ్నీల పనితీరును మెరుగుపరిచే 5 సహజసిద్ధమైన పానీయాలు, ఏంటవి?

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఈ సీజన్‌లో సకాలంలో ముందస్తు ఆరోగ్య సంరక్షణ తీసుకోవాలి

అధునాతన TULSA-PRO ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తెచ్చిన DSS ఇమేజ్‎టెక్

అధునాతన TULSA-PRO ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తెచ్చిన DSS ఇమేజ్‎టెక్హైదరాబాదు: రోగ ఫలితాలను, జీవన నాణ్యతను మెరుగుపరచే ఉద్దేశముతో, రోగనిర్ధారణ, చికిత్సలకు మరింత ఖచ్ఛితమైన, లక్ష్యార్ధమైన మరియు అతితక్కువ కోత ఉన్న విధానాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రోస్టేట్ సంరక్షణలో పురోగతులు పెరుగుతున్నాయి. కెనడా-ఆధారిత ప్రొఫౌండ్ మెడికల్ కార్ప్ వారి TULSA-Pro వ్యవస్థను ఈ దేశానికి తీసుకొనిరావడముద్ వారా విజ్ఞానశాస్త్రములో ప్రపంచ స్థాయి సాంకేతికతలు, పరిష్కారాలను ప్రవేశపెట్టడములో ప్రసిద్ధమైన DSS ఇమేజ్‎టెక్ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశములో ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మకంగా కృషిచేస్తోంది. ఈ సాంకేతికత ప్రస్తుతము KIMS హాస్పిటల్స్, హైదరాబాదులో మాత్రమే అందుబాటులో ఉంది.

అల్లంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు

అల్లంలో దాగున్న ఆరోగ్య రహస్యాలుఅల్లం. ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో ఇది ఒకటి. ఈ అల్లంతో అద్భుతమైన ప్రయోజనాలున్నాయని వైద్యులు చెపుతారు. పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. ఉదయాన్ని అల్లంతో ప్రారంభించాలని పోషకాహార నిపుణులు చెపుతారు. ఎందుకో తెలుసుకుందాము. రోజువారీ మోతాదు విటమిన్ సి కోసం అల్లం టీ తాగితే సరిపోతుంది. అల్పాహారంలో కాస్తంత అల్లం జోడించడం వలన రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి తగ్గుతాయి. కొద్దిపాటి అల్లం రసం తాగితే జీవక్రియను పెంచడంతో పాటు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించలేదు. వికారం, మార్నింగ్ సిక్నెస్‌తో వున్నవారికి అల్లం మేలు చేస్తుంది. అల్లం సహజ నొప్పి నివారిణి, ప్రత్యేకంగా వ్యాయామం-ప్రేరిత కండరాల నొప్పి, ఋతు నొప్పిని అడ్డుకుంటుంది.